Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Rag Mayur Podcast
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Lawrence, Rajinikanth: రజనీకాంత్‌ను ఢీకొట్టడానికి మల్టీటాలెంట్‌ పర్సన్‌ రెడీ… మ్యాజిక్‌ పక్కానా?

Lawrence, Rajinikanth: రజనీకాంత్‌ను ఢీకొట్టడానికి మల్టీటాలెంట్‌ పర్సన్‌ రెడీ… మ్యాజిక్‌ పక్కానా?

  • November 5, 2023 / 03:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Lawrence, Rajinikanth: రజనీకాంత్‌ను ఢీకొట్టడానికి మల్టీటాలెంట్‌ పర్సన్‌ రెడీ… మ్యాజిక్‌ పక్కానా?

అభిమాన హీరో ఎదురుపడితే ఒక్క క్షణంపాటు అలా స్టన్‌ అయిపోతుంటారు. ఇది మనకు కాదు సినిమా ఇండస్ట్రీలో స్టార్‌ హోదాలో ఉన్న నటులు, సాంకేతిక నిపుణులకు కూడా. అలా అభిమాన హీరోను చూస్తే.. రాణిస్తూ ఇప్పుడు ఓ స్థాయిలో ఉన్న ఆల్‌రౌండర్‌ లారెన్స్‌. కొరియోగ్రాఫర్‌గా తొలుత అదరగొట్టినా… ఇప్పుడు నటుడిగా, దర్శకుడిగా దుమ్మురేపుతున్నారు. త్వరలో తన ఫిల్మోగ్రఫీలోకి వైవిధ్యం తీసుకురాబోతున్నారు. కెరీర్‌లో తొలిసారిగా లారెన్స్‌ విలన్‌ అవ్వబోతున్నారు. అవును మీరు చదివింది నిజమే… ప్రస్తుతం జరుగుతున్న చర్చులు ఓకే అయితే..

త్వరలో లారెన్స్‌ మాస్టర్‌ను విలన్‌గా చూడొచ్చు. అది కూడా మామూలు హీరో సినిమాలో కాదు. సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ సినిమాలో. ఆయన సినిమాలో విలన్‌ అంటే లారెన్స్‌ నో చెప్పరు కాబట్టి ఈ ప్రాజెక్ట్‌ ఓకే అయిపోయింది అని చెప్పొచ్చు. అంతేకాదు దాంతో లారెన్స్‌ కూడా లోకేశ్‌ సినిమాటక్‌ యూనివర్స్‌లో భాగం అయిపోతారు. ఈ మాటతో ఆ సినిమా రజనీకాంత్‌ 171వ సినిమా మీకు ప్రత్యేకంగా మళ్లీ చెప్పక్కర్లేదు అనుకుంటా.

‘జైలర్’ సినిమాతో ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రజనీకాంత్ ఇప్పుడు కొత్త సినిమా షురూ చేసేశారు. సూర్యతో ‘జై భీమ్’ సినిమా చేసిన టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రజనీకాంత్‌ 170వ సినిమా ఇటీవల మొదలైంది. ఈ సినిమాలో రజనీకాంత్‌, అమితాబ్ బచ్చన్‌తో పాటు వివిధ ఇండస్ట్రీల నుండి టాలెంటెడ్‌, స్టార్‌ నటులు నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత రజనీకాంత్‌ – లోకేశ్‌ కనగరాజ్‌ సినిమా మొదలవుతుందట. అందులోనే లారెన్స్‌ విలన్‌గా నటిస్తారు అని అంటున్నారు.

Rajinikanth shocks Raghava Lawrence1

రజనీకాంత్‌కు (Rajinikanth) లారెన్స్ వీరాభిమాని అనే విషయం తెలిసిందే. ఆయనతో కలసి నటించాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఇన్నాళ్లకు లోకేశ్‌ కనగరాజ్‌ వల్ల ఆయన కోరిక నెరవేరబోతోందట. లోకేశ్‌ సినిమాల్లో హీరోలు విలన్స్‌గా నటించడం కామన్. తాజాగా ఈ లిస్టులో లారెన్స్ కూడా చేరబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. సినిమా ఫ్యాన్స్‌ కూడా ఇదే కోరుకుంటున్నారు. ఎందుకంటే లారెన్స్‌లో ఉన్న ఆ షేడ్‌ కూడా చూసేయొచ్చు కదా.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Raghava Lawrence
  • #Rajinikanth

Also Read

OM Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మొదటి వీకెండ్ 75 శాతం రికవరీ సాధించిన ‘ఓం’

Aakasamlo Oka Tara Collections: మొదటి వీకెండ్ పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక తార’ వసూళ్లు

ENE Repeat Collections: మొదటి వీకెండ్..కే 79 శాతం రికవరీ సాధించిన ‘ఈ ఎన్ ఈ రిపీట్’

Family Pack: మొన్న ‘ప్యారడైజ్ కాకి’.. ఇప్పుడు ‘గుర్తింపు కథలు’?

Venkata Lakshmitho Edadi Kindata: ‘వెంకటలక్ష్మితో యాడాది కిందట’ సినిమా టీమ్..కి బెస్ట్ విషెస్ తెలిపిన తిరువీర్

Siddu Gadi Love Story: నవంబర్ 27న విడుదల కాబోతున్న ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’

related news

Jailer 2: థియేటర్‌ ఎంత గొప్పదో మరోసారి చెప్పిన ‘జైలర్‌ 2’.. ఓటీటీలో చూస్తే చప్పిడి కూడే

Suriya – Dhanush: రజనీ – కమల్‌ స్టయిల్‌లో మరో కాంబో సెట్‌ చేస్తున్న కోలీవుడ్.. ఎవరెవరంటే?

Chiru – Kamal: రజనీకాంత్‌ అయిపోయారు.. ఇప్పుడు చిరంజీవితో ఓకే చెప్పించుకున్న కమల్‌

Kamal – Rajini: ఓటీటీ రైట్స్‌.. కమల్‌ సినిమా కంటే రజనీ సినిమాకే ఎక్కువ డబ్బులు

Jailer 2: ఇదో రకం రీరిలీజ్‌.. ఈ మధ్య కాలంలో మనం ఎప్పుడూ చూడనిది

trending news

OM Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మొదటి వీకెండ్ 75 శాతం రికవరీ సాధించిన ‘ఓం’

OM Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మొదటి వీకెండ్ 75 శాతం రికవరీ సాధించిన ‘ఓం’

2 hours ago
Aakasamlo Oka Tara Collections: మొదటి వీకెండ్ పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక తార’ వసూళ్లు

Aakasamlo Oka Tara Collections: మొదటి వీకెండ్ పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక తార’ వసూళ్లు

2 hours ago
ENE Repeat Collections: మొదటి వీకెండ్..కే 79 శాతం రికవరీ సాధించిన ‘ఈ ఎన్ ఈ రిపీట్’

ENE Repeat Collections: మొదటి వీకెండ్..కే 79 శాతం రికవరీ సాధించిన ‘ఈ ఎన్ ఈ రిపీట్’

3 hours ago
Family Pack: మొన్న ‘ప్యారడైజ్ కాకి’.. ఇప్పుడు ‘గుర్తింపు కథలు’?

Family Pack: మొన్న ‘ప్యారడైజ్ కాకి’.. ఇప్పుడు ‘గుర్తింపు కథలు’?

3 hours ago
Venkata Lakshmitho Edadi Kindata: ‘వెంకటలక్ష్మితో యాడాది కిందట’ సినిమా టీమ్..కి బెస్ట్ విషెస్ తెలిపిన తిరువీర్

Venkata Lakshmitho Edadi Kindata: ‘వెంకటలక్ష్మితో యాడాది కిందట’ సినిమా టీమ్..కి బెస్ట్ విషెస్ తెలిపిన తిరువీర్

3 hours ago

latest news

ENE Repeat Collections: 3వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఈఎన్ఈ రిపీట్’

12 hours ago
Aakasamlo Oka Tara Collections: రెండో రోజు మొదటి రోజుకి 2 రెట్లు కలెక్ట్ చేసిన ‘ఆకాశంలో ఒక తార’

OM Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘ఓం’ వసూళ్లు

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమాపైనే?!

OM Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మొదటి రోజు పర్వాలేదు అనిపించిన ‘ఓం’ వసూళ్ళు

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version