Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Featured Stories » ముందుగా రానున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

ముందుగా రానున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

  • October 24, 2016 / 10:42 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ముందుగా రానున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

డాలీ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  నటిస్తున్న కాటమరాయుడు షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఇందులో పవన్ ఫ్యాక్షన్ లీడర్ గా ఓ వైపు భారీ ఫైట్స్ చేస్తూ, మరో వైపు హీరోయిన్లు శృతిహాసన్, యామిని భాస్కర్ లతో ప్రేమాయణం సాగించనున్నారు. రాయల సీమ నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని ముందుగా మార్చి 31న రిలీజ్ చేయాలని నిర్మాత శరత్ మరార్ అనుకున్నారు. అయితే ఉగాది 29 న వస్తుండడంతో.. పండుగను పురస్కరించుకొని అదే రోజు కాటమరాయుడు ని విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు.

అనూప్ రూబెన్స్ సంగీతమందిస్తున్న ఈ మూవీ టీజర్ ని దీపావళికి రిలీజ్ చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. అందుకు తగినట్లుగా శ్రమిస్తోంది. షూటింగ్ పూర్తి కాకముందే చిత్రం శాటిలైట్ హక్కులు 15 కోట్లకు అమ్ముడు పోయి కాటమరాయుడు రికార్డు సృష్టించాడు. మరి థియేటర్లలో ఎటువంటి హంగామా చేస్తాడో తెలుసుకోవాలంటే ఉగాది వరకు ఆగాల్సిందే.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Dolly
  • #katamarayudu movie
  • #pawan kalyan
  • #Sruthi Haasan

Also Read

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

related news

Ileana: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా.. పేరేంటో తెలుసా..!

Dulquer Salmaan: ‘హరిహర వీరమల్లు’ కోసం రంగంలోకి దిగిన దుల్కర్

Hari Hara Veera Mallu: మెగా డేట్‌కి ఫిక్స్‌ అయిన ‘వీరమల్లు’.. గతంలో ఆ రోజు ఏమైందంటే?

Shyamala: సినిమాల్లో ఛాన్సులు లేక శ్యామల తిప్పలు..!

Hari Hara Veera Mallu: పోస్టర్ వదిలారు.. మళ్ళీ మార్చరు కదా..!

Anil Ravipudi: అనిల్ రావిపూడి పై ప్రశంసలు బానే ఉన్నాయి.. కానీ అదే మైనస్ అట..!

trending news

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

15 hours ago
Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

2 days ago
Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

2 days ago

latest news

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

7 hours ago
Samantha, Naga Chaitanya: ‘మనం’ క్రేజ్ క్యాష్ చేసుకుందాం అనుకున్నారు.. కానీ వర్కౌట్ అవ్వలేదు..!

ఒక సమంత.. ఒక శ్యామాలి.. ఒక తమన్నా.. ఏం చెబుతున్నారు వీళ్లు!

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

9 hours ago
Vijay, Rashmika: విజయ్‌ దేవరకొండకు ప్రామిస్‌ చేసిన రష్మిక మందన.. ఎందుకో తెలుసు కదా!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version