Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Kiraak RP: ఆర్పీ కామెంట్లకు వాళ్లు మాత్రం మద్దతు ఇచ్చారా?

Kiraak RP: ఆర్పీ కామెంట్లకు వాళ్లు మాత్రం మద్దతు ఇచ్చారా?

  • July 16, 2022 / 06:23 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kiraak RP: ఆర్పీ కామెంట్లకు వాళ్లు మాత్రం మద్దతు ఇచ్చారా?

జబర్దస్త్ షో ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్న వాళ్లలో కిరాక్ ఆర్పీ ఒకరు. కిరాక్ ఆర్పీ కామెడీకి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం జబర్దస్త్ కు దూరమైన ఆర్పీ కామెడీ స్టార్స్ షోలో కమెడియన్ గా కెరీర్ ను కొనసాగిస్తున్నారు. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్పీ చేసిన కామెంట్లు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. హైపర్ ఆది, రామ్ ప్రసాద్ చేసిన కామెంట్ల గురించి ఆర్పీ ఎక్కువగా స్పందించలేదు.

అయితే షేకింగ్ శేషు చేసిన కామెంట్ల గురించి మాత్రం ఆర్పీ చాలా సీరియస్ అయ్యారు. మల్లెమాల సంస్థ గురించి నేను చేసిన కామెంట్లు అన్నీ నిజమేనని నేను చేసిన కామెంట్లకు ప్రూఫ్స్ ఉన్నాయని ఆర్పీ చెప్పుకొచ్చారు. తాను యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత జబర్దస్త్ షోలో పని చేస్తున్న వాళ్లు నేను బాగా అడిగానని కామెంట్లు చేశారని ఆర్పీ వెల్లడించారు. నేను ఓపెన్ అయ్యానని చాలామంది ఫోన్లు, మెసేజ్ లు చేశారని ఆర్పీ చెప్పుకొచ్చారు.

జబర్దస్త్ వాళ్లు నన్ను సపోర్ట్ చేసిన ఆడియో టేప్ లు నా దగ్గర ఉన్నాయని అయితే వాటిని తాను బయటపెట్టనని ఆర్పీ పేర్కొన్నారు. రామ్ ప్రసాద్, ఆది చేసిన కామెంట్లకు నేను కౌంటర్ ఇవ్వగలనని ఆర్పీ చెప్పుకొచ్చారు. షేకింగ్ శేషును తాను వదలనని ఆర్పీ అన్నారు. నేను చెప్పిన విషయాలు నిజాలు కాదని ప్రూవ్ చేస్తే గుండు చేయించుకోవడానికి కూడా సిద్ధమేనని ఆర్పీ తెలిపారు. ఆర్పీ వెల్లడించిన విషయాలు ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యాయి.

అయితే జబర్దస్త్ షోకు సంబంధించిన కొందరు మాత్రం ఆర్పీ కామెంట్లను ఖండిస్తున్నారు. ఆర్పీ చెప్పిన మాటల్లో నిజం లేదని వాళ్లు అభిప్రాయపడుతున్నారు. జబర్దస్త్ షో ద్వారా ఆర్పీకి మంచి గుర్తింపు దక్కిందని అలాంటి సంస్థపై ఆర్పీ విషం కక్కడం సరికాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఆర్పీ కామెంట్ల గురించి నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jabardasth
  • #Jabardasth Comedian
  • #jabardasth Comedy show
  • #Kirrak RP
  • #RP

Also Read

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Spirit: లీకులో, AI క్రియేటెడ్ ఫొటోలో అర్థం కాక.. ఇబ్బందిపడుతున్న అభిమానులు

Malavika Mohanan: సెన్సేషనల్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన మాళవిక మోహనన్

Chiranjeevi: నా బలం, నా అండ, నా ప్రశాంతత నువ్వే…. భార్య సురేఖకి ప్రేమతో చిరంజీవి

Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్ సైకాలజికల్ థ్రిల్లర్ సినిమా

Vellampalli Prasad: టాలీవుడ్ నిర్మాత మృతి

related news

Jagapathi Babu : ఆ ఫోన్ కాల్ నన్ను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది : జగపతి బాబు

Jagapathi Babu : ఆ ఫోన్ కాల్ నన్ను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది : జగపతి బాబు

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Spirit: లీకులో, AI క్రియేటెడ్ ఫొటోలో అర్థం కాక.. ఇబ్బందిపడుతున్న అభిమానులు

Spirit: లీకులో, AI క్రియేటెడ్ ఫొటోలో అర్థం కాక.. ఇబ్బందిపడుతున్న అభిమానులు

నిర్మాతగా మారిన స్టార్ హీరోయిన్

నిర్మాతగా మారిన స్టార్ హీరోయిన్

Malavika Mohanan: సెన్సేషనల్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన మాళవిక మోహనన్

Malavika Mohanan: సెన్సేషనల్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన మాళవిక మోహనన్

Chiranjeevi: నా బలం, నా అండ, నా ప్రశాంతత నువ్వే…. భార్య సురేఖకి ప్రేమతో చిరంజీవి

Chiranjeevi: నా బలం, నా అండ, నా ప్రశాంతత నువ్వే…. భార్య సురేఖకి ప్రేమతో చిరంజీవి

trending news

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

53 mins ago
Spirit: లీకులో, AI క్రియేటెడ్ ఫొటోలో అర్థం కాక.. ఇబ్బందిపడుతున్న అభిమానులు

Spirit: లీకులో, AI క్రియేటెడ్ ఫొటోలో అర్థం కాక.. ఇబ్బందిపడుతున్న అభిమానులు

56 mins ago
Malavika Mohanan: సెన్సేషనల్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన మాళవిక మోహనన్

Malavika Mohanan: సెన్సేషనల్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన మాళవిక మోహనన్

1 hour ago
Chiranjeevi: నా బలం, నా అండ, నా ప్రశాంతత నువ్వే…. భార్య సురేఖకి ప్రేమతో చిరంజీవి

Chiranjeevi: నా బలం, నా అండ, నా ప్రశాంతత నువ్వే…. భార్య సురేఖకి ప్రేమతో చిరంజీవి

3 hours ago
Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్ సైకాలజికల్ థ్రిల్లర్ సినిమా

Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్ సైకాలజికల్ థ్రిల్లర్ సినిమా

4 hours ago

latest news

ANR : ‘ప్రేమాభిషేకం’ 45 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి సర్ప్రైసింగ్ వీడియో

Alia Bhatt : గ్లోబల్ లెవెల్‌లో అలియా భట్‌కు దక్కిన అరుదైన గౌరవం

Alia Bhatt : గ్లోబల్ లెవెల్‌లో అలియా భట్‌కు దక్కిన అరుదైన గౌరవం

4 hours ago
Rajinikanth: ఆ బాలీవుడ్ సినిమాలో హీరోగా చేశాను… వీడు హీరో ఏంటి అని ఎవ్వరూ కొనలేదు : రజినీకాంత్

5 hours ago
Rajamouli : దర్శకధీరుడు రాజమౌళి కోరిక అదేనట..!

Dhruv Vikram: ధ్రువ్‌ విక్రమ్‌ టాలీవుడ్‌ ఎంట్రీ ఫిక్స్‌.. ఇద్దరు స్టార్‌ హీరోయిన్లతో…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version