Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Collections » Liger Collections: మొదటి రోజు బాగా కలెక్ట్ చేసింది.. కానీ..!

Liger Collections: మొదటి రోజు బాగా కలెక్ట్ చేసింది.. కానీ..!

  • August 26, 2022 / 11:58 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Liger Collections: మొదటి రోజు బాగా కలెక్ట్ చేసింది.. కానీ..!

విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘లైగర్’. సాలా క్రాస్‌ బ్రీడ్ అనేది క్యాప్షన్. ఆగస్టు 25న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ , మలయాళం భాషల్లో పాన్ ఇండియా లెవెల్లో ఈ మూవీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. మైక్ టైసన్ ఈ మూవీతో ఇండియన్ సినిమాల్లో అరంగేట్రం చేయడం కూడా సినిమాపై హైప్ పెరగడానికి కారణం అయ్యింది.

పూరి కనెక్ట్స్, బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ల పై పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.మొదటి రోజు ఈ చిత్రానికి నెగిటివ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ టాక్ తో సంబంధం లేకుండా సూపర్ ఓపెనింగ్స్ నమోదయ్యాయి. ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 4.22 cr
సీడెడ్ 1.31 cr
ఉత్తరాంధ్ర 1.28 cr
ఈస్ట్ 0.64 cr
వెస్ట్ 0.39 cr
గుంటూరు 0.80 cr
కృష్ణా 0.50 cr
నెల్లూరు 0.38 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 9.52 cr
తమిళనాడు 0.13 cr
కేరళ 0.10 cr
కర్ణాటక 0.44 cr
హిందీ 0.55 cr
ఓవర్సీస్ 2.56 cr
టోటల్ వరల్డ్ వైడ్ 13.30 cr

‘లైగర్’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.82.15 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.85 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు ఈ చిత్రం రూ.13.3 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కు మరో రూ.71.7 కోట్ల షేర్ ను కలెక్ట్ చేయాలి.

మొదటి రోజు మొదటి షోకే నెగిటివ్ టాక్ రావడంతో మ్యాట్నీ షోల నుండి చాలా వరకు కలెక్షన్లు డ్రాప్ అయ్యాయి. రెండో రోజు బుకింగ్స్ చాలా డల్ గా ఉన్నాయి. వీకెండ్ ముగిసేసరికి ఈ మూవీ ఎలా కలెక్ట్ చేస్తుందో చూడాలి..!

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #CHARMME KAUR
  • #Chiranjeevi
  • #Liger
  • #Mike Tyson
  • #Puri Jagannadh

Also Read

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

related news

Dil Raju: దిల్ రాజు లైనప్ కూడా అదిరిపోయింది

Dil Raju: దిల్ రాజు లైనప్ కూడా అదిరిపోయింది

Venkatesh: వెంకటేష్ లైనప్ బాగుంది.. కానీ

Venkatesh: వెంకటేష్ లైనప్ బాగుంది.. కానీ

Paramapadha Sopanam Teaser: ‘పరమపద సోపానం’ టీజర్.. అర్జున్ అంబటి ఏమన్నాడంటే?

Paramapadha Sopanam Teaser: ‘పరమపద సోపానం’ టీజర్.. అర్జున్ అంబటి ఏమన్నాడంటే?

Chiranjeevi: ఏషియన్‌ సినిమాస్‌లో చిరంజీవి.. దర్శకుడు ఎవరు? హిట్‌ ఇచ్చినాయనేనా?

Chiranjeevi: ఏషియన్‌ సినిమాస్‌లో చిరంజీవి.. దర్శకుడు ఎవరు? హిట్‌ ఇచ్చినాయనేనా?

Chiranjeevi: వెంకటేశ్‌ దారిలోకి వస్తున్న చిరంజీవి.. నాలుగు అడుగులు వేశాకే అనలేదుగా!

Chiranjeevi: వెంకటేశ్‌ దారిలోకి వస్తున్న చిరంజీవి.. నాలుగు అడుగులు వేశాకే అనలేదుగా!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

trending news

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

2 hours ago
Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

1 day ago
Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

1 day ago
Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

1 day ago
Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

2 days ago

latest news

చర్చనీయాంశమైన కొత్త నిర్మాత బోల్డ్ స్టేట్మెంట్స్

చర్చనీయాంశమైన కొత్త నిర్మాత బోల్డ్ స్టేట్మెంట్స్

4 mins ago
Kuberaa Collections: ‘కుబేర’… వీక్ డేస్ లో ఈ డ్రాప్ ఊహించలేదుగా..!

Kuberaa Collections: ‘కుబేర’… వీక్ డేస్ లో ఈ డ్రాప్ ఊహించలేదుగా..!

12 mins ago
Rajamouli: ‘డెత్ స్ట్రాండింగ్’ వీడియో గేమ్లో రాజమౌళి.. వీడియో వైరల్

Rajamouli: ‘డెత్ స్ట్రాండింగ్’ వీడియో గేమ్లో రాజమౌళి.. వీడియో వైరల్

31 mins ago
జులై 11న విడుదల కానున్న వర్జిన్ బాయ్స్ చిత్రం నుండి దం దిగ దం సాంగ్ లాంచ్

జులై 11న విడుదల కానున్న వర్జిన్ బాయ్స్ చిత్రం నుండి దం దిగ దం సాంగ్ లాంచ్

2 hours ago
సినీ పరిశ్రమలో మరో విషాదం..ప్రముఖ హీరోయిన్ తల్లి కన్నుమూత!

సినీ పరిశ్రమలో మరో విషాదం..ప్రముఖ హీరోయిన్ తల్లి కన్నుమూత!

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version