Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Television » Brahmamudi August 7th: నిజం తెలుసుకొని తల్లికి చివాట్లు పెట్టిన రాజ్!

Brahmamudi August 7th: నిజం తెలుసుకొని తల్లికి చివాట్లు పెట్టిన రాజ్!

  • August 7, 2023 / 10:48 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Brahmamudi August 7th: నిజం తెలుసుకొని తల్లికి చివాట్లు పెట్టిన రాజ్!

కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నటువంటి బ్రహ్మముడి సీరియల్ నేటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగింది అనే విషయానికి వస్తే… ఎపిసోడ్ ప్రారంభంలోనే కళ్యాణ్ అప్పుడు అర్జెంటుగా రమ్మని చెబుతాడు అప్పు రావడంతో తన కోసం లెటర్ ఇచ్చినా అమ్మాయి గురించి చెప్పడంతో ఇందుకోసమే నన్ను తొందరగా రమ్మన్నావా అర్జెంటుగా రమ్మంటే డెలివరీ కూడా క్యాన్సిల్ చేసుకుని వచ్చాను అందుకు నువ్వే నాకు హెల్ప్ చేయాలి అంటూ కళ్యాణ్ మాట్లాడతారు. మరోవైపు కావ్య ఇంట్లో జరిగిన గొడవ గురించి తెలుసుకొని తండ్రి అప్పు తీరుస్తానని మాట ఇచ్చాను ఇప్పుడు ఎలా అప్పు తీర్చడం అంటూ ఆలోచనలో పడుతుంది.

అంతలోపే రాజ్ అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకొని సంతోషంగా కావ్య దగ్గరికి వెళ్తారు. నీకు ఒక సర్ప్రైజ్ నిన్ను పర్మనెంట్ డిజైనర్ గా ఆ పాయింట్ చేశాను అని చెప్పడంతో నేను మీ కంపెనీలో డిజైనర్ గా పనిచేయలేనని కావ్య చెబుతుంది.మీ నాన్న కష్టాల్లో ఉన్నారన్నావు కదా అందుకే నీకు ఈ పోస్ట్ ఇచ్చాను అని చెప్పడంతో మీ దగ్గర పనిచేసి డబ్బు తీసుకుంటే జీవితాంతం మీ వల్లే మా కుటుంబం బ్రతికిందన్న నింద మా ఫ్యామిలీకి ఉంటుంది. అందుకే నేను చేయను అని కావ్య వాదిస్తుంది.

నీలో టాలెంట్ ఉందని నీ అవసరం నాకు ఉందని పొగరు కదా నీకు నా కింద పని చేయడం నీకు ఇష్టం లేదు కదా అంటూ రాజ్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడడంతో కావ్య మీకు అవసరమైన డిజైన్స్ అన్ని నేను వేసేస్తాను కానీ డబ్బు మాత్రం తీసుకోనని చెబుతుంది. ఇలా బాధపడుతూ కావ్య బయటకు వెళ్ళిపోగా రాజ్ తనని పిలుస్తూ ఉన్నప్పటికీ వినిపించుకోదు బయటకు వెళ్ళగానే అక్కడ దాన్యలక్ష్మి ఉంటుంది. చూసావా పిన్ని మీ కోడలికి ఎంత పొగరో అని మాట్లాడటంతో ఏ అమ్మాయి అయినా ఇంతకన్నా ఏం చేయగలదు రాజ్ అంటూ తన తల్లి తనని తిట్టిన విషయం గురించి మొత్తం ధాన్యలక్ష్మి వివరిస్తుంది.

ఆ అమ్మాయి సంస్కారం ఉన్న పిల్ల కనుక మీ అమ్మ తిట్టిన విషయాన్ని నీ దగ్గర చెప్పలేదు అంటూ దాన్యలక్ష్మి చెప్పడంతో రాజ్ సరాసరి తన తల్లి వద్దకు వెళ్తారు. మరోవైపు కావ్య వంటగదిలో ఏదో పని చేసుకుంటూ తన తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం అప్పు ఎలా తీర్చాలా అని ఆలోచనలో పడుతుంది. మరోవైపు రాజ్ అపర్ణ వద్దకు వెళ్లి తిట్టడం గురించి ప్రశ్నిస్తారు. దాంతోఅపర్ణ ఇలా పుట్టింటికి డబ్బు తీసుకు వెళ్లడం తప్పు కదా అనడంతో తానేమి ఊరికే తీసుకెళ్లలేదు అమ్మ నాకు డిజైన్స్ ఇచ్చి నేను స్వయంగా తనకు డబ్బు ఇస్తేనే తను తీసుకువెళ్ళింది అని రాజ్ తనకు మెత్తగానే చివాట్లు పెడతారు.

మరి ఆ విషయం ఇంట్లో చెప్పి వెళ్ళొచ్చు కదా అని అపర్ణ అడగడంతో తను అన్ని విషయాలు నాకు చెప్పింది నేను చెబితేనే వెళ్ళింది అనడంతో మీరంతా పెద్దవాళ్ళు అయ్యారని అపర్ణ కోప్పడుతుంది.నువ్వు కాస్త అర్థం చేసుకో మమ్మీ తనలో చాలా టాలెంట్ దాగి ఉంది తను వేసిన డిజైన్స్ వల్ల మనకు కాంట్రాక్టు కూడా వచ్చిందని అన్ని వివరిస్తాడు దాంతో అపర్ణ టాలెంట్ ఉన్న ఆడపిల్లలను అణగదొక్కాలని నాకు మాత్రం ఏమీ లేదు తన కాళ్లపై తను నిలబడతానంటే నాకు ఎలాంటి అభ్యంతరం లేదని తాను కంపెనీలో పనిచేయడానికి అపర్ణ ఒప్పుకుంటుంది.

ఈసారి ఏదైనా చేసేటప్పుడు అందరికీ చెప్పి చేయమని ఎవరో ద్వారా నేను తెలుసుకోవాల్సిన అవసరం రాకూడదని చెప్పు అంటూ తన కొడుకుకి చెప్పి పంపిస్తుంది. మరోవైపు కావ్య తన గదిలో కూర్చుని తెలిసిన వారందరికీ ఫోన్ చేస్తూ వినాయక విగ్రహాలు చేసే కాంట్రాక్ట్ గురించి అడుగుతుంది. ఇలా అందరికీ ఫోన్లు చేస్తూ ఉండగా రాజ్ అక్కడికి వెళ్లి అమ్మ కూడా నిన్ను పంపించడానికి ఒప్పుకుంది అనడంతో అప్పటికి కూడా కావ్య తాను కంపెనీలో పని చేయడానికి ఒప్పుకోదు దాంతో కోపడిన రాజ్ తలలో మాత్రమే కాదు దీనికి వళ్లంతా పొగరే అంటూ మనసులో తిట్టుకుంటారు

. మరోవైపు స్వప్న కావ్యను ఇరికించినందుకు సంతోషపడుతుంది. కానీఅది చెప్పినది కూడా నిజమే ఎలాగైనా నేను రాహుల్ తో కమిట్ అయ్యి కడుపు తెచ్చుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. అదే సమయంలోనే రాహుల్ తాగి రావడంతో తన మాటలతో తనని ఇంప్రెస్ చేస్తుంది. ఇంతటితో ఈ ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Television Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Brahmamudi

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

4 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

5 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

6 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version