‘బిగ్ బాస్ 9’ రసవత్తరంగా మారుతుంది. హౌస్ మేట్స్ ఇప్పుడిప్పుడే తన ఎమోషన్స్ ని బయటపెడుతూ హాట్ టాపిక్ అవుతున్నారు. అంతా బాగానే ఉంది కానీ.. ఈ సీజన్లో సెలబ్రిటీల కంటే కూడా సామాన్యుల డామినేషన్ ఎక్కువగా కనిపిస్తుంది. కామన్ మెన్స్ ఉన్నంత యాక్టివ్ గా.. సెలబ్రిటీలు ఉండటం లేదు అనేది జనాభిప్రాయం. చాలా వరకు అది నిజమే. Suman Setty in Bigg Boss 9 Telugu సెలబ్రిటీలు కాబట్టి.. వాళ్ళు సైలెంట్ గా ఉంటే […]