Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » Keerthy Suresh: బాలీవుడ్‌ రీమేక్‌కు కీర్తి సురేశ్‌ ఓకే చెప్పిందట!

Keerthy Suresh: బాలీవుడ్‌ రీమేక్‌కు కీర్తి సురేశ్‌ ఓకే చెప్పిందట!

  • August 30, 2021 / 04:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Keerthy Suresh: బాలీవుడ్‌ రీమేక్‌కు కీర్తి సురేశ్‌ ఓకే చెప్పిందట!

సినిమా కోసం బరువు తగ్గాలి… మన హీరోయిన్లు ఈజీగా ఒప్పేసుకుంటారు. డైట్‌లు పాటించి, జిమ్‌ల్లో కష్టపడి సన్నబడతారు. అదే బరువు పెరగాలి అంటే అది కూడా అంతే ఈజీగా తీసుకునేవారు. అయితే ఇది ఒకప్పుడు. ‘సైజ్‌ జీరో’ కోసం అనుష్క బరువు పెరిగిన తర్వాత పడ్డ ఇబ్బందులు చూసి చాలామంది నాయికలు ముందుకు రావడం లేదని అంటున్నారు. అయితే ఇప్పుడు కీర్తి సురేశ్‌ ఇదే సంకట పరిస్థితిలో ఉందట. అవును ఆమె తన తర్వాతి సినిమాకు బరువు పెరగాల్సి ఉంటుందట.

కీర్తి ఈ ఆలోచన అంతా. బాలీవుడ్‌ సినిమా రీమేక్‌ గురించే. అవును కృతి సనన్‌ ప్రధాన పాత్రలో రూపొందిన ‘మిమీ’ సినిమాను తెలుగులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయట. దీనికి సంబంధించి కీర్తి సురేశ్‌ను ఇప్పటికే చిత్రబృందం సంప్రదించిందట. కథ నచ్చడంతో ఆమె కూడా ఓకే చెప్పిందని సమాచారం. త్వరలో ఈ సినిమాపై అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉందట. దీంతో బరువు అంశం బయటికొచ్చింది. ‘మిమీ’ కోసం కృతి సనన్‌ బరువు పెరిగిన విషయం తెలిసిందే.

గర్భవతిగా కనిపించాల్సిన సన్నివేశాల కోసం కృతి ఆ పని చేసింది. మరిప్పుడు కీర్తి సురేశ్‌ ఇలాంటి పని చేస్తుందా అనేది చూడాలి. ఎందుకంటే కీర్తి తొలినాళ్లలో బొద్దుగా ఉండేది. అయితే ఆ తర్వాత సన్నబడింది. ఇప్పుడు కాస్త పర్ఫెక్ట్‌ షేప్‌లోకి వస్తోంది. ఈ సమయంలో మళ్లీ లావెక్కడం అంటే ఆరోగ్యపరంగా, కెరీర్‌ పరంగా ఇబ్బందులు పడాల్సి వస్తుందేమో.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Keerthy Suresh
  • #Actress
  • #actress Keerthy Suresh
  • #Keerthy
  • #keerthy suresh

Also Read

LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

LIK Collections: సో సో ఓపెనింగ్స్ తెచ్చుకున్న ‘ఎల్ ఐ కె’ సినిమా

Dacoit Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టిన ‘డెకాయిట్’

Raakaasaa Collections: పర్వాలేదు అనిపించిన ‘రాకాస’ మొదటి వారం వసూళ్ళు.. కానీ

Biker Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘బైకర్’.. కానీ

related news

Anil Ravipudi: బావమరిదికి హీరోయిన్‌ని ఫిక్స్‌ చేసిన అనిల్‌ రావిపూడి.. బావకి ఎవరో తెలుసా?

trending news

LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

6 hours ago
Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

6 hours ago
LIK Collections: సో సో ఓపెనింగ్స్ తెచ్చుకున్న ‘ఎల్ ఐ కె’ సినిమా

LIK Collections: సో సో ఓపెనింగ్స్ తెచ్చుకున్న ‘ఎల్ ఐ కె’ సినిమా

6 hours ago
Dacoit Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టిన ‘డెకాయిట్’

Dacoit Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టిన ‘డెకాయిట్’

7 hours ago
Raakaasaa Collections: పర్వాలేదు అనిపించిన ‘రాకాస’ మొదటి వారం వసూళ్ళు.. కానీ

Raakaasaa Collections: పర్వాలేదు అనిపించిన ‘రాకాస’ మొదటి వారం వసూళ్ళు.. కానీ

9 hours ago

latest news

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

11 hours ago
Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

12 hours ago
OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

18 hours ago
LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version