Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » మెగాస్టారా మజాకా!!!

మెగాస్టారా మజాకా!!!

  • December 20, 2016 / 07:36 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మెగాస్టారా మజాకా!!!

టాలీవుడ్ టాప్ హీరోల్లో చిరంజీవి స్థానం ఎప్పటికీ పదిలం అనే  చెప్పాలి….అయితే దాదాపుగా 10ఏళ్ల ముందు రాజకీయ పార్టీతో చరిత్ర సృష్టించాలి అని ఉవ్విళ్లూరిన మన మెగాస్టార్ కి రాజకీయాలు ఒక పీడకలాగా మారడంతో చివరకూ మళ్లీ సినిమా పరిశ్రమకే చిరు యూ టర్న్ తీసుకున్నాడు అయితే…చిరు సినిమాలను వదిలేసి దాదాపుగా 9ఏళ్లు పైనే అయినా తనపై తన అభిమానులకు ఉన్న అభిమానం ఎక్కడా తగ్గలేదు…ఇదిలా ఉంటే .తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన ‘కత్తి’ రిమేక్ గా ‘ఖైదీ నెం. 150’ చిత్రంతో అభిమానుల ముందుకు రానున్నాడు చిరు….ఇక ఈ సినిమా సంక్రాంతి బరిలో నిలవనుండడంతో అభిమానుల ఆశలన్నీ ఈ సినిమాపైనే పెట్టుకున్నారు.

ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్, టీజర్ కి విపరీతమైన క్రేజ్ వచ్చింది. తాజాగా రిలీజ్ చేసిన మాస్ సాంగ్ రెండు మిలియన్ల ఫ్యూస్ తో రికార్డు నెలకొల్పింది. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ ఇప్పటికే చిరంజీవి నటిస్తున్న చిత్రంపై విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది. ఈ చిత్రంలో చిరు సరసన కాజల్ నటిస్తుండగా సంగీతం దేవీ శ్రీ ప్రసాద్ అందిస్తున్నారు. మెగాపవర్ స్టార్ రాంచరణ్ నిర్మాణ సారధ్యం వహిస్తున్నారు. వ్యూస్ అయితే భారీగా వచ్చాయి కానీ…అదే తరహాలో కామెంట్స్ కూడా రావడంతో ఈ సినిమా మ్యూజిక్ పై మిశ్రమ స్పందన వస్తుంది అని తెలుస్తుంది…ఈ పాటలోని బీట్ చాలా పాతదిగా ఉంది అని, చిరు150సినిమా రేంజ్ లో లేదు అని కొందరు విమర్శలు చేస్తూ ఉండడం విశేషం….ఏది ఏమైనా….చిరు పాటకు యూ ట్యూబ్ షేక్ అవుతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు..

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Kajal Aggarwal
  • #Chiranjeevi
  • #devi sri prasad
  • #DSP
  • #Khaidi No 150 Movie

Also Read

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

related news

Chiranjeevi: తనను ఫాలో అయిన సూర్యను ఫాలో అవుతానంటున్న చిరు.. త్వరలో పనలు ప్రారంభం

Dsp – Ustaad: టాలీవుడ్‌ టాక్‌: ఆ పాటలే దేవిశ్రీప్రసాద్‌ని ‘ఉస్తాద్‌’కి దూరం చేశాయా?

Ustaad Bhagat Singh Review in Telugu: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Harish Shankar: అనిల్‌ రావిపూడిలా మాట్లాడుతున్న హరీశ్‌ శంకర్‌… చిరు ఛాన్స్‌ ఇస్తారా?

Chiranjeevi: ఈ సంక్రాంతే కాదు.. మరో రెండు సంక్రాంతులూ నావే అంటున్న మెగాస్టార్‌

Mana ShankaraVaraprasad Garu: మన శంకర వరప్రసాద్ గారు టీవీల్లో కూడా సూపర్ హిట్టే

trending news

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

1 hour ago
Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

2 hours ago
Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

3 hours ago
Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

20 hours ago
Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

1 day ago

latest news

Nandi Awards: చిరు మాట సరే… నంది అవార్డులు… ఎక్కడ ఆగాయి? ఏం జరుగుతోంది?

1 min ago
Niharika Konidela : మహిళల వస్త్ర ధారణపై నిహారిక కామెంట్స్ వైరల్

Niharika Konidela : మహిళల వస్త్ర ధారణపై నిహారిక కామెంట్స్ వైరల్

1 day ago
Amazon Prime: పెద్ద లిస్టే రిలీజ్‌ చేసిన అమెజాన్‌ ప్రైమ్‌.. ఇన్‌ ఫ్రంట్‌ ఎంటర్‌టైన్మెంట్ ఫెస్టివలే!

Gaddar Awards: గద్దర్‌ అవార్డులు – 2025 హైలైట్స్‌.. ఈవెంట్‌లో ఎవరేం మాట్లాడారంటే?

RGV : ఇకనైనా అప్డేట్ అవ్వకపోతే వాళ్ళని దేవుడు కూడా కాపాడలేడు : ఆర్జీవీ

RGV : ఇకనైనా అప్డేట్ అవ్వకపోతే వాళ్ళని దేవుడు కూడా కాపాడలేడు : ఆర్జీవీ

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version