Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Krishna Vamsi: ఖడ్గం మూవీలోని ఆ పాత్రను బాలయ్యను ఉద్దేశించి తీశారా.. జవాబిదే!

Krishna Vamsi: ఖడ్గం మూవీలోని ఆ పాత్రను బాలయ్యను ఉద్దేశించి తీశారా.. జవాబిదే!

  • August 18, 2023 / 06:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Krishna Vamsi: ఖడ్గం మూవీలోని ఆ పాత్రను బాలయ్యను ఉద్దేశించి తీశారా..  జవాబిదే!

టాలీవుడ్ ప్రముఖ దర్శకులలో కృష్ణవంశీ ఒకరు కాగా క్రియేటివ్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో గుర్తింపును సంపాదించుకున్న ఈ దర్శకునికి ఈ మధ్య కాలంలో లక్ కలిసిరావడం లేదు. కృష్ణవంశీ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా సక్సెస్ సాధించడం లేదు. స్టార్ హీరోలు సైతం కృష్ణవంశీతో సినిమాలు తీయడానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. వరుస ఫ్లాపులు కృష్ణవంశీ కెరీర్ పై తీవ్రస్థాయిలో ప్రభావం చూపాయి.

కొన్నేళ్ల క్రితం బాలయ్య కృష్ణవంశీ (Krishna Vamsi) కాంబినేషన్ లో రైతు అనే సినిమా తెరకెక్కుతున్నట్టు ప్రచారం జరగగా ఈ సినిమాలోని కీలక పాత్రకు అమితాబ్ నో చెప్పడంతో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. కృష్ణవంశీ కెరీర్ లోని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లలో ఖడ్గం సినిమా ఒకటి కాగా ఈ మూవీ విడుదలైన సమయంలో ఈ సినిమాలోని పృథ్వీరాజ్ పాత్ర సన్నివేశాలను బాలయ్యను ఉద్దేశించి తీశారని ప్రచారం జరిగింది.

తాజాగా యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన కృష్ణవంశీ ఈ ప్రశ్నల గురించి క్లారిటీ ఇచ్చారు. ఖడ్గం సినిమాలో పృథ్వీరాజ్ రోల్ ఎవరినీ ఉద్దేశించి తీసింది కాదని అయితే ఆ రోల్ వల్ల కెరీర్ కు మాత్రం నష్టం కలిగిందని ఆయన తెలిపారు. బాలయ్య బాబును ఆ సినిమాలో ఇమిటేట్ చేసినట్టు జరిగిన ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని కృష్ణవంశీ పేర్కొన్నారు. బాలకృష్ణలా డైలాగ్స్ ఎవరు చెప్పగలరని అయన అన్నారు.

ప్రస్తుతం రేసులో వెనుకబడ్డ కృష్ణవంశీ త్వరలో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చి కెరీర్ పరంగా బిజీ కావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ జనరేషన్ ఆడియన్స్ లో కూడా కృష్ణవంశీని అభిమానించే వాళ్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. సరైన ప్రాజెక్ట్ తో టాలీవుడ్ ప్రముఖ హీరోలను సంప్రదిస్తే కృష్ణవంశీ కోరుకున్న హిట్ దక్కే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కృష్ణవంశీ పారితోషికం పరిమితంగా ఉందని తెలుస్తోంది.

మిస్టర్ ప్రెగ్నంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

ప్రేమ్ కుమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి రజనీకాంత్ సినిమాల థియేట్రికల్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Krishnavamsi

Also Read

Jana Nayakudu Twitter Review: ‘జన నాయకుడు’ ట్విట్టర్ రివ్యూ!

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

related news

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

Balayya – Koratala: వడ్రంగి… కొరటాలకి ఈ టైటిల్‌  ఎందుకు పెట్టాలనిపించింది.. కథేంటి?

NBK 112: ₹200 కోట్లతో బాలకృష్ణ సినిమా… ఈ రోజు కొబ్బరికాయ కొట్టేశారు

Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

trending news

Jana Nayakudu Twitter Review: ‘జన నాయకుడు’ ట్విట్టర్ రివ్యూ!

Jana Nayakudu Twitter Review: ‘జన నాయకుడు’ ట్విట్టర్ రివ్యూ!

5 mins ago
Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

11 hours ago
The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

12 hours ago
Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

12 hours ago
Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

21 hours ago

latest news

H Vinoth: శ్రీలీలను కాకుండా మమితను ఎందుకు తీసుకున్నారు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే

13 hours ago
మూడోసారి రవితేజతో ఆ హీరోయిన్‌.. ఈసారి ఎలా కనిపిస్తారో?

Nandamuri Balakrishna : బాలకృష్ణ హెల్త్ బులిటెన్ విడుదల… డాక్టర్లు ఎం చెప్పారంటే ?

14 hours ago
H Vinoth: 26 మంది కథలు చెబితే.. వినోద్‌కే విజయ్‌ ఓటు.. ‘జన నాయగన్‌’ వెనుక కథ ఇదీ

18 hours ago
Ambhika Krishna: ఏపీ అంటే ఫంక్షన్లు, ఈవెంట్లు మాత్రమేనా? షూటింగ్‌లు ఉండవా?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version