Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » క్రేజ్ ఉన్నా.. క్యాష్ చేసుకోలేకపోతున్నారే..!

క్రేజ్ ఉన్నా.. క్యాష్ చేసుకోలేకపోతున్నారే..!

  • May 26, 2020 / 12:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

క్రేజ్ ఉన్నా.. క్యాష్ చేసుకోలేకపోతున్నారే..!

హీరోయిన్ లకు ఒక హిట్టు పడితే.. చాలు ఎన్నో ఆఫర్లు వస్తుంటాయి. ఎలాగూ వరుస ఆఫర్లు వస్తున్నాయి కదా అని రెమ్యూనరేషన్ కు ఆసపడి ఏ సినిమా పడితే ఆ సినిమా చేసేసి త్వరగా వీలైనంత ఎక్కువ సంపాదించుకోవాలి అనుకునే హీరోయిన్లు చాలా మంది ఉంటారు. అందుకోసం ఎంత గ్లామర్ షో చెయ్యాలి.. రొమాంటిక్ సీన్లలో నటించాలి అని దర్శక నిర్మాతలు నిబంధనలు పెట్టినా వెనుకాడరు. ఒకవేళ వారు ఎంచుకున్న సినిమాలు లక్ కొద్దీ హిట్ అయితే.. మరి కాస్త ఎక్కువ కాలం ఇండస్ట్రీలో టాప్ ప్లేస్ లో ఉంటారు.

దాదాపు హీరోయిన్ల ఆలోచన ఇలానే ఉంటుందని ఎప్పటి నుండో టాక్ ఉంది. అయితే ఓ ఇద్దరు హీరోయిన్లు మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా నడుచుకుంటున్నారు. వాళ్ళే సై పల్లవి, కీర్తి సురేష్ లు. తెలుగులో ఇద్దరూ చెరో రెండు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. యూత్ లో వీరికున్న క్రేజ్ ను బట్టి చూస్తే ఇవి తక్కువే. వీరిద్దరూ గ్లామర్ పాత్రలకు దూరంగానే ఉండాలని బలంగా డిసైడ్ అయ్యారట. ఇందుకోసం దర్శక నిర్మాతలు 2కోట్ల రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినా వీరు ఒప్పుకోవడం లేదట.

Keerthy Suresh and Sai Pallavi are giving more priority for stories1

సాయి పల్లవి అయితే కోట్లు ఆఫర్ చేసిన వాణిజ్య ప్రకటనలను సైతం రిజెక్ట్ చేసినట్టు గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక కీర్తి సురేష్ అయితే ఎక్కువ శాతం హీరోయిన్ ఓరియెంటెడ్ లేదా పెద్ద హీరోల సినిమాలో కథకు ప్రాధాన్యత ఉన్న సినిమాలనే చేస్తాను బలంగా చేబుతుందట. తమిళంలో కూడా ఈ ఇద్దరి భామలకు భారీ క్రేజ్ ఉంది. అయినా వీరు క్యాష్ చేసుకోవాలి అని చూడటం లేదు.

Most Recommended Video

ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress keerthy
  • #keerthy suresh
  • #Sai Pallavi

Also Read

Renu Desai: ఆ యాక్సిడెంట్లో అకీరా చెయ్యి విరిగింది.. తప్పు ఎవరిది?

Veerabhadrudu: మొదటి వీకెండ్ అద్బుతంగా కలెక్ట్ చేసిన ‘వీరభద్రుడు’.. రికవరీ ఎంతో తెలుసా?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

సీనియర్ నిర్మాత మృతి

సీనియర్ నిర్మాత మృతి

related news

Sai Pallavi: సినిమా ఫస్ట్‌టైమ్‌ చూసినప్పుడే అర్థమైంది.. సాయిపల్లవి కామెంట్స్‌ వైరల్‌

Kalki2: సాయి పల్లవి కారణంగా ఆగిపోయిన ‘కల్కి 2’ షూటింగ్.. ఏమైందంటే?

Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

Aamir Khan: కొడుకు సినిమా చూసి కన్నీరు పెట్టుకున్న స్టార్‌ హీరో.. వీడియో వైరల్‌

trending news

Renu Desai: ఆ యాక్సిడెంట్లో అకీరా చెయ్యి విరిగింది.. తప్పు ఎవరిది?

Renu Desai: ఆ యాక్సిడెంట్లో అకీరా చెయ్యి విరిగింది.. తప్పు ఎవరిది?

18 hours ago
Veerabhadrudu: మొదటి వీకెండ్ అద్బుతంగా కలెక్ట్ చేసిన ‘వీరభద్రుడు’.. రికవరీ ఎంతో తెలుసా?

Veerabhadrudu: మొదటి వీకెండ్ అద్బుతంగా కలెక్ట్ చేసిన ‘వీరభద్రుడు’.. రికవరీ ఎంతో తెలుసా?

19 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

20 hours ago
Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

21 hours ago
Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

1 day ago

latest news

Peddi: లేదు లేదంటూనే ‘పెద్ది’ సినిమాను టార్గెట్‌ చేశారుగా?

22 mins ago
Kamal: మా ఇద్దరి మధ్య అసూయ ఎందుకుంటుంది? కాంట్రవర్శీకి క్లారిటీ ఇచ్చిన కమల్‌

26 mins ago
Vishal: సీఎం గారూ.. మీరే ఆ పని చేయొచ్చుగా.. విజయ్‌కి విశాల్‌ సూచన

Vishal: సీఎం గారూ.. మీరే ఆ పని చేయొచ్చుగా.. విజయ్‌కి విశాల్‌ సూచన

21 hours ago
Tammareddy Bharadwaj : రాజకీయాల్లోకి ఎన్టీఆర్ వస్తాడా?.. తమ్మారెడ్డి క్లారిటీ ఇదే !

23 hours ago
Peddi: ఏ సెట్‌లో సినిమా కుదిరిందో.. ఆ సినిమానే మరపించే సినిమా..

Peddi: ఏ సెట్‌లో సినిమా కుదిరిందో.. ఆ సినిమానే మరపించే సినిమా..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version