Niharika: ‘కార్తీక దీపం’ సీరియల్ నటి నిహారిక గ్లామర్ ఫోటోలు వైరల్.!

‘కార్తీక దీపం’ సీరియల్ గురించి జనాలకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ సీరియల్ టెలివిజన్ రంగంలోనే చరిత్ర సృష్టించిన సీరియల్ అన్న సంగతి తెలిసిందే. ఒకానొక టైంలో ఈ సీరియల్.. హిందీ సీరియల్స్ ను కూడా డామినేట్ చేసి హయ్యెస్ట్ టి.ఆర్.పి రేటింగ్ ను సొంతం చేసుకుంది. ఈ సీరియల్ ద్వారా డాక్టర్ బాబు గా చేసిన నిరుపమ్, వంటలక్కగా చేసిన ప్రేమి విశ్వనాథ్ బాగా ఫేమస్ అయ్యారు.

ఆ తర్వాత శ్రావ్య పాత్ర కూడా ఈ సీరియల్ కు హైలెట్ అని చెప్పాలి. మొదట్లో ఈ పాత్ర సంగీత కమత్ అనే ఆమె పోషించింది. కానీ లాక్ డౌన్ తర్వాత నిహారిక గంగవరపు (Niharika) ఆమె ప్లేస్ లో చేయడం మొదలుపెట్టింది. వంటలక్క అలియాస్ దీప చెల్లెలి పాత్ర ఇది. ఈమె ఈ సీరియల్ లో చాలా పద్దతిగా చీరల్లో కనిపించేది. కానీ నిజజీవితంలో చాలా బోల్డ్ గా ఉంటుంది. కావాలంటే ఆమె ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus