'నేను శైలజ' 'నేను లోకల్' 'అజ్ఞాతవాసి' వంటి సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులకి దగ్గరైంది కీర్తి సురేష్. ఆ తర్వాత సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన 'మహానటి' తో తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఆ తర్వాత ఈమె వరుస సినిమాల్లో నటిస్తూ వచ్చింది. సోషల్ మీడియాలో కీర్తి సురేష్ చేసే హల్చల్ అంతా ఇంతా కాదు. హాట్ హాట్ ఫోటోషూట్స్ తో కుర్రకారును పిచ్చెక్కిస్తూ ఉంటుంది. డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్ తో ఫోటోషూట్స్ చేస్తూ హల్చల్ చేస్తూ ఉంటుంది. లేట్ చేయకుండా ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :