Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #మిరాయ్ రివ్యూ & రేటింగ్
  • #కిష్కింధపురి రివ్యూ & రేటింగ్
  • #‘దృశ్యం 3’ మీరనుకున్నట్లు కాదు!

Filmy Focus » Movie News » LEO Collections: ‘లియో'(తెలుగు) 15 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసింది..లాభమెంత ?

LEO Collections: ‘లియో'(తెలుగు) 15 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసింది..లాభమెంత ?

  • November 3, 2023 / 08:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

LEO Collections: ‘లియో'(తెలుగు) 15 రోజుల్లో  ఎంత కలెక్ట్ చేసింది..లాభమెంత ?

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ‘లియో’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 19 న దసరా కానుకగా రిలీజ్ అయ్యింది. మొదటి రోజు ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను మూటగట్టుకుంది. అయినప్పటికీ సినిమా చాలా బాగా కలెక్ట్ చేసి బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా లాభాలు అందించింది. రిలీజ్ అయ్యి 2 వారాలు పూర్తి కావస్తున్నా ఈ మూవీ కలెక్షన్లు స్టడీగానే ఉన్నాయి.

ఒకసారి ‘లియో’ 15 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం  10.40 cr
సీడెడ్ 4.60 cr
ఉత్తరాంధ్ర 3.02 cr
ఈస్ట్ 1.98 cr
వెస్ట్ 1.17 cr
గుంటూరు 1.82 cr
కృష్ణా 1.62 cr
నెల్లూరు 1.09 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 25.70 cr

‘లియో'(LEO) చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.15.4 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.16 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 15 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.25.7 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా ఈ చిత్రం రూ.9.7 కోట్ల లాభాలను అందించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Arjun
  • #Leo
  • #LEO Movie
  • #Lokesh Kanagaraj
  • #Sanjay Dutt

Also Read

OG: ‘ఓజి’ ట్రైలర్ కి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

Mirai: ‘మిరాయ్’ లో ఆ 2 సాంగ్స్ లేపేశారా?

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 18 సినిమాలు విడుదల

Shriya Saran: సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా కోట్ల సంపాదన.. శ్రీయ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Bigg Boss9: వాళ్ళిద్దరూ సేఫ్.. ఈ వారం ఎలిమినేషన్ ఆమేనా?

Hansika Motwani: హన్సిక పై కేసు నమోదు.. ఏమైందంటే?

related news

Baaghi 4 Review in Telugu: బాఘీ 4 సినిమా రివ్యూ & రేటింగ్!

Lokesh – Rachita: విలన్‌ టు హీరోయిన్‌.. డైరక్టర్‌ టు హీరో.. ఈ కాంబినేషన్‌ అదిరింది కదూ!

Coolie Collections: ‘కూలీ’.. బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్.. క్యాష్ చేసుకుంటుందా?

Coolie Collections: ‘కూలీ’.. ఇంకో పవర్ ప్లే ఉంది

Coolie Collections: ‘కూలీ’.. వినాయక చవితి హాలిడేని బాగానే క్యాష్ చేసుకుంది.. కానీ

Coolie Collections: మరో మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న ‘కూలీ’

trending news

OG: ‘ఓజి’ ట్రైలర్ కి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

OG: ‘ఓజి’ ట్రైలర్ కి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

13 hours ago
Mirai: ‘మిరాయ్’ లో ఆ 2 సాంగ్స్ లేపేశారా?

Mirai: ‘మిరాయ్’ లో ఆ 2 సాంగ్స్ లేపేశారా?

13 hours ago
OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 18 సినిమాలు విడుదల

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 18 సినిమాలు విడుదల

15 hours ago
Shriya Saran: సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా కోట్ల సంపాదన.. శ్రీయ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Shriya Saran: సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా కోట్ల సంపాదన.. శ్రీయ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

16 hours ago
Bigg Boss9: వాళ్ళిద్దరూ సేఫ్.. ఈ వారం ఎలిమినేషన్ ఆమేనా?

Bigg Boss9: వాళ్ళిద్దరూ సేఫ్.. ఈ వారం ఎలిమినేషన్ ఆమేనా?

17 hours ago

latest news

Dosa King: ‘దోశ కింగ్‌’ ఎట్టకేలకు ఫిక్స్‌ అయ్యాడట.. ఆ స్టార్‌ హీరో ఎవరంటే?

Dosa King: ‘దోశ కింగ్‌’ ఎట్టకేలకు ఫిక్స్‌ అయ్యాడట.. ఆ స్టార్‌ హీరో ఎవరంటే?

13 hours ago
Chiru Vs Venky: చిరు vs వెంకీ.. 2026 సమ్మర్‌ ఫైట్‌ ఫిక్స్‌ అయిందా?

Young Age Love Stories: నిబ్బా నిబ్బి ప్రేమకథలకి ఎందుకంత క్రేజ్‌.. ఓవర్‌ డోస్‌ కాకుంటేనే లైఫ్‌!

Zombie Reddy 2: రెండో జాంబీ ఇంటర్నేషనల్‌ అట.. ప్రశాంత్‌ వర్మ ప్లానింగేంటి?

Zombie Reddy 2: రెండో జాంబీ ఇంటర్నేషనల్‌ అట.. ప్రశాంత్‌ వర్మ ప్లానింగేంటి?

17 hours ago
Raghava Lawrence: సొంతింటిని స్కూల్‌గా మార్చిన లారెన్స్.. ఎవరి కోసమంటే?

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version