Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Liger OTT: ఓటీటీలో లైగర్‌.. ఇక్కడేం చేస్తాడో?

Liger OTT: ఓటీటీలో లైగర్‌.. ఇక్కడేం చేస్తాడో?

  • September 22, 2022 / 12:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Liger OTT: ఓటీటీలో లైగర్‌.. ఇక్కడేం చేస్తాడో?

వాట్ లగా దేంగే, దేశాన్ని షేక్‌ చేస్తాం అంటూ థియేటర్లలోకి వచ్చిన ‘లైగర్‌’.. ఓటీటీలోకి మాత్రం సడీసప్పుడు లేకుండా ఎంట్రీ ఇచ్చేశాడు. విజయ్‌ దేవరకొండ – పూరి జగన్నాథ్‌లకు పీడకలగా మారిన ‘లైగర్‌’ సినిమా రూమర్లను నిజం చేస్తూ ఈ రోజు డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లోకి వచ్చేసింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ‘లైగర్‌’ సినిమాను అందుబాటులోకి తీసుకొచ్చింది. ముందుగా చెప్పినట్లు అధికారికంగా ప్రకటించడం కానీ, ప్రమోషన్స్‌ కానీ లేకుండా చిన్న ట్వీట్‌తో సడెన్‌గా స్ట్రీమింగ్‌కు తీసుకొచ్చేసింది.

హాట్‌స్టార్‌లో ‘లైగర్‌’ అంటూ గత కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. అయితే వీటిపై ఎవరూ స్పందించలేదు. ఈ సినిమా గురించి పూరి, ఛార్మి, విజయ్‌ మాట్లాడతారు అనుకోవడం అత్యాశే. అయితే హాట్‌స్టార్‌ మాత్రం నిన్న మధ్యాహ్నం ‘I am f..f..f.. Fighter’ అంటూ ఓ ట్వీట్‌ చేసింది. దాంతోనే కన్ఫర్మేషన్‌ కాని కన్ఫర్మేషన్‌ వచ్చేసింది. ఇప్పుడు స్ట్రీమింగ్‌కి వచ్చేసింది. మరి ఓటీటీల్లో ఈ సినిమా ఏం చేస్తుందో చూడాలి. ఇక్కడైనా కాస్త వ్యూయర్‌షిప్‌ బాగుంటే.. కాస్త విజయ్‌ యాటిట్యూడ్‌కి జస్టిఫికేషన్‌ వస్తుంది.

ఓసారి సినిమా క‌థ కూడా చూస్తే.. బాగుంటుంది అనిపిస్తోందా? అయితే చదివేయండి. మిక్స్‌డ్ మార్ష‌ల్ ఆర్ట్స్ (MMA)లో త‌న కొడుకు లైగ‌ర్ (విజ‌య్)ని జాతీయ ఛాంపియ‌న్‌గా చూడాల‌నేది బాలామ‌ణి (ర‌మ్య‌కృష్ణ) కోరిక‌. త‌న భ‌ర్త కూడా ఫైట‌ర్‌ కావడం గమనార్హం. అందుకే త‌న క‌ల కోసం క‌రీంన‌గ‌ర్ నుంచి లైగర్‌ను పట్టుకుని ముంబయికి చేరుకుంటుంది. త‌న కొడుకుతో క‌లసి ఓ టీ స్టాల్ నడుపుతుంటుంది. తన క‌ల నెర‌వేర్చుకోవాలంటే అమ్మాయిల జోలికి వెళ్లొద్దని త‌న కొడుకుకి చెబుతుంటుంది.

కానీ లైగర్‌.. తానియా (అన‌న్య‌ పాండే)తో ప్రేమ‌లో ప‌డ‌తాడు. అయితే లైగ‌ర్‌కి న‌త్తి ఉంద‌ని తెలిసి తానియా దూర‌మ‌వుతుంది. ప్రేమ‌లో ప‌డి విఫ‌లమైన లైగ‌ర్ త‌న క‌లను నెర‌వేర్చుకున్నాడా లేదా, అసలు లైగ‌ర్ ముంబయి నుండి లాస్ వేగాస్‌కి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందనేది క‌థ‌.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ananya Panday
  • #Liger
  • #Puri Jagannadh
  • #Vijay Deverakonda

Also Read

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

related news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

trending news

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

43 mins ago
Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

2 hours ago
Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

3 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

2 days ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

2 days ago

latest news

Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

2 hours ago
Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

5 hours ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version