Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Liger: పునీత్ కు నివాళులు అర్పించిన టైగర్ టీమ్!

Liger: పునీత్ కు నివాళులు అర్పించిన టైగర్ టీమ్!

  • August 19, 2022 / 05:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Liger: పునీత్ కు నివాళులు అర్పించిన టైగర్ టీమ్!

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన సినిమా లైగర్. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఆగస్టు 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దగ్గర పడటంతో చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే చిత్ర బృందం తాజాగా బెంగళూరులో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తూ సందడి చేశారు. ఈ విధంగా సినిమా ప్రమోషన్ కార్యక్రమాల కోసం బెంగుళూరు వెళ్లిన చిత్ర బృందం

కన్నడ పవర్ స్టార్ దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ సమాధిని దర్శించి ఆయనకు నివాళులు అర్పించారు. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ, నటి అనన్య పాండే, దర్శకుడు పూరీ జగన్నాథ్ ఇతర చిత్ర బృందం కలిసి నేడు కంఠీరవ స్టేడియానికి చేరుకొని అక్కడ పునీత్ రాజ్ కుమార్ కు నివాళులు అర్పించారు. గత ఏడాది అక్టోబర్ 29వ తేదీ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందిన విషయం మనకు తెలిసిందే.

ఇలా ఈయన మరణ వార్తను ఇప్పటికీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. బాల నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన పునీత్ రాజ్ కుమార్ హీరోగా మొట్టమొదటిసారి అప్పు అనే సినిమాలో నటించారు. ఇక ఈ సినిమాకి డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించడం విశేషం. ఈ విధంగా గొప్ప నటుడిని ఇండస్ట్రీకి హీరోగా లాంచ్ చేసిన ఘనత పూరి జగన్నాథ్ కే దక్కింది. అయితే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఆయన పేరు అప్పుగానే నిలిచిపోయిందని చెప్పాలి.

ఇదే సినిమాని తెలుగులో ఇడియట్ అనే పేరుతో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించారు.ఇలా పూరి జగన్నాథ్ పునీత్ రాజ్ కుమార్ ను ఇండస్ట్రీకి లాంచ్ చేయడంతో వీరిద్దరి మధ్య ఎంతో మంచి అనుబంధం ఉందని చెప్పాలి. ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా పూరి జగన్నాథ్, పునీత్ రాజ్ కుమార్ సమాధిని దర్శించుకున్నారు.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #CHARMME KAUR
  • #Liger
  • #Mike Tyson
  • #Puneeth Rajkumar
  • #Puri Jagannadh

Also Read

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

Ram Charan: రామ్ చరణ్ సర్జరీ వాయిదా వేసుకున్నాడా.. మామూలు రిస్క్ కాదిది

Blast Zone Collections: 2వ రోజు బెటర్ అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ వసూళ్ళు

Tejaswini Nandamuri: బాలయ్య కూతురిలో ఈ యాంగిల్ కూడా ఉందా?

related news

trending news

12 hours ago

15 hours ago
Blast Zone Collections: 2వ రోజు బెటర్ అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ వసూళ్ళు

Blast Zone Collections: 2వ రోజు బెటర్ అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ వసూళ్ళు

15 hours ago

latest news

Drishyam 3 Collections: ఎట్టకేలకు బ్రేక్ ఈవెన్ సాధించిన ‘దృశ్యం 3’

1 day ago
Peddi: ‘పెద్ది’కి మోడీ స్పెషల్ ప్రమోషన్

Peddi: ‘పెద్ది’కి మోడీ స్పెషల్ ప్రమోషన్

1 day ago
ఆద్యంతం వినోదభరితంగా ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 ట్రైలర్.. జూన్ 19 నుంచి జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్

Swayambhu: ‘స్వయంభూ’ ఓటీటీ… ఇది కొంత రిలీఫే.. కానీ?

2 days ago
Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version