Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Keerthy Suresh: కీర్తి సురేష్ పెళ్లి గురించి ఆమె తల్లి మేనక ఏం చెప్పారంటే..?

Keerthy Suresh: కీర్తి సురేష్ పెళ్లి గురించి ఆమె తల్లి మేనక ఏం చెప్పారంటే..?

  • March 30, 2023 / 03:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Keerthy Suresh: కీర్తి సురేష్ పెళ్లి గురించి ఆమె తల్లి మేనక ఏం చెప్పారంటే..?

సోషల్ మీడియాలో సెలబ్రిటీల పెళ్లిళ్లు, బ్రేకప్ వార్తలు విపరీతంగా వైరల్ అవుతుంటాయి.. ఈమధ్య కాలంలో కీర్తి సురేష్ గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.. కీర్తి త్వరలోనే అందరికీ గుడ్ న్యూస్ చెప్పబోతుందనే వార్త మీడియాతో పాటు నెట్టింట కూడా వైరల్ అయింది.. ప్రస్తుతం కీర్తి చేతిలో ఆరు సినిమాలున్నాయి.. చిరంజీవి చెల్లెలిగా నటిస్తున్న ‘భోళా శంకర్’ షూటింగ్ త్వరగా కంప్లీట్ చేయాలని యూనిట్‌ని కోరిందని.. మిగతా ప్రాజెక్టుల దర్శక నిర్మాతలను కూడా వీలైనంత త్వరగా తన పార్ట్ షూట్ పూర్తి చేయాలని రిక్వెస్ట్ చేస్తోందని..

అలాగే కొత్త సినిమాలేవీ కూడా కమిట్ కావడం లేదని తెలిసింది.. దీనికి కారణం కీర్తి (Keerthy Suresh) పెళ్లి పీటలు ఎక్కబోతుండడమేనని సమాచారం.. తన చిన్ననాటి స్నేహితుడిని మ్యారేజ్ చేసుకోబోతోందట.. ప్రస్తుతం తన వయసు 30 సంవత్సరాలు కాబట్టి.. పెళ్లి చేసుకుని, ఫ్యామిలీ లైఫ్ స్టార్ట్ చేయడానికి ఇదే సరైన సమయం అని కీర్తి సురేష్ ప్లాన్ చేసుకుంటుందని అంటున్నారు.. త్వరలోనే ఆమె ఈ శుభవార్తను అధికారికంగా ప్రకటించనుందనేది ఆ వార్తల సారాంశం..

ఇదిలా ఉంటే.. ఓ వ్యాపారవేత్తను ఆమె పెళ్లాడబోతుందంటూ మరో న్యూస్ స్ప్రెడ్ అయ్యింది.. దీంతో కీర్తి మధర్, అలనాటి కథానాయిక మేనక స్పందించారు.. ‘కీర్తి పెళ్లి గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి.. తను ఎవరినీ ప్రేమించినా మాకు చెప్తుంది.. మేం కూడా అలాంటిది ఏమైనా ఉంటే బహిరంగంగా మీడియాకి చెప్తాం.. అయితే మా అమ్మాయి ఎవర్నీ లవ్ చేయడం లేదు.. తన మ్యారేజ్ గురించి వస్తున్న వార్తలన్నీ అవాస్తవం..

తన గురించి పుకార్లు పుట్టిస్తున్నారంటే.. ఆమె నటిగా ఎదుగుతుందని అర్థం’ అని చెప్పుకొచ్చారు మేనక.. ‘నేను లోకల్’ తర్వాత నానితో కలిసి నటించిన ‘దసరా’ మార్చి 30న పాన్ ఇండియా స్థాయిలో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.. అలాగే కీర్తి  చేసిన ‘వెన్నెల’ క్యారెక్టర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.. ఈ రోల్ నటిగా కీర్తి సురేష్  కెరీర్‌కి ప్లస్ అవుతుందని చెప్తున్నారు ఫిలిం వర్గాల వారు..

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Keerthy Suresh
  • #actress Keerthy Suresh
  • #keerthy suresh

Also Read

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన  ‘థగ్ లైఫ్’ ..!

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘థగ్ లైఫ్’ ..!

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

related news

Keerthy – Rekha – Rani: మూడు తరాలు.. ముగ్గురు స్టార్‌ హీరోయిన్‌.. ముచ్చటగా ఉందిగా ఈ పిక్‌

Keerthy – Rekha – Rani: మూడు తరాలు.. ముగ్గురు స్టార్‌ హీరోయిన్‌.. ముచ్చటగా ఉందిగా ఈ పిక్‌

Anil Ravipudi: ‘శ్రీమతి లలిత రెడ్డి’.. అనిల్ రావిపూడి ఇలాంటి టైటిల్ పెడతాడా?

Anil Ravipudi: ‘శ్రీమతి లలిత రెడ్డి’.. అనిల్ రావిపూడి ఇలాంటి టైటిల్ పెడతాడా?

Nenu Local: ‘నేను లోకల్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Nenu Local: ‘నేను లోకల్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Keerthy Suresh: పారిపోయి పెళ్లిచేసుకోవాలేమో అనుకున్నాం

Keerthy Suresh: పారిపోయి పెళ్లిచేసుకోవాలేమో అనుకున్నాం

trending news

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన  ‘థగ్ లైఫ్’ ..!

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘థగ్ లైఫ్’ ..!

1 hour ago
Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

2 hours ago
Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

2 hours ago
Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

2 hours ago
Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

9 hours ago

latest news

Little Things: తెలుగులోకి సూపర్ హిట్ రొమాంటిక్ సిరీస్.. ETV Win మాస్టర్ ప్లాన్

Little Things: తెలుగులోకి సూపర్ హిట్ రొమాంటిక్ సిరీస్.. ETV Win మాస్టర్ ప్లాన్

2 mins ago
Deepika Padukone : దీపికా పదుకొనే  చేజారిపోయిన మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్..?

Deepika Padukone : దీపికా పదుకొనే చేజారిపోయిన మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్..?

1 hour ago
Vijay : తమిళ్ స్టార్ హీరో విజయ్ కి షాక్.. విడాకులు నోటీసులు ఇచ్చిన భార్య.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు !

Vijay : తమిళ్ స్టార్ హీరో విజయ్ కి షాక్.. విడాకులు నోటీసులు ఇచ్చిన భార్య.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు !

2 hours ago
Vijay-Rashmika : అన్నయ్య పెళ్లిపై ఆనంద్ ఎమోషనల్ పోస్ట్ వైరల్..!

Vijay-Rashmika : అన్నయ్య పెళ్లిపై ఆనంద్ ఎమోషనల్ పోస్ట్ వైరల్..!

4 hours ago
Sree Vishnu: ‘కింగ్‌ ఆఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌’ అంటే కష్టంగా అనిపిస్తోందా? శ్రీవిష్ణు ఏమన్నారంటే?

Sree Vishnu: ‘కింగ్‌ ఆఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌’ అంటే కష్టంగా అనిపిస్తోందా? శ్రీవిష్ణు ఏమన్నారంటే?

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version