Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » రెండు కోరికలను బయటపెట్టిన కీర్తి సురేష్

రెండు కోరికలను బయటపెట్టిన కీర్తి సురేష్

  • October 26, 2018 / 12:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రెండు కోరికలను బయటపెట్టిన కీర్తి సురేష్

నేను శైలజ మూవీతో తెలుగు ప్రజలకు పరిచయమయిన కీర్తి సురేష్ … నేను లోకల్ తో వరుసగా రెండు విజయాలను సొంతం చేసుకుంది. అజ్ఞాతవాసిలోను ఆకట్టుకుంది. తమిళంలోనూ రెమో వంటి విజయాలను తన ఖాతాలో వేసుకుంది. మహానటి సినిమాతో మరింత క్రేజ్ సొంతం చేసుకుంది. రీసెంట్ గా విశాల్ తో సండా కోజి 2 (పందెం కోడి సీక్వెల్)లో పల్లెటూరి పిల్లగా నటించి సందడి చేసింది. ఇప్పుడు మురుగ‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన సర్కార్ సినిమాలో విజయ్ కి జోడీగా నటించింది. ఈ మూవీ న‌వంబ‌ర్‌ 6న‌ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన కీర్తి ఆసక్తికర సంగతులు చెప్పింది.

ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. “విజయ్ సేతుపతి విలక్షణమైన నటుడు. ఆయన నటన చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అందుకే అతనితో కలిసి పనిచేయాలన్నది నా కోరిక. అంతేకాదు ఎప్పటికైనా సినిమాకు దర్శకత్వం వహించాలని ఉంది. ఈ రెండు కోరికలు మనసులో ఉండిపోయాయి” అని వెల్లడించింది. కీర్తి సురేష్ తండ్రి సురేష్ కుమార్ కి నిర్మాణంలో మంచి అనుభవం ఉంది. సో కీర్తి మెగా ఫోన్ పట్టుకుంటే మాత్రం నిర్మాత సమస్యలేదు. ఇక ఏ హీరోని డైరక్ట్ చేస్తారనేది మాత్రం ఇంట్రస్ట్ గా ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #actress Keerthy Suresh
  • #keerthy suresh
  • #Keerthy Suresh Interview
  • #Keerthy Suresh Movies

Also Read

Irumudi Collections: మొదటి వారానికే 390 శాతం రికవరీ.. ‘ఇరుముడి’ లాభాలు ఎంతో తెలుసా?

Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

related news

Paradise: హీరోయిన్‌ని ఐటమ్‌ హీరోయిన్‌గా మార్చేసిన నాని.. త్వరలో షూట్‌

trending news

Irumudi Collections: మొదటి వారానికే 390 శాతం రికవరీ.. ‘ఇరుముడి’ లాభాలు ఎంతో తెలుసా?

Irumudi Collections: మొదటి వారానికే 390 శాతం రికవరీ.. ‘ఇరుముడి’ లాభాలు ఎంతో తెలుసా?

1 hour ago
Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

1 hour ago
OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

3 hours ago
Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

3 hours ago
Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

1 day ago

latest news

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

Dolly Parton: ప్రముఖ గాయని, రచయిత, నటి కన్నుమూత..

NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version