Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Kiara, Sidharth: పెళ్లిలో కియారా – సిద్దార్థ్ లవ్లీ లిప్ లాక్.. వైరల్ అవుతున్న వీడియో..

Kiara, Sidharth: పెళ్లిలో కియారా – సిద్దార్థ్ లవ్లీ లిప్ లాక్.. వైరల్ అవుతున్న వీడియో..

  • February 10, 2023 / 07:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kiara, Sidharth: పెళ్లిలో కియారా – సిద్దార్థ్ లవ్లీ లిప్ లాక్.. వైరల్ అవుతున్న వీడియో..

బాలీవుడ్ స్టార్స్ కియారా అద్వానీ – సిద్దార్థ్ మల్హోత్రా తమ ప్రేమకు ప్రమోషన్ ఇచ్చి.. పెళ్లి పీటల వరకు తీసుకెళ్లారు.. ఇరు కుటుంబాల అంగీకారంతో ఫిబ్రవరి 7న రాజస్థాన్‌ జైసల్మేర్‌లోని సూర్యఘర్‌ ప్యాలస్‌లో.. ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, రిలేటివ్స్ మరియు కొద్దిమంది సన్నిహితుల మధ్య వీరి వెడ్డింగ్ గ్రాండ్‌గా జరిగింది.. అయితే అంతకుముందు 5, 6 తేదీల్లో ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు జరిగాయి. హిందూ సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ వేడుకలో వివిధ దేశాలకు చెందిన వంటకాలను వడ్డించారని సమాచారం.

ఫొటోలు, వీడియోలు తీయకుండా కియారా – సిద్ధార్థ్‌ ముందుగానే అందర్నీ రిక్వెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. మెల్లగా వారే పిక్స్, వీడియోస్ షేర్ చేస్తున్నారు. రీసెంట్‌గా కియారా తమ పెళ్లికి సంబంధించి ఓ బ్యూటిఫుల్ వీడియో పోస్ట్ చేసింది. ఇద్దరూ డ్యాన్స్ చేయడం దగ్గరి నుండి దండలు మార్చుకోవడం, ఆత్మీయంగా కౌగలించుకోవడంతో పాటు లవ్లీ లిప్ లాక్ వంటి మెమరబుల్ మూమెంట్స్ అన్నీ ఈ వీడియోలో ఉన్నాయి. కియారా షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

View this post on Instagram

A post shared by KIARA (@kiaraaliaadvani)

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Kiara Advani
  • #Hero Siddharth Malhotra
  • #Kiara
  • #Kiara Advani
  • #Siddharth

Also Read

Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

related news

‘రామాయణ’ టీజర్‌: ఓం రౌత్‌ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్‌ తివారీ చేస్తున్నారా?

Peddi Pehelwan Glimpse: సిక్స్‌లు ఇక చాలు.. ఇప్పుడు కుస్తీ పట్లు… ‘పెద్ది’ పహిల్వాన్‌ పొగరు చూశారా?

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

trending news

Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

48 mins ago
Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

1 hour ago
Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

1 day ago
RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

1 day ago
Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

2 days ago

latest news

Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

1 day ago
TN 2026: తమిళనాడు ఎన్నికలు… ఈ సినిమాతో విజయ్‌ను టార్గెట్‌ చేశారుగా…

VeeraBhadrudu: ట్రోలింగ్‌ ఎఫెక్టా? తెలుగు పేరు పెట్టుకున్న సూర్య… అందరూ ఇలా చేస్తే..

Rashmika : అరుదైన గౌరవం పొందిన రష్మిక.. భారతీయ తొలి సినీ సెలెబ్రెటీగా రికార్డ్…!

Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version