Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Prabhas: ప్రభాస్‌తో సినిమాపై స్టార్‌ డైరక్టర్‌ కామెంట్స్‌… ఇలా అన్నారేంటి అంటూ ఫ్యాన్స్‌!

Prabhas: ప్రభాస్‌తో సినిమాపై స్టార్‌ డైరక్టర్‌ కామెంట్స్‌… ఇలా అన్నారేంటి అంటూ ఫ్యాన్స్‌!

  • October 19, 2023 / 07:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: ప్రభాస్‌తో సినిమాపై స్టార్‌ డైరక్టర్‌ కామెంట్స్‌… ఇలా అన్నారేంటి అంటూ ఫ్యాన్స్‌!

కొన్ని కాంబినేషన్ల కోసం జీవిత కాలం వెయిట్‌ చేసినా ఫర్వాలేదు అనుకుంటారు ఫ్యాన్స్‌. ఎందుకంటే ఆ కాంబోలో ఒక్క సినిమా పడినా అది కలకాలం గుర్తుండిపోయేలా ఉంటుంది అనిపించడమే. అలాంటి కాంబినేషన్లలో ప్రభాస్‌ – లోకేశ్‌ కనగరాజ్‌ ఒకటి. లోకేశ్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌తో ఓవైపు లోకేశ్‌ దూసుకుపోతుంటే.. మరోవైపు ప్రభాస్‌ యాక్షన్‌ మూవీస్‌తో పాన్‌ ఇండియా స్టార్‌ అయిపోయాడు. ఈ ఇద్దరి కాంబో కోసం ఫ్యాన్స్‌ ఎదురుచూడటంలో తప్పు లేదు.

ఈ క్రమంలో మొన్నామధ్య ఈ టీమ్‌తో ఓ సినిమా రాబోతుంది, త్వరలో అనౌన్స్‌మెంట్‌ అంటూ ఓ వార్త బయటకు వచ్చింది. హమ్మయ్య… ఓ బ్లాక్‌బస్టర్‌కి రెడీ అయిపోవడమే అని ఫ్యాన్స్‌ అనుకున్నారు. అయితే ఆ ఆశల వాల్యూమ్‌ను కాస్త తగ్గించేలా ఓ న్యూస్‌ కోడంబాక్కం వర్గాల నుండి వచ్చింది. అదే ‘ఈ సినిమా ఇంకా ఫైనల్‌ అవ్వలేదట’. మీరు చదివింది నిజమే ప్రభాస్‌- లోకేశ్ సినిమా ఇంకా ఫిక్స్‌ అవ్వలేదట. ‘లియో’ సినిమా ప్రచారంలో భాగంగా లోకేశ్‌ కనగరాజ్‌ ఈ విషయం చెప్పారు.

విజయ్‌తతో లోకేశ్‌ కనగరాజ్‌ తెరకెక్కించిన ‘లియో’ సినిమా ఈ రోజు విడుదలైంది. ఈ క్రమంలో బుధవారం చెన్నైలో మీడియాతో మాట్లాడిన లోకేశ్‌… ప్రభాస్‌కు కథ వినిపించాను. అయితే ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. సినిమా దాదాపు ఓకే అయ్యే అవకాశం ఉంది అని అన్నాడు. దీంతో అదేంటి అంతా ఓకే అన్నారు కదా… మళ్లీ ఈ అవకాశం ఉండటం ఏంటి అనే ప్రశ్న ఫ్యాన్స్‌ వర్గాల్లో వినిపిస్తోంది.

మరోవైపు లోకేశ్‌ ‘లియో’ తర్వాత రజనీకాంత్‌తో ఓ సినిమా (#తలైవర్‌ 171 వర్కింగ్‌ టైటిల్‌) చేస్తారు. ఆ తర్వాత కార్తితో ‘ఖైదీ 2’ ఉంటుంది. ఈ రెండు సినిమాల తర్వాత (Prabhas) ప్రభాస్‌తో సినిమా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని లోకేశ్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అయితే మధ్యలో సూర్య ‘రోలెక్స్‌’ ఉందని కూడా అంటున్నారు. దీనిపై లోకేశే క్లారిటీ ఇవ్వాలి. ఎప్పుడిస్తారో చూద్దం. ‘లియో’ తెలుగు ప్రచారం కోసం వచ్చే వారంలో లోకేశ్‌ హైదరాబాద్‌ వస్తారని టాక్‌.

‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Lokesh Kangaraj
  • #Lokesh Kangaraj
  • #Prabhas

Also Read

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

related news

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Spirit – Varanasi: సైడ్‌ అవుతామంటున్న వంగా.. రాజమౌళి ఆ ఛాన్స్‌ ఇస్తారా?

Spirit: ‘స్పిరిట్‌’లో కొరియన్‌ బాలయ్య లేడట… అసలీ రూమర్‌కి కారణమెవరు?

Prabhas: షూటింగ్‌ లేకపోయినా సెట్స్‌కి ప్రభాస్‌.. దానికి బదులు వేరే సినిమాకు డేట్స్‌ ఇవ్వొచ్చుగా

trending news

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

6 hours ago
Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

6 hours ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

19 hours ago
‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

2 days ago
OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

2 days ago

latest news

Dancers Association: డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌లో మరో పంచాయితీ.. ఈసారి వేరే కొరియోగ్రఫర్‌

42 mins ago
Karthi: అలా అయితే అమెరికాలోనే ఉండిపోయేవాడిని.. కార్తి కామెంట్స్‌ వైరల్‌

2 hours ago
KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

3 hours ago
హిట్‌ కొట్టింది… మాలీవుడ్‌ తలుపు తట్టింది.. అక్కడేం అవుతుందో మరి?

Ameesha Patel: భుజంపై చేయేస్తే డేటింగేనా.. మాజీ స్టార్‌ హీరోయిన్‌ కౌంటర్‌

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version