అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya), సాయి పల్లవి (Sai Pallavi) కలయికలో ‘లవ్ స్టోరీ’ (Love Story) వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత వచ్చిన సినిమా ‘తండేల్’ (Thandel) . ‘గీతా ఆర్ట్స్’ బ్యానర్ పై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. చందూ మొండేటి ఈ సినిమాకి దర్శకుడు. ఫిబ్రవరి 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి రోజు ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయితే కాంబినేషనల్ క్రేజ్, దేవి శ్రీ ప్రసాద్ […]