Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » దయచేసి ఫొటోలు తీయొద్దు.. స్టార్‌ హీరోయిన్‌ రిక్వెస్ట్‌!

దయచేసి ఫొటోలు తీయొద్దు.. స్టార్‌ హీరోయిన్‌ రిక్వెస్ట్‌!

  • July 18, 2025 / 02:56 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

దయచేసి ఫొటోలు తీయొద్దు.. స్టార్‌ హీరోయిన్‌ రిక్వెస్ట్‌!

హీరోలు, హీరోయిన్లు.. బయటకు వస్తే కెమెరాలు క్లిక్‌ మనిపించి.. వాటిని వైరల్‌ చేయడంలో బిజీగా ఉంటారు ముంబయి మీడియా. చాలా వరకు అక్కడ నటుల ఔటింగ్‌, జిమ్‌ సెంటర్‌, ఎయిర్‌ పోర్టు లాబీ ఫొటోలే కనిపిస్తుంటాయి. ఇలాంటి పరిస్థితి మన దగ్గర చాలా తక్కువ. ఈ క్రమంలో నటుల పిల్లల ఫొటోలు క్లిక్‌ చేయడానికి కూడా ఫొటోగ్రాఫర్‌లు రెడీగా ఉంటారు. అందుకే ఈ మధ్య సినిమా జనాలు ఎక్కుగా ‘నో ఫొటోస్‌’ కాన్సెప్ట్‌ను ఫాలో అవుతున్నారు. ఆ మేరకు రిక్వెస్ట్‌లు కూడా చేస్తున్నారు.

Kiara Advani

అలా ఇప్పుడు ప్రముఖ కథానాయిక కియారా అడ్వాణీ, ప్రముఖ కథానాయకుడు సిద్ధార్థ్‌ మల్హోత్ర దంపతులు కూడా మీడియాను రిక్వెస్ట్‌ చేశారు. కియారా ఈ నెల 15న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ పాప విషయంలోనే కియారా దంపతులు మీడియాకు, అభిమానులకు విజ్ఞప్తి చేశారు. దయచేసి ఫొటోలు తీయొద్దు అంటూ ఓ స్పెషల్‌ నోట్‌ను విడుదల చేశారు. ఇప్పుడు ఆ పోస్టు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Kiara Advani has requested the media, Please don't click photos.

మీ అందరి ప్రేమ, శుభాకాంక్షలతో మా హృదయం ఉప్పొంగిపోతోంది. తల్లిదండ్రులుగా మేం మా మొదటి అడుగులు వేస్తున్నాం. ఈ సమయాన్ని మేం పూర్తిగా ఆస్వాదించాలని అనుకుంటున్నాం. అందుకే గోప్యతను పాటించాలనుకుంటున్నాం. అందుకే మా పాప ఫొటోలు ఎక్కడా షేర్‌ చేయడం లేదు. మీరు కూడా మా పాపను ఫొటోలు తీయొద్దు. మీ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని ఆశిస్తున్నాం. మీ అందరి సపోర్ట్‌కు ధన్యవాదాలు అని ఆ నోట్‌లో రాసుకొచ్చారు కియారా, సిద్ధార్థ్‌.

Kiara Advani has requested the media, Please don't click photos.

పైన చెప్పినట్లు సెలబ్రిటీలు తమ పిల్లల విషయంలో ‘నో ఫొటోస్‌’ పాలసీని కొన్నేళ్లుగా అనుసరిస్తున్నారు. అనుష్క శర్మ- విరాట్‌ కోహ్లీ, దీపిక పడుకొణె – రణ్‌వీర్‌ సింగ్‌, ఆలియా భట్‌ – రణ్‌బీర్‌ కపూర్‌, రామ్‌చరణ్‌ – ఉపాసన.. ఇలా చాలామంది తమ పిల్లలను ఫొటోలు తీయొద్దని ఇప్పటికే విజ్ఞప్తి చేశారు. గతంలో ఆలియా భట్‌ ఈ విషయంలో ఓసారి ఆగ్రహం కూడా వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

అక్రమ రవాణా కేసులో నటికి ఏడాది పాటు జైలు శిక్ష!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kiara Advani
  • #Sidharth Malhotra

Also Read

Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

Allu Arjun: 42 రూల్స్.. అల్లు అర్జున్ టీం ఆమెను బ్లాక్ మెయిల్ చేసిందా

Couple Friendly: వాలెంటైన్స్ డే సినిమాల్లో కపుల్ ఫ్రెండ్లీ మాత్రమే నిలదొక్కుకుంది

Prathyusha: 24 ఏళ్ళ ప్రత్యూష కేసు… సుప్రీం కోర్టు తుది తీర్పు ఇదే

Prakash Raj, Varanasi: వారణాసిలో తన క్యారెక్టర్ పై క్లారిటీ ఇచ్చిన ప్రకాష్ రాజ్

Ilaiyaraaja: ఇకపై ఇళయరాజా నుండి కాపీరైట్ కేసులు ఉండవ్.. ఎందుకంటే?

related news

Maruthi : ఆ ఇద్దరి హీరోలలో మారుతీ డైరెక్షన్లో నటించబోయేది ఎవరు..?

Maruthi : ఆ ఇద్దరి హీరోలలో మారుతీ డైరెక్షన్లో నటించబోయేది ఎవరు..?

Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

Hotspot 2 : ఒకేసారి ఆరు ఓటీటీల్లోకి బో*ల్డ్‌ సినిమా.. ఎప్పుడంటే?

Vijay and Rashmika: లెటర్‌లా రిసెప్షన్‌ ఇన్విటేషన్‌.. రివర్స్‌ అయిన కలర్‌ కాంబినేషన్‌

Vijay and Rashmika: లెటర్‌లా రిసెప్షన్‌ ఇన్విటేషన్‌.. రివర్స్‌ అయిన కలర్‌ కాంబినేషన్‌

Allu Arjun: 42 రూల్స్.. అల్లు అర్జున్ టీం ఆమెను బ్లాక్ మెయిల్ చేసిందా

Allu Arjun: 42 రూల్స్.. అల్లు అర్జున్ టీం ఆమెను బ్లాక్ మెయిల్ చేసిందా

Mahesh Babu : వారణాసి తరువాత మహేష్ బాబు వర్క్ చేయబోయేది ఈ డైరెక్టర్ తోనేనా..?

trending news

Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

15 mins ago
Allu Arjun: 42 రూల్స్.. అల్లు అర్జున్ టీం ఆమెను బ్లాక్ మెయిల్ చేసిందా

Allu Arjun: 42 రూల్స్.. అల్లు అర్జున్ టీం ఆమెను బ్లాక్ మెయిల్ చేసిందా

2 hours ago
Couple Friendly: వాలెంటైన్స్ డే సినిమాల్లో కపుల్ ఫ్రెండ్లీ మాత్రమే నిలదొక్కుకుంది

Couple Friendly: వాలెంటైన్స్ డే సినిమాల్లో కపుల్ ఫ్రెండ్లీ మాత్రమే నిలదొక్కుకుంది

4 hours ago
Prathyusha: 24 ఏళ్ళ ప్రత్యూష కేసు… సుప్రీం కోర్టు తుది తీర్పు ఇదే

Prathyusha: 24 ఏళ్ళ ప్రత్యూష కేసు… సుప్రీం కోర్టు తుది తీర్పు ఇదే

4 hours ago
Prakash Raj, Varanasi: వారణాసిలో తన క్యారెక్టర్ పై క్లారిటీ ఇచ్చిన ప్రకాష్ రాజ్

Prakash Raj, Varanasi: వారణాసిలో తన క్యారెక్టర్ పై క్లారిటీ ఇచ్చిన ప్రకాష్ రాజ్

4 hours ago

latest news

Isha Chawla: సీనియర్ హీరోయిన్ రీ- ఎంట్రీ ఇచ్చినా పట్టించుకోలేదుగా

3 hours ago
The Paradise : నాని బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ కు అదిరిపోయే గిఫ్ట్..!

The Paradise : నాని బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ కు అదిరిపోయే గిఫ్ట్..!

4 hours ago
Ameesha Patel: అమీషా పటేల్ కి అరెస్ట్ వారెంట్

6 hours ago
Rana: ‘జై హనుమాన్’ లో రానా?

Rana: ‘జై హనుమాన్’ లో రానా?

19 hours ago
Naga Chaitanya: చైతూ- తరుణ్ భాస్కర్.. క్రేజీ కాంబో..కానీ?

Naga Chaitanya: చైతూ- తరుణ్ భాస్కర్.. క్రేజీ కాంబో..కానీ?

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version