Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Television » Brahmamudi August 12th: భర్త చేసిన పనికి షాక్ అవుతూ అత్తతో గొడవ పడిన కావ్య!

Brahmamudi August 12th: భర్త చేసిన పనికి షాక్ అవుతూ అత్తతో గొడవ పడిన కావ్య!

  • August 12, 2023 / 12:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Brahmamudi August 12th: భర్త చేసిన పనికి షాక్ అవుతూ అత్తతో గొడవ పడిన కావ్య!

కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ బుల్లితెరపై ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నటువంటి బ్రహ్మముడి సీరియల్ రోజురోజుకు ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంటుంది. ఇక నేటి ఎపిసోడ్లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరిగిందనే విషయాన్ని వస్తే…అపర్ణ కృష్ణమూర్తి ఇంటికి వెళ్లి తల్లిదండ్రులను దారుణంగా అవమానిస్తుంది. మీ కష్టాలు చెప్పి కావ్యను ఇక్కడికి రప్పించుకుంటున్నారు తను మా కుటుంబ పరువు తీస్తోంది అంటూ కోప్పడుతుంది. అందుకే నేను పుట్టింటికి రాకపోకలు వద్దని ముందే చెప్పాను అని తిడుతుంది.

ఒక బ్లాంక్ చెక్ కృష్ణమూర్తి చేతిలో పెట్టి ఎంత కావాలో అంత రాసుకొని మీ కష్టాలన్నీ తీర్చుకోండి అంతేకాని ఇంకొకసారి కావ్యకు మీ కష్టాలు చెప్పకండి అంటూ వెళ్లబోతూ ఉండగా కృష్ణమూర్తి తనని ఆపుతారు. మాకు తినడానికి తిండి లేకపోవచ్చు కానీ ఇతరుల సొమ్ముకు ఆశపడే వాళ్ళం కాదు అంటూ బ్లాక్ చెక్క తనకి వెనక్కి తిరిగి ఇస్తారు ఇకపై ఇక్కడికి వచ్చిన చుట్టపు చూపగానే వస్తుంది కానీ మా కష్టాలను తీర్చడానికి కాదు అని కృష్ణమూర్తి చెప్పడంతో అది చూస్తాను అంటూ అపర్ణ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది.

అపర్ణ వెళ్లిపోయిన తర్వాత తన అత్తవారింట్లో చెప్పి వచ్చానని కావ్య చెబితేనే ఈ పనికి నేను ఒప్పుకున్నాను లేకపోతే అసలు ఒప్పుకునే వాడిని కాదు అంటూ కృష్ణమూర్తి బాధపడతారు. కావ్య ఇలా మన కోసం వస్తే తన కాపురం చెడిపోతుందని కావ్య పెద్దమ్మ కూడా బాధపడుతుంది. మరోవైపు రాజ్ ను బిజినెస్ పరంగా దెబ్బ కొట్టడంవీలు కాకపోతే తనని ఎమోషనల్ గా దెబ్బ కొట్టొచ్చు అని తనకు లేనిపోనివన్నీ చెప్పి కాంట్రాక్టు క్యాన్సిల్ చేయించానని రాహుల్ తన తల్లికి చెబుతాడు నేను కూడా అత్తని రెచ్చగొట్టి తన పుట్టింటికి పంపించాను ఇక ఇంట్లో ఇప్పుడు కురుక్షేత్రం జరుగుతుంది ఈ యుద్ధాన్ని మిస్ కాకుండా చూడాలి అంటూ ఇద్దరు సంతోషపడతారు.

అంతలోపు కావ్య తన పుట్టింటికి వెళ్లి పనులు చేయబోతూ ఉండగా తన తండ్రి వద్దని చెబుతాడు. దీంతో కావ్య ఏం జరిగింది అనగా తన అత్తగారు వచ్చి వెళ్లిన విషయం చెబుతారు. ఇప్పుడు నేను ఇక్కడ పని చేయకపోతే మీ అప్పు ఎలా తీరుతుంది అని కావ్య బాధపడటంతో అప్పు ఎలాగో తీరుస్తాం కుదరకపోతే ఇల్లు అమ్మి ఏ చెట్టు కిందను తల దాచుకుంటాము. నువ్వు ఈ పని చేయడానికి వీలు లేదు అంటూ కృష్ణమూర్తి మాట్లాడుతారు అంతలోపు కాంట్రాక్టర్ అక్కడికి వచ్చి మీకు ఇచ్చిన ఈ కాంట్రాక్ట్ రద్దు చేస్తున్నాము అని చెప్పడంతో కావ్య షాక్ అవుతుంది.

అసలు ఎందుకు రద్దు చేస్తున్నారో కారణం చెప్పాలి అని కావ్య నిలదీయడంతో దీని వెనుక పెద్దవాళ్ళు ఉన్నారని ఆ వ్యక్తి చెబుతాడు ఆ పెద్ద వాళ్ళు ఎవరో చెప్పి తీరాలి అనడంతో మీ భర్త రాజ్ కాంట్రాక్టు క్యాన్సిల్ చేయించారని చెబుతుంది. దీంతో కావ్య అక్కడి నుంచి బయలుదేరుతుంది. మరోవైపు కళ్యాణ్ అప్పుకి ఫోన్ చేసి నా అనామిక ఫోన్ నెంబర్ కనుకున్నావా అని అడగడం నా అనామిక ఏంటి ఏదో సొంత మనిషి అయినట్టు అంటూ అప్పుమాట్లాడుతుంది మరోవైపు అనామిక ఫోన్ చేయడంతో నా ఫోన్ నెంబర్ కనుక్కున్నారా అనగా ఇంకా లేదు అని చెబుతుంది.

ఇంకా కనుక్కోలేదా అనడంతో నేను కాన్సన్ట్రేషన్ చేస్తే రెండు నిమిషాల్లో కనుక్కుంటాననీ అప్పు మాట్లాడటంతో త్వరగా కనుక్కోండి బ్రో అని అనామిక మాట్లాడుతుంది. దేశమంతటికి గాంధీ తాత తాత అయినట్లు నేను అందరికీ బ్రో ఏంటి అంటూ మాట్లాడుతుంది. మరోవైపు కావ్య తన అత్తగారి ఇంటికి వస్తుంది. మీరు చేసిన పని ఏమైనా బాగుందా.. మా అమ్మగారి ఇంటికి వెళ్లి వారితోఇష్టం వచ్చినట్లు మాట్లాడారంట అని కావ్య అత్తగారిని నిలదీయడంతో సుభాష్ మాకు చెప్పి ఈ పని చేయొచ్చు కదా అంటూ మాట్లాడుతారు. ఇంతటితో (Brahmamudi) ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Television Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Brahmamudi

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

4 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

5 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

6 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version