Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » Kiara Advani, Vijay Devarakonda: గోవా బీచ్ లో విజయ్,కియారా.. వైరల్ అవుతున్న ఫోటో..!

Kiara Advani, Vijay Devarakonda: గోవా బీచ్ లో విజయ్,కియారా.. వైరల్ అవుతున్న ఫోటో..!

  • July 13, 2021 / 09:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kiara Advani, Vijay Devarakonda: గోవా బీచ్ లో విజయ్,కియారా.. వైరల్ అవుతున్న ఫోటో..!

‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో దేశం మొత్తం పాపులర్ అయిపోయాడు విజయ్ దేవరకొండ.ఆ చిత్రానికి తలెత్తిన వివాదాలు అలాంటివి లెండి..! కానీ ఆ మూవీ ద్వారా అతనికి ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం భారీగా ఏర్పడింది. బాలీవుడ్లో కూడా విజయ్ దేవరకొండ పేరు మార్మోగింది.’అర్జున్ రెడ్డి’ ని ‘కభీర్ సింగ్’ గా రీమేక్ చేసిన తర్వాత విజయ్ క్రేజ్ మరింత పెరిగిందనే చెప్పాలి.బాలీవుడ్ లో చాలా మంది స్టార్ హీరోయిన్లు విజయ్ దేవరకొండతో నటించాలని ఉన్నట్టు అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం విజయ్.. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో ‘లైగర్’ అనే మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను ఇటీవల విడుదల చేయగా దానికి మంచి స్పందన లభించింది. ఈ సినిమాకి రూ.200 కోట్ల ఓటిటి ఆఫర్ వచ్చినప్పటికీ చిత్ర యూనిట్ సభ్యులు రిజెక్ట్ చేశారనే ప్రచారం కూడా జరుగుతుంది. ఈ విషయాలను పక్కన పెట్టేస్తే.. ‘లైగర్’ మూవీ కోసం విజయ్ ఎక్కువగా ముంబైలోనే ఉంటూ వస్తున్న సంగతి తెలిసిందే.

అప్పుడప్పుడు బాలీవుడ్ సెలబ్రిటీలతో విజయ్ దేవరకొండ తీసుకున్న ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీతో.. విజయ్ దేవరకొండ కలిసి ఉన్న పిక్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వీరిద్దరూ గోవా బీచ్ లో తెగ ఎంజాయ్ చేసినట్టు స్పష్టమవుతుంది. అయితే ఈ ఫోటో ఇటీవల తీసుకున్నదా లేక పాత ఫోటోనా? అనే విషయం పై మాత్రం స్పష్టత లేదు.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Vijay Deverakonda
  • #Actress Kiara Adavani
  • #Kiara Adavani
  • #Vijay Deverakonda

Also Read

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

related news

Rashmika: రష్మికకు అసలేమైందంటే? క్లియర్‌గా వివరించిన బ్యూటీ

Ranabaali – Epic: అన్న ప్లేస్‌లో తమ్ముడు.. దేవరకొండ హీరోలకూ తప్పని వాయిదాలు

trending news

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

22 hours ago
Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

22 hours ago
DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

23 hours ago
Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

1 day ago
Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

1 day ago

latest news

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

2 days ago
మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version