Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Television » Brahmamudi August 8th: రాజ్ కావ్య మధ్య గొడవ పెట్టడానికి మరో ప్లాన్ చేస్తున్న రాహుల్!

Brahmamudi August 8th: రాజ్ కావ్య మధ్య గొడవ పెట్టడానికి మరో ప్లాన్ చేస్తున్న రాహుల్!

  • August 8, 2023 / 11:37 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Brahmamudi August 8th: రాజ్ కావ్య మధ్య గొడవ పెట్టడానికి మరో ప్లాన్ చేస్తున్న రాహుల్!

కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నటువంటి బ్రహ్మముడి సీరియల్ నేటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందనే విషయానికి వస్తే… తాగి వచ్చిన రాహుల్ మంచి మూడ్ లో ఉన్నారు దీనినే అవకాశంగా చేసుకోవాలని భావించిన స్వప్న తనతో కమిట్ అవుతుంది.మరుసటి రోజు ఉదయం జరిగినది తలుచుకొని రాహుల్ చిరాకు పడగా స్వప్న మాత్రం నేను అనుకున్నది నిజమైంది అంటూ సంతోషపడుతుంది. మరోవైపు తన భర్త దగ్గరకు వచ్చిన కావ్య తాను పుట్టింటికి వెళ్తానని చెబుతుంది.

ప్రస్తుతం వారి అవసరం తీరిన కష్టం తీరలేదు నేను అక్కడికి వెళ్లాల్సిన అవసరం చాలా ఉంది అని కావ్య అడగడంతో రాజ్ నిన్ననే కదా అంత పెద్ద గొడవ జరిగింది ఇప్పుడు మరీ వెళ్లడం అవసరమా అనడంతో నేను వెళ్లాల్సిందేనని కావ్య వెళ్తుంది. వీరి మాటలు విన్నటువంటి రాహుల్ ఇదేదో మనకి బాగా పనికొచ్చేలాగే ఉందని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మరోవైపు పెద్ద కాంట్రాక్ట్ పోయిందని కృష్ణమూర్తి కుటుంబ సభ్యులందరూ బాధపడుతూ ఉంటారు.

అంతలోపు కాంట్రాక్టర్ వచ్చి ఈ కాంట్రాక్ట్ మీకే వచ్చింది అనడంతో అందరూ ఆశ్చర్యపోతారు. కావ్య మీకేమి చెప్పలేదా తాను ఇక్కడికి వస్తానని అంటూ కాంట్రాక్టర్ చెప్పడంతో తాను ఇక్కడికి వచ్చిన నేను రానివ్వను ఈ కాంట్రాక్ట్ వద్దు అంటూ కృష్ణమూర్తి చెప్పడంతో ఎందుకు వద్దు నాన్న అంటూ కావ్య అడుగుతుంది.నువ్వు ఇక్కడికి వచ్చి పని చేయడం ఏంటి ఇప్పుడు నువ్వు ఒక పెద్ద ఇంటి కోడలివి ఇలా నువ్వు ఇక్కడ పని చేస్తే నీ కాపురంలో గొడవలు వస్తాయి వద్దమ్మా అంటూ కృష్ణమూర్తి చెబుతాడు.

దాంతో కావ్య నాకు పెళ్లయిపోయి పెద్దింటికి కోడలు అయితే ఈ ఇంటితో నాకు సంబంధం లేదా అయితే నేను మరోసారి పుట్టింటి మొహం కూడా చూడను అని వెళ్లబోతూ ఉండగా మిగతా కుటుంబ సభ్యులు కృష్ణమూర్తిని మందలించి కావ్యాను ఇంట్లోకి ఆహ్వానిస్తారు. ఇక కాంట్రాక్ట్ అందుకొని అడ్వాన్స్ కూడా తీసుకోవడంతో అందరూ సంతోషపడతారు. నీ ఇంట్లో ఏదైనా గొడవ జరిగితే నువ్వు తక్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అలాగైతే ఒప్పుకుంటాను అని కృష్ణమూర్తి చెప్పడంతో నేను నా భర్తకు చెప్పే వచ్చానని కావ్య చెప్పడంతో అందరూ సంతోషపడి బొమ్మలు తయారు చేయడానికి సిద్ధమవుతూ ఉంటారు.

ఇక అందరూ టిఫిన్ చేయడానికి కిందికి రాగ కావ్యరాదు దాంతో ఆ మహారాణి ఇంకా నిద్ర లేవలేదా అంటూ రుద్రాణి అనడంతో పుట్టింటికి వెళ్లిందని ఎలా చెప్పాలి అని రాజ్ కంగారు పడతాడు. దీంతో తన బాబాయ్ మతిమరుపును అవకాశంగా చేసుకొని ప్రకాష్ బాబాయ్ కావ్య పుట్టింటికి వెళ్ళొస్తానని నీ దగ్గర చెప్పి వెళ్ళింది కదా అంటూ తన బాబాయ్ ను వాడుకుంటారు. పుట్టింటికి వెళ్లే ఆవిడ కనీసం వెళ్తున్నాను అని చెప్పి వెళ్లాలి కదా అంటూ అపర్ణ సీరియస్ అవుతుంది.

అంతలోపు సుభాష్ కల్పించుకొని తాను వారి పుట్టింటికి వెళ్తానని తన భర్తకి చెప్పి వెళ్ళింది కదా అంటూ మందలిస్తారు. ఇంతటితో ఈ ఎపిసోడ్ (Brahmamudi) పూర్తికాగా తరువాత ఎపిసోడ్లో రాహుల్ మీడియాకు చెప్పి దుగ్గిరాల పరువు తీయడానికి ప్లాన్ చేస్తారు. దీంతో కావ్య మట్టి తొక్కుతూ ఉన్నటువంటి న్యూస్ టీవీలో రావడంతో రాజ్ తన పట్ల ఎంతో కోప్పడతాడు.

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Television Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Brahmamudi

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

4 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

5 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

6 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version