Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Lokesh Kanagaraj: రజనీకాంత్‌ అనారోగ్యం.. ‘కూలీ’కి లింక్‌ చేసేసరికి కోపమొచ్చింది!

Lokesh Kanagaraj: రజనీకాంత్‌ అనారోగ్యం.. ‘కూలీ’కి లింక్‌ చేసేసరికి కోపమొచ్చింది!

  • October 7, 2024 / 11:10 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Lokesh Kanagaraj: రజనీకాంత్‌ అనారోగ్యం.. ‘కూలీ’కి లింక్‌ చేసేసరికి కోపమొచ్చింది!

వార్తల విషయంలో ఎవరికీ కోపం రాదు.. వస్తే ఇక వాళ్ల ఇష్టం. రూమర్ల విషయంలో మాత్రం కోపం వస్తుంది. రావాలి కూడా. అందులోనూ ఏదో కాస్త సమాచారం ఉండి వచ్చే రూమర్లు కాదు.. నచ్చింది నచ్చినట్లు రాసేసే రూమర్ల గురించి అయితే చాలా కోపం వస్తుంది. అలానే ఇప్పుడు ప్రముఖ దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌కు  (Lokesh Kanagaraj) కూడా కోపం వచ్చింది. ఇలాంటి వార్తలు సృష్టించడం సరికాదు అని అనేశారు కూడా. ఇంతకీ ఏమైందంటే..

Lokesh Kanagaraj

ప్రముఖ నటుడు రజనీకాంత్‌ (Rajinikanth) ఇటీవల అనారోగ్య కారణాల వల్ల ఆస్పత్రిలో చేరారు. చికిత్స అనంతరం ఇంటికి కూడా చేరుకున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని యూట్యూబ్‌ ఛానల్స్‌లో తలైవా ఆరోగ్యం కోసం రూమర్లు అంటూ రకరకాల వార్తలు చెప్పుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కూలీ’ (Coolie)  సినిమా షూటింగ్‌లో తలైవాకు ఇబ్బంది కలిగింది అని కూడా రాశారు. ఈ రూమర్ల విషయంలో తాజాగా లోకేష్ కనగరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 కొడుకుల సినీ ఎంట్రీ గురించి జూనియర్ ఎన్టీఆర్ స్పష్టత ఇదే!
  • 2 లైంగిక దాడి ఆరోపణల వ్యవహారం.. జానీ మాస్టర్‌ అవార్డు..!
  • 3 వేట్టయన్ మూవీకి అనిరుధ్ అదిరిపోయే రివ్యూ.. ఏం చెప్పారంటే?

‘కూలీ’ సినిమాకు సంబంధించి ఊహాగానాలను ప్రచారం చేసినందుకు కొన్ని యూట్యూబ్ ఛానెళ్ల మీద మండిపడ్డారు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న రజనీకాంత్‌.. ‘కూలీ’ సినిమా చిత్రీకరణలో భాగంగానే ఇబ్బంది పడి ఆసుపత్రి పాలయ్యారని ఆ ఛానళ్లలో వార్తలు ప్రసారం అయ్యాయి. అందుకే లోకేశ్‌ రిప్లై ఇచ్చారు.రజనీకాంత్‌ చికిత్స చేయించుకోబోతున్నట్లు సినిమా టీమ్‌కు ముందుగానే చెప్పారని చెప్పిన లోకేశ్‌.. చికిత్స అనంతరం తాను రజనీకాంత్‌తో మాట్లాడానని, ఆయన బాగానే కోలుకుంటున్నారని చెప్పారు.

అందుకే ఇలాంటి వార్తలు చూస్తే కోపం వస్తోందన్నారు. అయినా షూటింగ్ కంటే మాకు రజనీ ఆరోగ్యమే ముఖ్యమని తేల్చి చెప్పారు. సినిమా సెట్లో తలైవాకు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే వెంటనే షూటింగ్ ఆపేస్తాం. అందుకే ఇలా యూట్యూబ్‌లో ఇష్టం వచ్చినట్లు వార్తలు సృష్టించి జనాలను బాధ పెట్టకండి. ఇలాంటివి ఇకనైనా ఆపండి అని లోకేశ్‌ కోరారు. ఇక ఈ సినిమా సంగతి చూస్తే.. అక్టోబరు 15 నుండి మళ్లీ షూటింగ్‌లో పాల్గొనడానికి రజనీకాంత్‌ సిద్ధమవుతున్నారు.

కొత్త మూవీతో అభిమానులకు భారీ షాకిచ్చిన నిఖిల్.. అసలేమైందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Coolie
  • #Lokesh Kanagaraj
  • #nagarjuna
  • #Rajinikanth

Also Read

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

trending news

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

16 hours ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

18 hours ago
Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago

latest news

Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

14 hours ago
Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

15 hours ago
Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

17 hours ago
Bethlehem Kudumba Unit: ‘బెత్లహేమ్‌’.. దెబ్బ కొట్టేసిందా? వారి ఆశలు అడియాసలేనా?

Bethlehem Kudumba Unit: ‘బెత్లహేమ్‌’.. దెబ్బ కొట్టేసిందా? వారి ఆశలు అడియాసలేనా?

18 hours ago
Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version