Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » వామ్మో ఒక్కో సినిమాకి కీర్తి అంత తీసుకుంటుందా?

వామ్మో ఒక్కో సినిమాకి కీర్తి అంత తీసుకుంటుందా?

  • July 1, 2020 / 12:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వామ్మో ఒక్కో సినిమాకి కీర్తి అంత తీసుకుంటుందా?

‘నేను శైలజ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కీర్తి సురేష్.. మొదటి చిత్రంతోనే సూపర్ హిట్ ను సొంతం చేసుకుంది. తరువాత నానితో ‘నేను లోకల్’ సినిమా చేసి బ్లాక్ బస్టర్ అందుకుంది. దాంతో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ల ‘అజ్ఞాతవాసి’ లో నటించే అవకాశం కొట్టేసింది ఈ బ్యూటీ. అయితే ఆ సినిమా అంతగా ఆడకపోయినా.. పవన్ సినిమా కాబట్టి కీర్తికి మరింత ఫాలోయింగ్ ఏర్పడిందనే చెప్పాలి. ఈ క్రమంలో వచ్చిన ‘మహానటి’ చిత్రం ఈమెను స్టార్ హీరోయిన్ గా చేసేసింది.

సావిత్రిగారి జీవిత ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ నటన అద్భుతమనే చెప్పాలి. ఈ చిత్రంతో ఏకంగా నేషనల్ అవార్డునే కైవసం చేసుకుంది కీర్తి సురేష్. ఇక ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళంలో కూడా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న కీర్తి సురేష్ చేతిలో అరడజను పైనే ఆఫర్లు ఉన్నాయి. ఇక ఈమె ప్రస్తుతం అందుకుంటున్న పారితోషికం వింటే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. అందుతున్న సమాచారం ప్రకారం కీర్తి.. ఒక్కో సినిమాకి 2 కోట్ల వరకూ పారితోషికం తీసుకుంటుందట.

Keerthy Suresh decision shocks all heroines1

అంతేకాదు లాభాల్లో వాటా కూడా అందుకుంటుందట. ప్రస్తుతం ‘మిస్ ఇండియా’ ‘అన్నాతై’ వంటి చిత్రాల్లో నటిస్తుంది కీర్తి సురేష్. అంతేకాదు మహేష్ బాబు – పరశురామ్(బుజ్జి) కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘సర్కారు వారి పాట’ చిత్రంలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈమె నటించిన ‘పెంగ్విన్’ చిత్రం ఇటీవల అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన సంగతి తెలిసిందే.

Most Recommended Video

మన టాలీవుడ్ డైరెక్టర్లు లేడీ అవతారాలు ఎత్తితే ఇలానే ఉంటారేమో !!
చిరు ఫ్యాన్స్ ను నిరాశ పరిచిన సినిమాలు ఇవే..!
ఆ డైరెక్టర్లకు ఛాన్స్ ఇచ్చింది మన రవితేజనే..!
మన హీరోలు అందమైన అమ్మాయిలుగా మారితే ఇలాగే ఉంటారేమో!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #actress Keerthy Suresh
  • #Keerthy
  • #keerthy suresh
  • #Penguin

Also Read

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

related news

Anil Ravipudi: బావమరిదికి హీరోయిన్‌ని ఫిక్స్‌ చేసిన అనిల్‌ రావిపూడి.. బావకి ఎవరో తెలుసా?

Anil Ravipudi: బావమరిదికి హీరోయిన్‌ని ఫిక్స్‌ చేసిన అనిల్‌ రావిపూడి.. బావకి ఎవరో తెలుసా?

trending news

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

6 hours ago
Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

6 hours ago
Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

13 hours ago
The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

14 hours ago
Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

15 hours ago

latest news

దేశ విభజనపై సినిమా తీయాలనుకోలేదు.. స్టార్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

దేశ విభజనపై సినిమా తీయాలనుకోలేదు.. స్టార్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

8 hours ago
Aditya Dhar : ధురంధర్ 2 తరువాత ఆదిత్య ధర్ చేయబోయే ప్రాజెక్ట్ గురించి తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వటం పక్కా !

Aditya Dhar : ధురంధర్ 2 తరువాత ఆదిత్య ధర్ చేయబోయే ప్రాజెక్ట్ గురించి తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వటం పక్కా !

10 hours ago
ఐఎఎస్ అవ్వాలనుకొని ఫిలిం మేకర్ అయిన తెలుగు డైరెక్టర్ ఎవరో తెలుసా ?

ఐఎఎస్ అవ్వాలనుకొని ఫిలిం మేకర్ అయిన తెలుగు డైరెక్టర్ ఎవరో తెలుసా ?

12 hours ago
మాజీ ‘మిస్‌ ఇండియా ఎర్త్‌’ అదృశ్యం… ఏమైందంటే?

మాజీ ‘మిస్‌ ఇండియా ఎర్త్‌’ అదృశ్యం… ఏమైందంటే?

15 hours ago
KD The Devil: సాకులు వద్దు.. ‘కేడీ’ పాట వివాదంపై మహిళా కమిషన్ సీరియస్

KD The Devil: సాకులు వద్దు.. ‘కేడీ’ పాట వివాదంపై మహిళా కమిషన్ సీరియస్

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version