Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » లెజెండరీ రైటర్ విజయేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ‘ఓ సాథియా’ మోషన్ పోస్టర్‌ విడుదల

లెజెండరీ రైటర్ విజయేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ‘ఓ సాథియా’ మోషన్ పోస్టర్‌ విడుదల

  • January 13, 2023 / 07:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

లెజెండరీ రైటర్ విజయేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా  ‘ఓ సాథియా’ మోషన్ పోస్టర్‌ విడుదల

సినిమా పరిశ్రమలో లేడీ టెక్నీషియన్స్ ఉండటం చాలా అరుదు. అలాంటి ఓ సినిమాకు దర్శకురాలు, నిర్మాత మహిళలు కావడం విశేషం. అలా మహిళలిద్దరూ కలిసి తీసిన చిత్రమే ఓ సాథియా. తన్విక జశ్విక క్రియేషన్స్ బ్యానర్ మీద చందన కట్టా ఓ సాథియా అనే చిత్రాన్ని నిర్మిస్తుండగా.. దివ్యా భావన దర్శకత్వం వహిస్తున్నారు.

ఓ సాథియా సినిమాలో ఆర్యన్ గౌర, మిష్టి చక్రవర్తి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆర్యన్ గౌర.. అంతకు ముందు జీ జాంబీ అనే చిత్రం చేశారు. ఇప్పుడు ఆయన హీరోగా రెండో సినిమాగా ఓ సాథియా రాబోతోంది. రాజ్య సభ సభ్యుడు, లెజెండరీ రైటర్ విజయేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ఈ సినిమా నుంచి రీసెంట్‌గా విడుదల చేసిన ఫస్ట్ లుక్ అందరినీ మెప్పించింది.

ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌కు ప్రస్తుతం యూట్యూబ్‌లో విశేషమైన స్పందన లభిస్తోంది. సంగీత దర్శకుడు విన్ను అందించిన మ్యూజిక్ ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. ఈజే వేణు సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు హైలెట్‌గా నిలవనుంది. ప్యూర్ లవ్ స్టోరీగా రాబోతోన్న ఈ సినిమా మీద ప్రస్తుతం మంచి బజ్ క్రియేట్ అయింది. ఓ సాథియా నుంచి త్వరలోనే ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేయబోతున్నట్టుగా మేకర్లు ప్రకటించారు. సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ తాజాగా ఈ సినిమా నుంచి రెండో పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #O Saathiya
  • #Vijayendra Prasad

Also Read

Sudeepa: ఫస్ట్ టైం కొడుకు ఫేస్ రివీల్ చేసిన ‘నువ్వు నాకు నచ్చావ్’ పింకీ

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Andhra King Taluka Twitter Review: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’… రామ్ హిట్టు కొట్టేసినట్టేనా?

Sivaji: రాజమౌళిపై కాదు.. దమ్ముంటే వాళ్లపై కేసు పెట్టండి

Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఫస్ట్ రివ్యూ

Missterious: సెన్సార్ పూర్తి చేసుకున్న ‘మిస్టీరియస్’.. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 12న గ్రాండ్ గా విడుదల

related news

SSMB29: 30 నిమిషాల యాక్షన్ ఎపిసోడ్.. మహేష్ బాబు విశ్వరూపం చూస్తూ అలా ఉండిపోయాను: విజయేంద్రప్రసాద్

trending news

Sudeepa: ఫస్ట్ టైం కొడుకు ఫేస్ రివీల్ చేసిన ‘నువ్వు నాకు నచ్చావ్’ పింకీ

Sudeepa: ఫస్ట్ టైం కొడుకు ఫేస్ రివీల్ చేసిన ‘నువ్వు నాకు నచ్చావ్’ పింకీ

2 hours ago
OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

3 hours ago
Andhra King Taluka Twitter Review: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’… రామ్ హిట్టు కొట్టేసినట్టేనా?

Andhra King Taluka Twitter Review: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’… రామ్ హిట్టు కొట్టేసినట్టేనా?

6 hours ago
Sivaji: రాజమౌళిపై కాదు.. దమ్ముంటే వాళ్లపై కేసు పెట్టండి

Sivaji: రాజమౌళిపై కాదు.. దమ్ముంటే వాళ్లపై కేసు పెట్టండి

18 hours ago
Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఫస్ట్ రివ్యూ

Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఫస్ట్ రివ్యూ

23 hours ago

latest news

Keerthy Suresh: చిరంజీవి వర్సెస్‌ విజయ్‌… కీర్తి క్లారిటీ ఇచ్చింది.. ఇక వాళ్లు ఆగాల్సిందే!

1 hour ago
Raju Weds Rambai: ‘రాజు వెడ్స్‌ రాంబాయి’… తక్కువ రేటు వర్కవుట్‌ కాలేదు.. ఇప్పుడు ఫ్రీ టికెట్‌ ఆఫర్‌

Manchu Lakshmi: ‘మంచు వివావాదాలు’పై మరోసారి రియాక్ట్‌ అయిన మంచు లక్ష్మీ.. ఏమందంటే?

Sampath Nandi: ప్రముఖ దర్శకుడు సంపత్ నంది ఇంట తీవ్ర విషాదం…

24 hours ago
NANI: నాని సైలెన్స్.. రూమర్లకు చెక్ పడేది అప్పుడేనా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version