Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Anudeep, Ravi Teja: అప్పడెప్పుడో అన్నారు… ఇప్పటికి ఓకే అయ్యిందా? అనౌన్స్‌మెంట్‌ వచ్చేస్తుందా?

Anudeep, Ravi Teja: అప్పడెప్పుడో అన్నారు… ఇప్పటికి ఓకే అయ్యిందా? అనౌన్స్‌మెంట్‌ వచ్చేస్తుందా?

  • January 16, 2024 / 10:29 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anudeep, Ravi Teja: అప్పడెప్పుడో అన్నారు… ఇప్పటికి ఓకే అయ్యిందా? అనౌన్స్‌మెంట్‌ వచ్చేస్తుందా?

కామెడీ సినిమాలు చేయడంలో రవితేజ లెక్కేవేరు. మాస్‌ కమర్షియల్‌ హీరోగా ఆయన పేరు తెచ్చుకున్నా, కామెడీ సినిమాల్లో ఆయన టైమింగ్‌ ఓ లెవల్‌లో ఉంటుంది. అలాంటి దర్శకుడికి డిఫరెంట్‌ టైప్‌ కామెడీ తీసే దర్శకుడు యాడ్‌ అయితే ఆ ఫన్‌ మరో రేంజిలో ఉంటుంది అని చెప్పొచ్చు. అలాంటి ఓ కాంబినేషన్‌ చాలా రోజుల నుండి పెండింగ్‌లో ఉంది. రెండే సినిమాలు తీసిన ఆ దర్శకుడు.. ఆ రెండింటా తనదైన శైలిలో వినోదం రాసుకుని పండించారు. ఇప్పుడు మూడో సినిమా రవితేజతో అంటున్నారు.

రెండు సినిమాలు చేశారు అంటున్నాం… ఆ రెండు సినిమాలు చూస్తే తెగ నవ్వుకుంటారు అని చెబుతున్నాం… ఇప్పటికే మీకు అర్థమైపోయుంటుంది ఆ దర్శకుడు ఎవరో అని. అతనే ‘జాతిరత్నాలు’ ఫేమ్‌ అనుదీప్‌. ‘ప్రిన్స్‌’ అంటూ రెండో సినిమా శివకార్తికేయన్‌తో చేసే ముందు రవితేజతో అనుదీప్‌ సినిమా ఉంటుందని వార్తలొచ్చాయి. కథ చెప్పారని, దాదాపు ఫైనల్ అయ్యిందని కూడా అన్నారు. కానీ అప్పుడు ఆ ప్రాజెక్ట్‌ ఫైనలైజ్‌ అవ్వలేదు. అయితే ఇప్పుడు పూర్తిగా ఓకే అయ్యిందంటున్నారు.

రవితేజ ప్రస్తుతం హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో ‘మిస్టర్‌ బచ్చన్‌’ అనే సినిమా చేస్తున్నాడు. హిందీలో మంచి విజయం అందుకున్న ‘రెయిడ్‌’ సినిమాకు ఇది రీమేక్‌. ఈ సినిమా తర్వాత ఏ ప్రాజెక్ట్ స్టార్ట్‌ చేస్తారు అనే విషయంలో క్లారిటీ మిస్‌ అయ్యింది. ఈ క్రమంలో రవితేజ దగ్గర వరుస కథలు ఉన్నాయని, వాటిల్లో ఒకటి ఓకే చేస్తారని అంటున్నారు. ఆ వరుస కథలతోపాటు గోపీచంద్‌ మలినేని సినిమా కూడా ఒకటి పెండింగ్‌లో ఉంది.

అయితే ఇప్పటికి అనుదీప్‌ (Anudeep) సినిమా ముందుకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారట. వరుసగా యాక్షన్‌ సినిమాలు, ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ వస్తున్న రవితేజ పూర్తి స్థాయిలో కామెడీ సినిమా ఒకటి చేయాలని అనుకుంటున్నాడట. అందుకే అనుదీప్‌ సినిమాకు ఓటేశాడు అంటున్నారు. తొలి రెండు సినిమాల తరహాలోనే ఈ సినిమా కూడా పూర్తి స్థాయి వైవిధ్యమైన కామెడీతో నిండి ఉంటుందట.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anudeep
  • #Ravi teja

Also Read

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

related news

Funky: టాక్ తో సంబంధం లేకుండా ఓకే ఓకే  ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

Funky: టాక్ తో సంబంధం లేకుండా ఓకే ఓకే ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

Funky: నేనేమైనా ‘సాగర సంగమం’ తీశాను అని చెప్పానా.. మీరేమైనా సైంటిస్టులా? : నాగవంశీ

Funky: నేనేమైనా ‘సాగర సంగమం’ తీశాను అని చెప్పానా.. మీరేమైనా సైంటిస్టులా? : నాగవంశీ

Funky: ‘ఫంకీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Funky: ‘ఫంకీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Funky: ‘ఫంకీ’ కోసం త్రివిక్రమ్ మార్పులు

Funky: ‘ఫంకీ’ కోసం త్రివిక్రమ్ మార్పులు

Naga Chaithanya: చైతు వద్దంటే రవితేజ ఆ కథలోకి వచ్చాడా?

Naga Chaithanya: చైతు వద్దంటే రవితేజ ఆ కథలోకి వచ్చాడా?

Funky Trailer Review: ‘ఫంకీ’ ట్రైలర్ రివ్యూ.. అనుదీప్ మార్క్ కామెడీతో..!

Funky Trailer Review: ‘ఫంకీ’ ట్రైలర్ రివ్యూ.. అనుదీప్ మార్క్ కామెడీతో..!

trending news

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

43 mins ago
రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

12 hours ago
Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

13 hours ago
The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

13 hours ago
Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

14 hours ago

latest news

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌కి చేదు అనుభవం.. విడ్డూరంగా ఇన్‌ఫ్లూయెన్సర్‌ మాటలు

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌కి చేదు అనుభవం.. విడ్డూరంగా ఇన్‌ఫ్లూయెన్సర్‌ మాటలు

23 mins ago
Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

17 hours ago
Varun Tej : కంబ్యాక్ కోసం వరుణ్ తేజ్ పెద్ద ప్లానే వేసాడుగా..!

Varun Tej : కంబ్యాక్ కోసం వరుణ్ తేజ్ పెద్ద ప్లానే వేసాడుగా..!

18 hours ago
తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

19 hours ago
Siva Karthikeyan: విజయం అంటే ఇదీ.. ఫిల్మ్‌ఫేర్‌ వేదికపై శివకార్తికేయన్‌ విన్నింగ్‌ స్టోరీ

Siva Karthikeyan: విజయం అంటే ఇదీ.. ఫిల్మ్‌ఫేర్‌ వేదికపై శివకార్తికేయన్‌ విన్నింగ్‌ స్టోరీ

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version