Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Lavanya Tripathi: చిరంజీవిపై నోరుజారిన రిపోర్టర్‌: ఇచ్చిపడేసిన లావణ్య త్రిపాఠి

Lavanya Tripathi: చిరంజీవిపై నోరుజారిన రిపోర్టర్‌: ఇచ్చిపడేసిన లావణ్య త్రిపాఠి

  • February 4, 2026 / 02:50 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Lavanya Tripathi: చిరంజీవిపై నోరుజారిన రిపోర్టర్‌: ఇచ్చిపడేసిన లావణ్య త్రిపాఠి

రామ్‌చరణ్‌ – ఉపాసన ఇటీవల కవలలకు తల్లిదండ్రులు అయిన విషయం తెలిసిందే. ఓ పాప, బాబు తమ ఇంటికి రావడంతో మెగా ఫ్యామిలీ సంతోషంగ ఉంది. అభిమానులు అయితే సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలో రామ్‌చరణ్‌ కాస్త ఇబ్బందిపడిన విషయం తెలిసిందే. అలా ఎంత ఇబ్బందిపడ్డాడో మనకు తెలియదు కానీ కొంత మంది అత్యుత్సాహగాళ్లు మాత్రం ఆ కుటుంబం మీద ఏదో ఒక కామెంట్‌ చేసి ఆనందం పొందుతున్నారు. వాటిపై పెద్దగా స్పందించకుండా కామ్‌గా ఉంది మెగా ఫ్యామిలీ. అయితే లావణ్య త్రిపాఠి మాత్రం తొలిసారి గట్టి కౌంటర్‌ ఇచ్చింది.

Lavanya Tripathi

అది ఏ రేంజిలో పేలింది అంటే.. ఆ కౌంటర్‌ దెబ్బకు ఆ పోస్టు పెట్టిన జర్నలిస్ట్‌ ఆ పోస్టును డిలీట్‌ చేసి గమ్మునున్నాడు. ‘‘నేను ఇలాంటి పోస్టుల విషయంలో పెద్దగా పట్టించుకోను. అందుకే స్పందించను. కానీ నీ లాంటి వాడి నుండి ఇలాంటి పోస్టు ఊహించలేదు. ఈ పోస్టు చాలా పూర్‌ టేస్ట్‌. ఒక ఆనందకరమైన పరిస్థితుల్ని ఇలా ఇబ్బందికరంగా మారేలా చేస్తున్నారు. ఆయన (చిరంజీవి) తన కుటుంబంలో మహిళల్ని ఎలా ట్రీట్‌ చేస్తాను నీకు తెలియదు. ముఖ్యంగా మనవరాల్ని ఎలా కేర్‌ చేస్తారో తెలియదు. చాలా తక్కువమంది ఇలా ఉంటారు. ఆయన చేసిన దానిలో ఒక్క శాతం కూడా చేయని వాళ్లు ఉండరు. కాబట్టి ఆయన గురించి తెలియకుండా ఇలాంటి కామెంట్లు చేయడం సరికాదు’’ అని లావణ్య తన పోస్టులో రాసుకొచ్చింది.

దీంతో నెటిజన్ల నుండి లావణ్యకు మద్దతు లభిస్తోంది. సరైన సమాధానం ఇచ్చారు. చిరంజీవి గురించి తెలియకుండా ఇలా అనేవారికి లావణ్య భలే కౌంటర్‌ ఇచ్చింది అని మాట్లాడుకుంటున్నారు. తమిళనాడుకు చెందిన హరిచరణ్‌ పూడిపెద్ది అనే జర్నలిస్ట్‌కే ఈ కౌంటర్‌ పడింది. చరణ్‌ కవల పిల్లలు పుట్టిన విషయం గురించి, చిరంజీవి మాట్లాడిన వీడియో రీపోస్ట్‌ చేస్తూ అమ్మాయిల విషయంలో చిరంజీవి ఆలోచన చూడండి.. అబ్బాయి పుట్టి ఇంటికొస్తే చిరంజీవి ఫ్యామిలీ పడిన సంబరం.. క్లీంకార పుట్టినప్పుడు లేదు అని పోస్టులో రాశారు. ఇప్పుడు ఆ పోస్టు డిలీట్‌ చేశారనుకోండి.

రెండు పార్టులు, పురాణాలు.. ‘వారణాసి’పై రాజమౌళి క్లారిటీలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Lavanya Tripathi
  • #Ram Charan
  • #Upasana

Also Read

Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

Chandrahass: వాపుని చూసి బలుపు అనుకుంటే ఎలాగయ్యా చంద్రహాస్?!

Chandrahass: వాపుని చూసి బలుపు అనుకుంటే ఎలాగయ్యా చంద్రహాస్?!

Chiranjeevi: చిరు కూతురిగా ధురంధర్ బ్యూటీ?

Chiranjeevi: చిరు కూతురిగా ధురంధర్ బ్యూటీ?

Biker: బుల్లెట్ సునీల్…యమ స్టైలిష్

Biker: బుల్లెట్ సునీల్…యమ స్టైలిష్

Mahesh Babu: ‘పోకిరి’ వల్లే నేను సూపర్ స్టార్ అయ్యాను.. ట్రోలింగ్ ఎఫెక్ట్ మహేష్ పై గట్టిగానే పడింది

Mahesh Babu: ‘పోకిరి’ వల్లే నేను సూపర్ స్టార్ అయ్యాను.. ట్రోలింగ్ ఎఫెక్ట్ మహేష్ పై గట్టిగానే పడింది

related news

Chiranjeevi: చిరు కూతురిగా ధురంధర్ బ్యూటీ?

Chiranjeevi: చిరు కూతురిగా ధురంధర్ బ్యూటీ?

Indian Actors: రామ్ చరణ్ తో పాటు కవల పిల్లలకి జన్మనిచ్చిన నటులు వీరే

Indian Actors: రామ్ చరణ్ తో పాటు కవల పిల్లలకి జన్మనిచ్చిన నటులు వీరే

Tollywood Summer: సమ్మర్‌ ఫైట్‌: అందరూ రెడీ అంటున్నారు.. అందరి మీదా డౌటే..

Tollywood Summer: సమ్మర్‌ ఫైట్‌: అందరూ రెడీ అంటున్నారు.. అందరి మీదా డౌటే..

Mega 158: విజయ్‌ సినిమా లేట్‌ ఎఫెక్ట్‌: చిరంజీవి సినిమా నిర్మాత మారుతారా?

Mega 158: విజయ్‌ సినిమా లేట్‌ ఎఫెక్ట్‌: చిరంజీవి సినిమా నిర్మాత మారుతారా?

Mana ShankaraVaraprasad Garu Collections: 3వ వారం కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

Mana ShankaraVaraprasad Garu Collections: 3వ వారం కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

Apollo Issue: అపోలో దగ్గర తోపులాట.. తప్పెవరిది? మెగా ఫ్యామిలీదా? ఫ్యాన్స్‌దా?

Apollo Issue: అపోలో దగ్గర తోపులాట.. తప్పెవరిది? మెగా ఫ్యామిలీదా? ఫ్యాన్స్‌దా?

trending news

Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

26 mins ago
Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

57 mins ago
Chandrahass: వాపుని చూసి బలుపు అనుకుంటే ఎలాగయ్యా చంద్రహాస్?!

Chandrahass: వాపుని చూసి బలుపు అనుకుంటే ఎలాగయ్యా చంద్రహాస్?!

1 hour ago
Chiranjeevi: చిరు కూతురిగా ధురంధర్ బ్యూటీ?

Chiranjeevi: చిరు కూతురిగా ధురంధర్ బ్యూటీ?

2 hours ago
Biker: బుల్లెట్ సునీల్…యమ స్టైలిష్

Biker: బుల్లెట్ సునీల్…యమ స్టైలిష్

5 hours ago

latest news

Lavanya Tripathi: చిరంజీవిపై నోరుజారిన రిపోర్టర్‌: ఇచ్చిపడేసిన లావణ్య త్రిపాఠి

Lavanya Tripathi: చిరంజీవిపై నోరుజారిన రిపోర్టర్‌: ఇచ్చిపడేసిన లావణ్య త్రిపాఠి

3 hours ago
Varanasi: రెండు పార్టులు, పురాణాలు.. ‘వారణాసి’పై రాజమౌళి క్లారిటీలు

Varanasi: రెండు పార్టులు, పురాణాలు.. ‘వారణాసి’పై రాజమౌళి క్లారిటీలు

3 hours ago
Nenu Local: ‘నేను లోకల్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Nenu Local: ‘నేను లోకల్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

6 hours ago
Allu Arjun: మినిమమ్ 1000 కోట్ల టార్గెట్.. ఐకాన్ స్టార్ ‘గ్లోబల్’ మాస్టర్ ప్లాన్!

Allu Arjun: మినిమమ్ 1000 కోట్ల టార్గెట్.. ఐకాన్ స్టార్ ‘గ్లోబల్’ మాస్టర్ ప్లాన్!

21 hours ago
Prabhas: ‘రాజా సాబ్’ కోసం అన్ని కోట్లు వృథా అయ్యాయా?

Prabhas: ‘రాజా సాబ్’ కోసం అన్ని కోట్లు వృథా అయ్యాయా?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version