Maa Oori Polimera 2: ‘మా ఊరి పొలిమేర 2’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ad not loaded.

2 ఏళ్ల క్రితం వచ్చిన ‘మా ఊరి పొలిమేర’ అనే సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో నేరుగా రిలీజ్ అయ్యి సూపర్ సక్సెస్ అందుకుంది. ఎక్కువ వ్యూయర్ షిప్ ని నమోదు చేసి టాప్ 10 మూవీస్ లో ప్లేస్ దక్కించుకుంది ఆ సినిమా. సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల, బాలాదిత్య, రాకేందు మౌళి ముఖ్యపాత్రల్లో నటించిన ఈ చిత్రానికి గౌరీ కృష్ణ నిర్మాత. నవంబర్ 3న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

అయితే సెకండ్ పార్ట్ ను థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. గౌరీ కృష్ణ నిర్మించిన ఈ చిత్రాన్ని వంశీ నందిపాటి .. బన్నీ వాస్ సాయంతో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు.టీజర్, ట్రైలర్స్ కూడా అందరిలో క్యూరియాసిటీని క్రియేట్ చేశాయి. మరి ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ లెక్కలు ఎలా ఉన్నాయో చూద్దాం రండి :

నైజాం 1.50 cr
సీడెడ్ 0.20 cr
ఆంధ్ర(టోటల్) 1.30 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 3.00 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.25 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 3.25 cr

‘మా ఊరి పొలిమేర 2’ (Maa Oori Polimera 2) చిత్రాన్ని చాలా వరకు ఓన్ రిలీజ్ చేసుకున్నారు. అయితే థియేట్రికల్ రెంట్లు, మెయింటెనన్స్ లు.. వంటివి అన్నీ రికవరీ చేయాలంటే ఈ సినిమా రూ.3.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus