Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Kushi Twitter Review: ‘ఖుషి’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Kushi Twitter Review: ‘ఖుషి’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

  • September 1, 2023 / 09:54 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kushi Twitter Review: ‘ఖుషి’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

విజయ్ దేవరకొండ,సమంత హీరో హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఖుషి’. ‘నిన్ను కోరి’ ‘మజిలీ’ ‘టక్ జగదీష్’ వంటి చిత్రాలను తెరకెక్కించిన శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకుడు. ‘మైత్రి మూవీ మేకర్స్’ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై.రవి శంకర్ లు కలిసి ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ‘హృదయం'(మలయాళం) ఫేమ్ హిషామ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు అన్నీ సూపర్ హిట్ అయ్యాయి.

టీజర్, ట్రైలర్లకి కూడా ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. సెప్టెంబర్ 1 న ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఇక ఈ చిత్రాన్ని వీక్షించిన ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. వారి టాక్ ప్రకారం.. ‘ఖుషి’ ఫస్ట్ హాఫ్ చాలా బాగుందట. ఇంటర్వెల్ బ్లాక్ ఎవ్వరూ ఊహించని విధంగా ఉంటుందట.

సెకండ్ హాఫ్ ఎలా ఉంటుంది అనేది కూడా ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది. అయితే క్లైమాక్స్ మాత్రం సినిమాకి ప్రాణం అని అంతా అంటున్నారు. విజయ్ దేవరకొండ నటన, లుక్స్ .. ఫ్యామిలీ ఆడియన్స్ ను అలాగే అమ్మాయిలను బాగా అట్రాక్ట్ చేస్తాయట. సమంత లుక్స్ అంత బాలేదు కానీ పెర్ఫార్మన్స్ పరంగా మెప్పిస్తుంది అని అంటున్నారు.అన్నిటికీ మించి మ్యూజిక్, సినిమాటోగ్రఫీ హైలెట్ అని సినిమా చూసిన ప్రేక్షకులు పేర్కొంటున్నారు. మరి మార్నింగ్ షోలు ముగిశాక ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి..

#Kushi Review
A well-crafted family entertainer, “KUSHI” stands out as an engaging and refined film. Shiva Nirvana rightly presents a narrative that entertains throughout. A fresh entertainer after months

Rating: 3.5/5 #BlockbusterKushi

A classic VD & SAM comeback❤️‍ pic.twitter.com/QLbJ2Xq0cX

— M R (@KohliReign) September 1, 2023

#Kushi Review

A well-crafted family entertainer, “KUSHI” stands out as an engaging and refined film. Shiva Nirvana rightly presents a narrative that entertains throughout.

A fresh entertainer after months

Rating: 3.5/5 #BlockbusterKushi#BlockBusterKushi pic.twitter.com/91QjVsxe3g

— Bhanu Karthik (@Bhanu_1207) September 1, 2023

#Kushi Review: Vijay & Sam’s Kushi!

Positives:

⭐️ VD & Sam performances
⭐️ Lead Pair Chemistry
⭐️ Story
⭐️ Shiva Nirvana’s Direction
⭐️ First Half

Negatives:
⭐️ Few scenes in the second half
⭐️ Abrupt Ending

Rating: 3/5#KushiReview #VijayDevarakonda

— Telugu Reviewer (@TeluguReviewer) September 1, 2023

#Kushi Overall A Clean Rom-Com that is simple yet entertaining for the most part!

Though the film has a regular story and feels lengthy at times, the entertainment in the film works and the emotional quotient in the last 30 minutes works well. Barring a few hiccups here and…

— Venky Reviews (@venkyreviews) August 31, 2023

#Kushi review
Excellent 1st half & superb 2nd half
Hero,heroine chemistry aithe peaks .
Songs,bgm
Bomma blockbuster
Youth connect avtaru
Pk & bhumika acting Top notch unde

— (@ThrishulX) September 1, 2023

#Kushi Review

Postives : VD & SAM Pair Kashmir Scenes ComedySongs BGM ♥️ Other Actors Visuals writing ✍️

Negatives : Simple Story Less Emotional Connect Simple Ending Run time

A Simple Rom Com Good Entertainer 3/5

GG >> KUSHI >>LIGER

— Nikhil kalyan (@Nikhil888688) September 1, 2023

My Review #Kushi – 2.5/5
PLUS POINTS-
Music
Vijay Devarakonda
Songs
First half
MINUS POINTS-
Second half
Draged many scenes
Climax

Overall – AVERAGE#KushiOnSep1st #Kushireview #VijayDevarakonda

— TOLLYPOLITICS (@nagesh_2104) September 1, 2023

#Kushi Review

POSITIVES

1. #VijayDeverakonda & #SamanthaRuthPrabhu
2. Supporting Cast
3. Music & BGM
4. Kashmir Portion Cinematography
5. Some Feel Good Scenes

NEGATIVES

1. Lags in 2nd Half

Overall, #KushiMovie is a good rom-com drama #KushiReview #Samantha #ShivaNirvana pic.twitter.com/lEKzlCR01F

— Swayam Kumar Das (@KumarSwayam3) September 1, 2023

#Kushi Review

Good Rom-Com Drama @TheDeverakonda & @Samanthaprabhu2 shine with their performances@ShivaNirvana‘s direction@HeshamAWMusic Music Is The Lifeline

Decent Screenplay

Rating: ⭐⭐⭐/5#KushiReview #VijayDeverakonda #SamanthaRuthPrabhu #Samantha pic.twitter.com/E24UuvbmfO

— Swayam Kumar Das (@KumarSwayam3) September 1, 2023

One word Review
Blockbuster ⭐️⭐️⭐️⭐️
Geetha Govindam tarwatha perfect film for @TheDeverakonda Malli track loki vachesadu Sam #Kushi #KushiOnSep1st #VijayDevarakonda #Kushireview @Samanthaprabhu2 @MythriOfficial pic.twitter.com/S403c7woI4

— Nagaraj (@Cheatedbykj) September 1, 2023

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kushi
  • #Samantha
  • #Shiva Nirvana
  • #Vijay Devarkonda

Also Read

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

related news

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Shiva Nirvana, Vaishnavi Chaitanya: వైష్ణవిని శివ నిర్వాణ పొగిడారా లేక దెప్పి పొడిచారా?

Shiva Nirvana, Vaishnavi Chaitanya: వైష్ణవిని శివ నిర్వాణ పొగిడారా లేక దెప్పి పొడిచారా?

trending news

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

1 hour ago
Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

2 hours ago
Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

3 hours ago
37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

9 hours ago
The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

10 hours ago

latest news

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

49 mins ago
Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

9 hours ago
Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

1 day ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

1 day ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version