నెటిజన్లకి తన బాధ చెప్పుకున్న కుష్బూ …!

సోషల్ మీడియా లో సెలబ్రిటీల ఎకౌంటు లు హ్యాక్ అవుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అలా హ్యాక్ చేసి అసభ్యకరమైన పోస్టులు పెట్టి వారిని నవ్వుల పాలు చెయ్యడం మనం చూస్తూనే ఉన్నాం. దీని పై ఆ సెలబ్రిటీలు వెంటనే రియాక్ట్ అయ్యి నా ఎకౌంటు హ్యాక్ అయ్యింది… ఇప్పుడు వచ్చే పోస్ట్ లను ఇగ్నోర్ చెయ్యండి అని చెప్పడం కూడా మనం చూసాం.

Kushboo got bad experience one of her follower1

అలా వారి సోషల్ మీడియా ఎకౌంటు లు నార్మల్ అయ్యాక ఎప్పటిలానే పోస్ట్ లు పెట్టుకుంటూ ఉంటారు. ఎక్కువగా ఇవి… ఫిమేల్ సినీ సెలబ్రిటీల విషయంలో జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇలాగే నటి కుష్బూ విషయంలో కూడా జరిగిందట. ప్రస్తుతం ఈ టాపిక్ వైరల్ గా మారింది. అసలు విషయం ఏంటంటే.. తన ట్విట్టర్ అకౌంట్‌ హ్యాక్ అయిందంటూ కుష్బూ తన ఇన్‌స్టాగ్రామ్‌‌ ఫాలోవర్స్‌ కు తెలిపింది.

Kushboo got bad experience one of her follower2

‘ఎవరో నా ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ చేసారు. నా ఫాలోవర్స్ అంతా జాగ్రత్తగా ఉండండి. ఈ విషయంలో ఎవరైనా నాకు హెల్ప్ చేయగలరా.? గత రెండు రోజులుగా.. నా పాస్‌వర్డ్‌ను మార్చుకోలేకపోయాను. పాస్‌వర్డ్ మరిచిపోవడం కానీ ఏదైనా టెక్నికల్ ఇష్యూ రావడం కానీ జరిగి ఉంటుందా అనే డౌట్ కూడా ఉంది’ అంటూ చెప్పుకొచ్చింది కుష్బూ.

Most Recommended Video

టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
17 ఏళ్లలో అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే!
బుల్లితెర పై రికార్డులు క్రియేట్ చేసిన సినిమాలు ఇవే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus