Keerthy Suresh: కీర్తి సురేష్ హ్యాండ్ బ్యాగ్, కాస్ట్యూమ్స్ రేటు ఎంతంటే..?

కీర్తి సురేష్.. ‘మహానటి’ తో నేషనల్ అవార్డ్ అందుకుని.. మోస్ట్ వాంటెడ్ అండ్ లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్‌గా మారిపోయింది.. ‘మహానటి’ తో ఆఫర్స్ అయితే క్యూ కట్టాయి కానీ.. కీర్తి క్రేజ్ కారణంగా హిట్ అయితే పడలేదు.. దాదాపు అరడజను పైగానే ఫ్లాప్స్ కొట్టింది.. ఇక రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ల మాదిరిగానే అందాలు ఆరబోస్తూ.. హీరో చుట్టూ తిరుగుతుండే క్యారెక్టర్లు చేస్తోంది.. ‘సర్కారు వారి పాట’ లో కాస్త బోల్డ్ సీన్స్, గ్లామర్ డోస్ లాంటివి పెంచేసింది కూడా..

వీలు కుదిరినప్పుడల్లా హాట్ హాట్ లుక్స్‌తో.. డిఫరెంట్ అండ్ స్టైలిష్ కాస్ట్యూమ్స్‌లో ఫోటోషూట్స్ చేసి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ.. యూత్ పోరగాళ్లకి ఫుల్ కిక్ ఇస్తోంది.. కీర్తిలోని గ్లామర్ యాంగిల్ చూసి ఫాకవుతున్నారు మగజాతి ఆణిముత్యాలు.. ఈ కేరళ కుట్టి రీసెంట్‌గా ఓ వీడియో వదిలింది.. స్లీవ్ లెస్, షార్ట్ వేసుకుని యోగాసనాలు చేస్తూ అదరగొట్టేసింది. ఇంతలా అందాల విందు చేస్తూ ఆసనాలు వేయడంతో వీడియో వైరల్ అవుతోంది. ‘‘భం చికి భం చికి చెయ్ బాగా.. ఒంటికి యోగా మంచిదేగా’’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు..

సాధారణంగా ఫ్యాన్స్, నెటిజన్లకు సెలబ్రిటీల లైఫ్ స్టైల్, లివింగ్ స్టైల్ వంటి విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది.. వారి ఇంటి మొదలు కార్స్, బైక్స్, డ్రెస్సెస్, జ్యువెలరీ, యాక్సెసరీస్ లాంటి వివరాలు క్యూరియాసిటీ కలిగిస్తుంటాయి.. అలాగే ఇప్పుడు కీర్తి సురేష్ స్టైలిష్ అండ్ ట్రెడిషనల్ కాస్ట్యూమ్స్, హ్యాండ్ బ్యాగ్‌ బ్రాండ్స్, కాస్ట్ గురించిన న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది.. అవేంటో ఇప్పుడు చూద్దాం..

1) దేవ్‌నాగ్రి – ఆరెంజ్ డోరి ఎంబ్రాయిడర్డ్ అనార్కలి సెట్ – కాస్ట్ – రూ. 28,500/-

2) Kshitij Jalori – Amer D’eco Lehenga Set – కాస్ట్ – రూ. 1,49,900/-

3) Fizzy Goblet – FG Go Leather – Tan Embroidered bag – కాస్ట్ – రూ. 4,990/-

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus