Laal Singh Chaddha Twitter Review: బాలరాజు కుమ్మేసాడు… లాల్ గుండెలు పిండేశాడు!

Advertisement

ఆమిర్‌ ఖాన్‌ -అద్వైత్‌ చందన్‌ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘లాల్‌ సింగ్‌ చద్దా’ .ఈరోజు (ఆగస్ట్‌ 11)న ఈ చిత్రం విడుదల కాబోతుంది. అక్కినేని నాగచైతన్య కూడా ఓ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు. మెగాస్టార్ చిరంజీవి తెలుగులో ఈ చిత్రాన్ని సమర్పించారు. గతంలో వచ్చిన హాలీవుడ్ మూవీ ఫారెస్ట్ గంప్ కి ఇది అఫిషియల్ రీమేక్. అయితే సినిమాని ఆల్రెడీ చూసిన కొంతమంది ప్రేక్షకులు ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు.

ఇది ఒక ఎమోషనల్ జర్నీ అని వారు పేర్కొంటున్నారు. సినిమా ఫస్ట్ హాఫ్ చాలా బాగుందని. సెకండ్ హాఫ్ లో అయితే ఎమోషనల్ సీన్స్ తో కన్నీళ్లు పెట్టించాడు ఆమిర్ అని అంటున్నారు. నాగ చైతన్య కూడా తన బెస్ట్ ఇచ్చాడని. బాల రాజు పాత్రలో నాగ చైతన్య కుమ్మేసాడని, లాల్ పాత్రలో ఆమిర్ గుండెలు పిండేసాడు అంటూ ప్రేక్షకులు చెబుతున్నారు. ఇది ప్రతీ ఒక్కరూ చూడాల్సిన మూవీ అని .. చాలా ఇన్స్పిరేషనల్ గా ఉంది అని కూడా పేర్కొంటున్నారు. మరి తెలుగు రాష్ట్రాల్లో మార్నింగ్ షోలు ముగిశాక ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి :

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus