మహానటి కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు ‘మహానటి’ సినిమాతో ఎవరూ ఊహించని విధంగా పాపులారిటీ సొంతం చేసుకుంది.తెలుగు, హిందీ, తమిళం భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. ఆమె సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో అందరికీ తెలుసు. తాజాగా తెల్ల చీరలో ఈ ముద్దుగుమ్మ మెరిసింది. స్లీవ్ లెస్ బ్లౌజ్ లో గ్లామర్ మెరుపులు మెరిపించింది. చీరకట్టులో కీర్తి సురేష్ అందాల విందు చేసింది..మత్తెక్కించే ఫోజులకి ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు కూడా ఎంతగానో ఫిదా అవుతున్నారు.