KGF Chapter 2 Collections: రూ.350 కోట్ల టార్గెట్.. బ్రేక్ ఈవెన్ కు ఎంత కలెక్ట్ చెయ్యాలి ..!

  • April 15, 2022 / 08:07 PM IST

‘కె.జి.ఎఫ్ చాప్టర్ 1’ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుందని తెలిసినప్పుడు ఎన్నో విమర్శలు తలెత్తాయి. కన్నడ సినిమాల్ని ఆ స్థాయిలో ఎవరు చూస్తారు. నిర్మాతలకు చేతులు కాలడం గ్యారెంటీ అనుకున్నారు. కానీ కట్ చేస్తే ఈ మూవీ భారీ బ్లాక్ బస్టర్ అయ్యింది. ప్రతీ ఏరియాలో రెండింతలు లాభాల్ని అందించింది. కొన్ని సెంటర్లలో 50 రోజులు కూడా ఆడింది. మాస్ ప్రేక్షకులు ఈ మూవీని బాగా ఓన్ చేసుకున్నారు.

Click Here To Watch NOW

ఈ మూవీ అంత సక్సెస్ అవ్వడంతో ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఏప్రిల్ 14న రిలీజ్ అయ్యి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.అయితే షూటింగ్ దశలో ఉండగానే ఈ మూవీకి భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. సినిమాకి హిట్ టాక్ లభించింది కాబట్టి.. ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు ఈ మూవీ భారీ కలెక్షన్లను నమోదు చేసింది.

ఒకసారి వాటి వివరాలను గమనిస్తే :

ఏపి + తెలంగాణ 19.05 cr
కర్ణాటక 17.00 cr
తమిళనాడు 04.50 cr
కేరళ 03.40 cr
హిందీ 26.00 cr
ఓవర్సీస్ 12.50 cr
టోటల్ వరల్డ్ వైడ్ 82.45 cr కోట్లు(షేర్)

థియేట్రికల్ బిజినెస్

ఏపి + తెలంగాణ 74.00 cr
కర్ణాటక 100.00 cr
తమిళనాడు 35.00 cr
కేరళ 10.00 cr
హిందీ 100.00 cr
ఓవర్సీస్ 30.00 cr
టోటల్ వరల్డ్ వైడ్ 350.45 cr కోట్లు

వరల్డ్ వైడ్ టోటల్ 350 కోట్లు – థియేట్రికల్ బిజినెస్ జరిగింది. మొదటి రోజు రూ.82.45 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు మరో రూ.267.55 కోట్ల షేర్ ను రాబట్టాలి. విచిత్రం ఏంటంటే సొంత గడ్డ కర్ణాటకలో కంటే కూడా ఈ మూవీ హిందీలో, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ కలెక్ట్ చేసింది.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus