ఇటీవల కాలంలో సెలబ్రిటీలు వరుసగా తమ పర్సనల్ ఫోటోలు, అలాగే తమ వ్యక్తిగత ఆశయాల గురించి సోషల్ మీడియాలో తప్పుగా మాట్లాడేవారి గురించి కోర్టుకెక్కుతున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan), జూనియర్ ఎన్టీఆర్(NTR), హీరోయిన్ శ్రీలీల, నివేదా థామస్, రష్మిక మందాన వంటి వారు కూడా తమ ఫోటోలను, వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియాలో అసభ్యకరంగా ప్రచారం చేస్తున్నారని కూడా మండిపడుతూ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించడం […]