Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం.. ఆశలన్నీ ఆ ప్రాజెక్టుల పైనే..!

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం.. ఆశలన్నీ ఆ ప్రాజెక్టుల పైనే..!

  • October 12, 2023 / 02:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం..  ఆశలన్నీ ఆ ప్రాజెక్టుల పైనే..!

‘రాజావారు రాణిగారు’ చిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం.. మొదటి సినిమాతో ప్రామిసింగ్ హీరోగా గుర్తింపు పొందాడు. అటు తర్వాత ‘ఎస్‌.ఆర్‌.క‌ల్యాణ మండ‌పం’ హైప్ కొద్దీ అది కూడా సక్సెస్ అయ్యింది. దీంతో అతనికి వరుస ఆఫర్లు లభించాయి. కానీ ‘సమ్మతమే’, ‘విన‌రో భాగ్య‌ము విష్ణు క‌థ’ వంటి చిత్రాలు తప్ప.. మిగిలినవి అన్నీ ఫ్లాప్ అయ్యాయి. ‘మీటర్’ `రూల్స్ రంజ‌న్‌` రూపంలో కిరణ్ కి బ్యాక్ టు బ్యాక్ ప్లాపులు పడ్డాయి.

అయినప్పటికీ అతని చేతిలో ప్ర‌స్తుతం మూడు సినిమాలు ఉన్నాయి. అవి ఈ ఏడాదే రిలీజ్ అయ్యే ఛాన్స్ లు ఉన్నప్పటికీ.. కిరణ్ మాత్రం తొందరపడటం లేదు. అసలు ఈ ఏడాది ఆ సినిమాలను విడుదల చేసే ఆలోచనలో కూడా లేడు అని స్పష్టమవుతుంది. అలాగే కిరణ్ మైనస్ ఏంటి అంటే.. తన సినిమాలు ప్లాపైనా కూడా.. అవి ప్లాప్ అని యాక్సెప్ట్ చేయడు.

కానీ ఈసారి ‘రూల్స్ రంజన్’ ప్లాపైనా అతను దాని గురించి వెనకేసుకొచ్చే ప్రయత్నాలు చేయడం లేడు. ఆ విషయంలో కిరణ్ మంచి రూట్లోకి వచ్చినట్టే..! ఇక కిరణ్ చేతిలో ఉన్న మూడు ప్రాజెక్టులు కూడా వేటిక‌వే ప్రత్యేకమైనవి. ఈ మూడింటిలో ఒకటి గీతా ఆర్ట్స్, మరొకటి యూవీ సంస్థ‌ల్లో కూడా చేస్తున్నట్టు వినికిడి. సుకుమార్ రైటింగ్స్ లో కూడా… కిర‌ణ్ అబ్బవరం (Kiran Abbavaram) ఓ సినిమా చేసే ఛాన్సుంది. ఇవి కనుక హిట్ అయితే మళ్ళీ అతను రేస్ లోకి వచ్చే ఛాన్స్ ఉంది.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kiran Abbavaram

Also Read

Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

Peddi: ‘పెద్ది’ సినిమా కచ్చితంగా థియేటర్లలో చూడటానికి గల 10 కారణాలు

Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్.. ఆ ఇద్దరి ప్రయోగం

Peddi First Review: ‘పెద్ది’ తో రామ్ చరణ్ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

related news

Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

Peddi: ‘పెద్ది’ సినిమా కచ్చితంగా థియేటర్లలో చూడటానికి గల 10 కారణాలు

Peddi: ‘పెద్ది’ సినిమా కచ్చితంగా థియేటర్లలో చూడటానికి గల 10 కారణాలు

Raaka: అల్లు అర్జున్‌ ‘రాకా’లో మలయాళీ బ్యూటీ.. ఎవరో తెలుసా?

Ranveer Singh: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. కోర్టుకు చేరిన పంచాయితీ.. ఏమవుతుందో?

Janhvi Kapoor: బాలీవుడ్‌ – కోలీవుడ్‌ డిఫరెన్స్‌ ఏంటో చెప్పిన జాన్వీ కపూర్‌.. అంత తేడానా?

Janhvi Kapoor: బాలీవుడ్‌ – కోలీవుడ్‌ డిఫరెన్స్‌ ఏంటో చెప్పిన జాన్వీ కపూర్‌.. అంత తేడానా?

Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్.. ఆ ఇద్దరి ప్రయోగం

Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్.. ఆ ఇద్దరి ప్రయోగం

trending news

Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

6 hours ago
Peddi: ‘పెద్ది’ సినిమా కచ్చితంగా థియేటర్లలో చూడటానికి గల 10 కారణాలు

Peddi: ‘పెద్ది’ సినిమా కచ్చితంగా థియేటర్లలో చూడటానికి గల 10 కారణాలు

10 hours ago
Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్.. ఆ ఇద్దరి ప్రయోగం

Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్.. ఆ ఇద్దరి ప్రయోగం

12 hours ago
Peddi First Review: ‘పెద్ది’ తో రామ్ చరణ్ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

Peddi First Review: ‘పెద్ది’ తో రామ్ చరణ్ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

16 hours ago
A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

1 day ago

latest news

IMAX: వెయిట్‌ ఈజ్‌ ఓవర్‌.. లార్జర్‌ దేన్‌ లైఫ్‌ సినిమా ప్రేక్షకులూ ఊపిరి పీల్చుకోండి

13 hours ago
Trisha: నా లైఫ్‌లోకి దీనికి మాత్రమే ఎంట్రీ… ట్రోలర్లకు త్రిష స్ట్రాంగ్‌ కౌంటర్‌

Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

1 day ago
విజయ్‌ దారిలో మరో కోలీవుడ్‌ స్టార్‌ హీరో.. ఆ మాటలకు అర్థం ఇదేనా?

Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version