Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Collections » Little Hearts Collections: మండే టెస్ట్ కూడా పాసయ్యింది

Little Hearts Collections: మండే టెస్ట్ కూడా పాసయ్యింది

  • September 9, 2025 / 07:35 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Little Hearts Collections: మండే టెస్ట్ కూడా పాసయ్యింది

సోషల్ మీడియాలో ఫన్ కంటెంట్ చేస్తూ పాపులర్ అయ్యాడు మౌళి. అతని నుండి కొత్త కంటెంట్ వస్తుందంటే నెటిజన్లంతా అలర్ట్ అయిపోయేలా ఇంపాక్ట్ క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పుడు ఏకంగా ‘లిటిల్ హార్ట్స్’ అనే సినిమాతో హీరోగా డెబ్యూ కూడా ఇచ్చేశాడు. వంశీ నందిపాటి, బన్నీ వాస్ సమర్పణలో ‘ఈటీవీ విన్’ అధినేతలు అయిన నితిన్, సాయి, 90’s దర్శకుడు ఆదిత్య కలిసి నిర్మించిన సినిమా ఇది.

Little Hearts Collections

సాయి మార్తాండ్ దర్శకత్వం వహించాడు. టీజర్, ట్రైలర్ వంటివి మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి. కంటెంట్ పై ఉన్న కాన్ఫిడెన్స్ తో రిలీజ్ కి ముందే ప్రిమియర్స్ కూడా వేశారు. వాటికి మంచి రెస్పాన్స్ రావడంతో ఓపెనింగ్స్ అదిరిపోయాయి అనే చెప్పాలి. 2 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా..3 వ రోజు కూడా అదరగొట్టేసి వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ స్టేటస్ దక్కించుకుంది. మొదటి సోమవారం కూడా సినిమా చాలా బాగా కలెక్ట్ చేసింది. ఒకసారి 4 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

Little Hearts Movie Review and Rating

నైజాం 1.81 cr
సీడెడ్ 0.42 cr
ఆంధ్ర(టోటల్) 2.02 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 4.25 cr (షేర్)
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.20 cr
ఓవర్సీస్ 0.25 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 4.7 cr (షేర్)

‘లిటిల్ హార్ట్స్’ సినిమాకు రూ.1.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.2 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.4 రోజుల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.4.7 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా రూ.8.42 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా 4 రోజుల్లో ఏకంగా రూ.2.7 కోట్ల ప్రాఫిట్స్ తో  దూసుకుపోతుంది. సోమవారం రోజున కూడా ఆల్మోస్ట్ ఆదివారం రేంజ్లో షేర్ ను కలెక్ట్ చేసి గ్రోత్ చూపించింది. ‘మదరాసి’ ‘ఘాటి’ వంటి సినిమాలు చాలా స్క్రీన్స్ లో తీసేసి వాటి ప్లేస్ లో ‘లిటిల్ హార్ట్స్’ వేయడంతో కలెక్షన్స్ స్టడీగా ఉన్నాయని చెప్పాలి.

సగానికి సగం పడిపోయిన ‘మదరాసి’ కలెక్షన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bunny Vas
  • #little hearts
  • #little hearts boxoffice
  • #little hearts collections
  • #Mouli

Also Read

Idli Kottu Collections: ఇడ్లీ కొట్టు వెరీ వెరీ బ్యాడ్ ఓపెనింగ్స్.. ఊహించలేదు!

Kantara Chapter 1: ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

OG Collections: వీకెండ్లో సూపర్.. వీక్ డేస్ లో యావరేజ్

సెప్టెంబర్ లానే అక్టోబర్లో కూడా వర్కౌట్ అవుతుందా?

సూట్ బటన్స్ తీసేసి క్లీవేజ్ షోతో రజనీ బ్యూటీ గ్లామర్ రచ్చ

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

related news

సెప్టెంబర్ లానే అక్టోబర్లో కూడా వర్కౌట్ అవుతుందా?

సెప్టెంబర్ లానే అక్టోబర్లో కూడా వర్కౌట్ అవుతుందా?

Mirai: స్టార్లకు ‘లిటిల్‌ హార్ట్స్‌’ కనిపిస్తోంది.. ‘మిరాయ్‌’ కనిపించలేదా? ఎందుకిలా?

Chandrahas: ‘యాటిట్యూడ్‌’ చూపించిన కుర్ర హీరో.. ‘లిటిల్‌ హార్ట్స్‌’ గురించి కామెంట్స్‌

Mahesh Babu: నువ్వు ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేయొద్దు.. యంగ్‌ టెక్నీషియన్‌ కోసం మహేష్‌ పోస్ట్‌

Little Hearts Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరిపోయిన ‘లిటిల్ హార్ట్స్’

Little Hearts Collections: వీక్ డేస్ లో కూడా స్టడీగా రాణిస్తుంది

trending news

Idli Kottu Collections: ఇడ్లీ కొట్టు వెరీ వెరీ బ్యాడ్ ఓపెనింగ్స్.. ఊహించలేదు!

Idli Kottu Collections: ఇడ్లీ కొట్టు వెరీ వెరీ బ్యాడ్ ఓపెనింగ్స్.. ఊహించలేదు!

6 hours ago
Kantara Chapter 1: ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

Kantara Chapter 1: ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

10 hours ago
OG Collections: వీకెండ్లో సూపర్.. వీక్ డేస్ లో యావరేజ్

OG Collections: వీకెండ్లో సూపర్.. వీక్ డేస్ లో యావరేజ్

11 hours ago
సెప్టెంబర్ లానే అక్టోబర్లో కూడా వర్కౌట్ అవుతుందా?

సెప్టెంబర్ లానే అక్టోబర్లో కూడా వర్కౌట్ అవుతుందా?

11 hours ago
సూట్ బటన్స్ తీసేసి క్లీవేజ్ షోతో రజనీ బ్యూటీ గ్లామర్ రచ్చ

సూట్ బటన్స్ తీసేసి క్లీవేజ్ షోతో రజనీ బ్యూటీ గ్లామర్ రచ్చ

12 hours ago

latest news

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ వంటి స్టార్ కూడా రివ్యూలపై కంప్లైంట్ చేయాలా?

14 hours ago
Kantara Chapter 1: ‘కాంతార చాప్టర్ 1′(తెలుగు) థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

15 hours ago
Kantara: Chapter 1 Review in Telugu: కాంతార: చాప్టర్ 1 సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago
OG Movie: ‘ఓజీ’ యూనివర్స్‌: పవన్‌ అడిగేశాడు.. మరి సుజీత్‌ ఏం చేస్తారు? ఎప్పుడు చేస్తారు?

1 day ago
Kantara: Chapter 1 Twitter Review: కాంతార చాప్టర్ 1 .. హిట్టా.. ఫ్లాపా?

Kantara: Chapter 1 Twitter Review: కాంతార చాప్టర్ 1 .. హిట్టా.. ఫ్లాపా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version