తెలుగు ప్రేక్షకులు కొత్తదనాన్ని ఆస్వాదించడంలో, ఆదరించడంలో ఎప్పుడూ ముందుంటారు. కంటెంట్ ఉన్న సినిమాలకు ఎప్పుడూ బ్రహ్మరథం పడుతుంటారు. అలా కొత్తతరహా కంటెంట్ రూపొందుంటున్న డిఫరెంట్ లవ్ స్టోరీ ‘రఘు’. ‘శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్’ సంస్థపై యువ దర్శకుడు తల్లాడ సాయికృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కె. సాయి కిషోర్ దర్శకత్వం వహిస్తున్నారు. Raghu Glimpse మహేష్ తారక్, మహేష్ కోటా, కరిష్మా,బంగ్లా వెంకట్, ప్రశాంత్ JPR, శివ, ప్రభు, రామ్ రోహిత్, శ్రీ సూర్య వంటి వారు […]