Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Movie News » Lavanya Tripathi, Varun Tej: వరుణ్‌తేజ్‌ కోసం లావణ్య ట్వీట్‌ వైరల్‌.. చూశారా!

Lavanya Tripathi, Varun Tej: వరుణ్‌తేజ్‌ కోసం లావణ్య ట్వీట్‌ వైరల్‌.. చూశారా!

  • April 8, 2022 / 07:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Lavanya Tripathi, Varun Tej: వరుణ్‌తేజ్‌ కోసం లావణ్య ట్వీట్‌ వైరల్‌.. చూశారా!

ఐ లవ్‌ యూ… బట్‌ ఐ యామ్‌ నా ఇన్‌ లవ్‌ విత్‌ యూ. చాలా కన్‌ఫ్యూజ్‌ చేసే డైలాగ్‌ కదా ఇది. అదేదో సినిమా కీర్తి సురేశ్‌… హీరో రామ్‌కి చెబుతుంది. ఆ విషయం అర్థం కాక తలపట్టుకుంటాడు. ఇప్పుడు వరుణ్‌తేజ్‌ – లావణ్య త్రిపాఠి మధ్య జరుగుతున్న విషయాలు చూస్తుంటే అలానే ఉంది. అవును, కావాలంటే లావణ్య త్రిపాఠి చేసిన రీసెంట్‌ ట్వట్‌ చూడండి మీకే తెలిసిపోతుంది. ఇప్పుడు ఈ విషయమే సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

వరుణ్‌తేజ్‌ నటించిన ‘గని’ సినిమా ఈ రోజు విడుదలైంది. ఈ సందర్భంగా చాలామంది వరుణ్‌ ఫ్రెండ్స్‌ విష్‌ చేస్తూ ట్వీట్లు చేశారు. ఈ క్రమంలో లావణ్య త్రిపాఠి కూడా ట్వీట్‌ చేసింది. సాధారణంగా విష్‌ చేయకుండా కాస్త కవితాత్మకంగా, భావుకతతో ట్వీట్‌ కనిపించింది. దీంతో ఒక్కసారిగా మళ్లీ వరుణ్‌ – లావణ్య మధ్య ఏదో ఉంది అనే పుకార్లు మొదలైపోయాయి. ఆ మధ్య వాలెంటైన్స్‌ డే నాడు ఇలాంటి మాటలు విన్నాం.

ఇంతకీ అంతలా పుకార్లు వచ్చేలా లావణ్య త్రిపాఠి ఏం ట్వీట్‌ చేసింది అనేగా మీ ప్రశ్న. వరుణ్‌… ఈ పాత్ర కోసం నువ్వు 110 శాతం ఎఫర్ట్ పెట్టావని నాకు తెలుసు. నీతో పాటు నీ టీం కూడా చేసిన హార్డ్‌ వర్క్‌కి తగిన ప్రతిఫలం దక్కాలని ప్రార్థిస్తున్నా అంటూ ట్వీట్‌ చేసింది. దీంతో ఇంత ప్రేమగా ట్వీట్‌ చేసింది అంటే ప్రేమ ఉన్నట్లే అని పుకార్లు షికార్లు చేయడం మొదలుపెట్టాయి. అయితే ఎప్పటిలాగే ఈ విషయమై లావణ్య నుండి ఎలాంటి స్పందనా ఉండదు.

ఇక వరుణ్‌తేజ్ నుండి ఏమైనా స్పందన ఉంటుందా అంటే ఎప్పుడూ లేదనే చెప్పాలి. గతంలో పుకార్లు వచ్చినా ఏమీ చెప్పలేదు. నిహారిక ఫ్రెండ్‌గా లావణ్య… వరుణ్‌తేజ్‌కి దగ్గర అని అంటూ ఉంటారు. అందుకే నిహారిక పెళ్లికి ఆమె వెళ్లిందనే టాక్‌ కూడా ఉంది. కానీ ట్వీట్లు, ట్వీట్ల మాటలు చూస్తుంటే లవ్‌ ఉంది కానీ.. లవ్‌ చెప్పడం లేదా అనే ప్రశ్న వినిపిస్తోంది.

Wishing @IAmVarunTej and the team #Ghani all the very best for tomorrow, you gave your 110 % to this role, and i pray that you & your team’s hard work will be rewarded by our incredible audience! 🍀 #GhaniFromApril8th pic.twitter.com/KVeYNUn3H7

— LAVANYA (@Itslavanya) April 7, 2022

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Lavanya Tripathi
  • #Ghani
  • #Lavanya Tripathi
  • #varun
  • #Varun Tej

Also Read

#Single Collections: ‘సింగిల్’.. ఇలాంటి డ్రాప్స్ ఊహించలేదు.. కానీ!

#Single Collections: ‘సింగిల్’.. ఇలాంటి డ్రాప్స్ ఊహించలేదు.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బ్రేక్ ఈవెన్ కి ఎంత రాబట్టాలి?

Subham Collections: ‘శుభం’ .. బ్రేక్ ఈవెన్ కి ఎంత రాబట్టాలి?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

related news

‘సతీ లీలావతి’ డబ్బింగ్ కార్య‌క్ర‌మాలు ప్రారంభం!

‘సతీ లీలావతి’ డబ్బింగ్ కార్య‌క్ర‌మాలు ప్రారంభం!

Varun Tej & Lavanya: తల్లిదండ్రులు కాబోతున్న వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి..!

Varun Tej & Lavanya: తల్లిదండ్రులు కాబోతున్న వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి..!

మెగా హీరోతో డిజాస్టర్ వచ్చినా.. బాలీవుడ్ లో ఛాన్స్!

మెగా హీరోతో డిజాస్టర్ వచ్చినా.. బాలీవుడ్ లో ఛాన్స్!

trending news

#Single Collections: ‘సింగిల్’.. ఇలాంటి డ్రాప్స్ ఊహించలేదు.. కానీ!

#Single Collections: ‘సింగిల్’.. ఇలాంటి డ్రాప్స్ ఊహించలేదు.. కానీ!

2 hours ago
Subham Collections: ‘శుభం’ .. బ్రేక్ ఈవెన్ కి ఎంత రాబట్టాలి?

Subham Collections: ‘శుభం’ .. బ్రేక్ ఈవెన్ కి ఎంత రాబట్టాలి?

2 hours ago
#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

1 day ago
Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

1 day ago
Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

1 day ago

latest news

Ustaad Bhagat Singh: ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ రోజునే ‘ఉస్తాద్..’ కూడా..?!

Ustaad Bhagat Singh: ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ రోజునే ‘ఉస్తాద్..’ కూడా..?!

1 min ago
‘కోర్ట్’ దర్శకుడు భలే ఛాన్స్ కొట్టేశాడు..!

‘కోర్ట్’ దర్శకుడు భలే ఛాన్స్ కొట్టేశాడు..!

23 mins ago
స్టార్ హీరోల సీరియస్ సబ్జెక్టులు… ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకర్షించడం లేదా?

స్టార్ హీరోల సీరియస్ సబ్జెక్టులు… ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకర్షించడం లేదా?

1 hour ago
Rajasekhar: మరో క్రేజీ ఆఫర్ కొట్టిన రాజశేఖర్..!

Rajasekhar: మరో క్రేజీ ఆఫర్ కొట్టిన రాజశేఖర్..!

3 hours ago
Prabhas: ప్రభాస్ తప్ప.. అక్కడ మనవాళ్ళు మల్టీస్టారర్లే చేస్తారా?

Prabhas: ప్రభాస్ తప్ప.. అక్కడ మనవాళ్ళు మల్టీస్టారర్లే చేస్తారా?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version