Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Collections » Liger Collections: సోమవారం రోజు మరింత దారుణంగా పడిపోయింది..అక్కడ తప్ప!

Liger Collections: సోమవారం రోజు మరింత దారుణంగా పడిపోయింది..అక్కడ తప్ప!

  • August 30, 2022 / 07:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Liger Collections: సోమవారం రోజు మరింత దారుణంగా పడిపోయింది..అక్కడ తప్ప!

విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘లైగర్’. సాలా క్రాస్‌ బ్రీడ్ అనేది క్యాప్షన్. ఆగస్టు 25న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ , మలయాళ భాషల్లో.. పాన్ ఇండియా లెవెల్ లో ఈ మూవీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. మైక్ టైసన్ ఈ మూవీతో ఇండియన్ సినిమాల్లో అరంగేట్రం చేయడం కూడా సినిమాపై హైప్ పెరగడానికి కారణం అయ్యింది.

పూరి కనెక్ట్స్, బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ల పై పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.మొదటి రోజు ఈ చిత్రానికి నెగిటివ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు సూపర్ ఓపెనింగ్స్ నమోదయ్యాయి.కానీ రెండో రోజు నుండి ఈ చిత్రం కలెక్షన్లు పడిపోయాయి.

వీకెండ్ ను ఏమాత్రం వాడుకోలేకపోయిన ఈ మూవీ నిన్న సోమవారం రోజు మరింత దారుణమైన పెర్ఫార్మన్స్ ఇచ్చింది . ఒకసారి 5 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 5.60 cr
సీడెడ్ 1.82 cr
ఉత్తరాంధ్ర 1.74 cr
ఈస్ట్ 0.87 cr
వెస్ట్ 0.56 cr
గుంటూరు 0.97 cr
కృష్ణా 0.70 cr
నెల్లూరు 0.52 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 12.78 cr
తమిళనాడు 0.30 cr
కేరళ 0.26 cr
కర్ణాటక 0.92 cr
హిందీ 6.75 cr
ఓవర్సీస్ 3.34 cr
టోటల్ వరల్డ్ వైడ్ 24.35 cr

‘లైగర్’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.82.15 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.85 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది.5 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.24.35 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కు మరో రూ.60.65 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయాలి. మొదటి రోజు మొదటి షో కే నెగిటివ్ టాక్ రావడంతో మ్యాట్నీ షోల నుండే ఈ చిత్రం కలెక్షన్లు తగ్గిపోయాయి.

ఒక్క హిందీలో తప్ప మిగిలిన అన్ని భాషల్లోనూ ఈ మూవీ డిజాస్టర్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది.హిందీలో అయితే ఈ మూవీ సేఫ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రేపు వినాయక చవితి హాలిడేని ఈ మూవీ క్యాష్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. చూడాలి మరి.. రేపు హాలిడే ని ఎంత వరకు క్యాష్ చేసుకుంటుంది.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #CHARMME KAUR
  • #Chiranjeevi
  • #Liger
  • #Mike Tyson
  • #Puri Jagannadh

Also Read

Kuberaa Collections: ‘కుబేర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kuberaa Collections: ‘కుబేర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kuberaa: అక్కడ ‘కుబేర’ ని పట్టించుకోవడం లేదు.. వాళ్ళు మారరా?

Kuberaa: అక్కడ ‘కుబేర’ ని పట్టించుకోవడం లేదు.. వాళ్ళు మారరా?

Kuberaa Review in Telugu: కుబేర సినిమా రివ్యూ & రేటింగ్!

Kuberaa Review in Telugu: కుబేర సినిమా రివ్యూ & రేటింగ్!

Nagarjuna: లోకమంతా డబ్బు చుట్టే.. మరి నాగార్జున, శేఖర్‌ కమ్ముల ఏమన్నారంటే?

Nagarjuna: లోకమంతా డబ్బు చుట్టే.. మరి నాగార్జున, శేఖర్‌ కమ్ముల ఏమన్నారంటే?

8 Vasantalu Review in Telugu: 8 వసంతాలు సినిమా రివ్యూ & రేటింగ్!

8 Vasantalu Review in Telugu: 8 వసంతాలు సినిమా రివ్యూ & రేటింగ్!

Ready Collections:17 ఏళ్ళ రెడీ.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Ready Collections:17 ఏళ్ళ రెడీ.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

related news

Ravi Teja: రవితేజ ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్న ‘కింగ్డమ్’.. ఏమైందంటే?!

Ravi Teja: రవితేజ ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్న ‘కింగ్డమ్’.. ఏమైందంటే?!

Keerthy Suresh: కీర్తి పరోక్షంగా క్లారిటీ ఇచ్చినట్టే… కానీ?

Keerthy Suresh: కీర్తి పరోక్షంగా క్లారిటీ ఇచ్చినట్టే… కానీ?

Chiranjeevi: హీరోయిన్ దక్ష నగార్కర్ కి బంపర్ ఆఫర్..!

Chiranjeevi: హీరోయిన్ దక్ష నగార్కర్ కి బంపర్ ఆఫర్..!

‘రుద్రమదేవి’ టు ‘ఆదిపురుష్’… నాసిరకం వి.ఎఫ్.ఎక్స్ తో డిజప్పాయింట్ చేసిన 10 సినిమాలు

‘రుద్రమదేవి’ టు ‘ఆదిపురుష్’… నాసిరకం వి.ఎఫ్.ఎక్స్ తో డిజప్పాయింట్ చేసిన 10 సినిమాలు

Chiranjeevi: ఆ సాంగ్ కోసం కీరవాణిని పక్కన పెట్టిన చిరు..!

Chiranjeevi: ఆ సాంగ్ కోసం కీరవాణిని పక్కన పెట్టిన చిరు..!

Rashmika, Vijay : హాట్ టాపిక్ అయిన విజయ్, రష్మిక..ల లేటెస్ట్ వీడియో

Rashmika, Vijay : హాట్ టాపిక్ అయిన విజయ్, రష్మిక..ల లేటెస్ట్ వీడియో

trending news

Kuberaa Collections: ‘కుబేర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kuberaa Collections: ‘కుబేర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

2 hours ago
Kuberaa: అక్కడ ‘కుబేర’ ని పట్టించుకోవడం లేదు.. వాళ్ళు మారరా?

Kuberaa: అక్కడ ‘కుబేర’ ని పట్టించుకోవడం లేదు.. వాళ్ళు మారరా?

4 hours ago
Kuberaa Review in Telugu: కుబేర సినిమా రివ్యూ & రేటింగ్!

Kuberaa Review in Telugu: కుబేర సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Nagarjuna: లోకమంతా డబ్బు చుట్టే.. మరి నాగార్జున, శేఖర్‌ కమ్ముల ఏమన్నారంటే?

Nagarjuna: లోకమంతా డబ్బు చుట్టే.. మరి నాగార్జున, శేఖర్‌ కమ్ముల ఏమన్నారంటే?

6 hours ago
8 Vasantalu Review in Telugu: 8 వసంతాలు సినిమా రివ్యూ & రేటింగ్!

8 Vasantalu Review in Telugu: 8 వసంతాలు సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago

latest news

Anil Ravipudi: అనిల్ రావిపూడి పై ప్రశంసలు బానే ఉన్నాయి.. కానీ అదే మైనస్ అట..!

Anil Ravipudi: అనిల్ రావిపూడి పై ప్రశంసలు బానే ఉన్నాయి.. కానీ అదే మైనస్ అట..!

56 mins ago
Nithiin: నితిన్ సినిమా వల్ల ఆ నటిని తిట్టిపోశారట.. ఏమైందంటే?

Nithiin: నితిన్ సినిమా వల్ల ఆ నటిని తిట్టిపోశారట.. ఏమైందంటే?

4 hours ago
OTT Platforms: ఓటీటీల డామినేషన్ అంటున్నవాళ్లు.. ఆ విషయంలో నోరు మెదపరేంటి..!

OTT Platforms: ఓటీటీల డామినేషన్ అంటున్నవాళ్లు.. ఆ విషయంలో నోరు మెదపరేంటి..!

4 hours ago
The RajaSaab: టీమ్‌ కష్టం ఫలించిందా? కొలిక్కి వస్తున్న ‘రాజా సాబ్‌’ ఓటీటీ డీల్‌!

The RajaSaab: టీమ్‌ కష్టం ఫలించిందా? కొలిక్కి వస్తున్న ‘రాజా సాబ్‌’ ఓటీటీ డీల్‌!

5 hours ago
Mahesh Babu, Rajamouli: అంత ఖర్చు పెట్టి ఎన్ని రోజులు తీస్తారక్కడ.. కథంతా అక్కడే తిరుగుతుందా ఏంటి?

Mahesh Babu, Rajamouli: అంత ఖర్చు పెట్టి ఎన్ని రోజులు తీస్తారక్కడ.. కథంతా అక్కడే తిరుగుతుందా ఏంటి?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version