Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అవతార్3 రివ్యూ & రేటింగ్
  • #గుర్రం పాపిరెడ్డి రివ్యూ & రేటింగ్
  • #3రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Collections » Maa Nanna Superhero Collections: మా నాన్న సూపర్ హీరో’ 4 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

Maa Nanna Superhero Collections: మా నాన్న సూపర్ హీరో’ 4 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

  • October 15, 2024 / 01:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Maa Nanna Superhero Collections: మా నాన్న సూపర్ హీరో’ 4 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

సుధీర్ బాబు  (Sudheer Babu)  హీరోగా తెరకెక్కిన మరో వైవిధ్యమైన సినిమా ‘మా నాన్న సూపర్ హీరో’ (Maa Nanna Superhero) . ‘వి సెల్యులాయిడ్స్’ ‘కామ్ ఎంటర్టైన్మెంట్’..సంస్థల పై సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మించారు. రాజు సుందరం (Raju Sundaram) , సాయి చంద్ (Sai Chand)  , షాయాజీ షిండే (Sayaji Shinde) వంటి వాళ్ళు కీలక పాత్రలు పోషించగా.. ఆర్నా హీరోయిన్ గా నటించింది. టీజర్, ట్రైలర్స్ ప్రామిసింగ్ గా ఉన్నాయి. అక్టోబర్ 11న ఈ చిత్రం రిలీజ్ కానుంది. కంటెంట్ పై నమ్మకంతో 2 రోజుల ముందే ప్రీమియర్స్ వేశారు మేకర్స్. వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

Maa Nanna Superhero Collections

రిలీజ్ రోజు కూడా మంచి టాక్ వచ్చింది. కానీ ఓపెనింగ్స్ మాత్రం నిరాశపరిచాయి. ఒకసారి 4 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే:

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 పర్సనల్‌ వీడియో లీక్‌.. ఫుల్‌ వీడియో నెక్స్ట్‌ అని చెప్పిన చెప్పిన హీరోయిన్‌..!
  • 2 తన సమస్య గురించి ఓపెన్‌ అయిన స్టార్‌ హీరోయిన్‌.. ఇలాంటి సమస్య..!
  • 3 ఈ వారం థియేటర్/ ఓటీటీలో విడుదల కానున్న 18 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్.!
నైజాం 0.28 cr
సీడెడ్ 0.10 cr
ఉత్తరాంధ్ర 0.16 cr
ఈస్ట్ 0.08 cr
వెస్ట్ 0.05 cr
గుంటూరు 0.10 cr
కృష్ణా 0.13 cr
నెల్లూరు 0.04 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 0.94 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.09 cr
వరల్డ్ వైడ్ టోటల్ 1.03 cr

‘మా నాన్న సూపర్ హీరో’ చిత్రానికి రూ.4.9 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.5.2 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 4 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా కేవలం రూ.1.03 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి ఇంకో రూ.4.17 కోట్ల షేర్ ను రాబట్టాలి.

‘వేట్టయన్’ 5 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abhilash Reddy Kankara
  • #Maa Nanna Superhero
  • #Sudheer Babu

Also Read

Maruthi: ‘ది రాజాసాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్… స్టేజిపైనే ఏడ్చేసిన మారుతీ

Prabhas: ‘ఎంతైనా సీనియర్ సీనియరే’.. సంక్రాంతి సినిమాలపై ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు

Prabhas: ప్రభాస్ కొత్త లుక్.. ఆ సినిమా కోసమేనా

Pawan Kalyan: కొరటాలకి హ్యాండిచ్చిన పవన్ కళ్యాణ్

Nidhhi Agerwal:  ‘వీరమల్లు 2’ … నిధి అగర్వాల్ షాకింగ్ అప్డేట్

SKN: హీరోయిన్లూ.. నచ్చిన డ్రెస్సులు వేసుకోండి.. ఏ బట్టల సత్తిగాడి మాటలూ పట్టించుకోకండి

related news

trending news

2 hours ago

3 hours ago
Pawan Kalyan: కొరటాలకి హ్యాండిచ్చిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan: కొరటాలకి హ్యాండిచ్చిన పవన్ కళ్యాణ్

5 hours ago
Nidhhi Agerwal:  ‘వీరమల్లు 2’ … నిధి అగర్వాల్ షాకింగ్ అప్డేట్

Nidhhi Agerwal: ‘వీరమల్లు 2’ … నిధి అగర్వాల్ షాకింగ్ అప్డేట్

8 hours ago

latest news

Shambhala Collections: పర్వాలేదనిపించిన ‘శంబాల’ మొదటి రోజు కలెక్షన్లు

1 day ago
Eesha Collections: పర్వాలేదనిపించిన ‘ఈషా’ ఓపెనింగ్స్

Dhandoraa Collections: సో సో ఓపెనింగ్ రాబట్టిన ‘దండోరా’

Champion Collections: మొదటి రోజు పర్వాలేదనిపించిన ‘ఛాంపియన్’ కలెక్షన్స్

Dil Raju: దిల్ రాజు అట్టర్ ప్లాప్ అవుతాడు.. సి.కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలు

Dil Raju: దిల్ రాజు అట్టర్ ప్లాప్ అవుతాడు.. సి.కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలు

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version