Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Maanas: పెళ్లి పనులలో బిజీగా ఉన్న మానస్!

Maanas: పెళ్లి పనులలో బిజీగా ఉన్న మానస్!

  • November 14, 2023 / 02:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Maanas: పెళ్లి పనులలో బిజీగా ఉన్న మానస్!

బుల్లితెర నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి మానస్ అనంతరం బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం అందుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా ఈ కార్యక్రమం ద్వారా మరింత మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి ఈయన ప్రస్తుతం వెబ్ సిరీస్ లతోపాటు బుల్లితెర సీరియల్స్ ద్వారా ప్రేక్షకులను పెద్ద ఎత్తున మెప్పిస్తున్నారు. ఇకపోతే త్వరలోనే మానస్ పెళ్లి చేసుకోబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే మానస్ తన నిశ్చితార్థ వేడుకను ఎంతో ఘనంగా జరుపుకున్నారు.

శ్రీజ అనే అమ్మాయితో ఈయన నిశ్చితార్థపు వేడుక కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. ఇది పెద్దలకు వివాహం కావటం విశేషం. ఇకపోతే మరికొద్ది రోజులలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నటువంటి మానస్ తన పెళ్లి పనులలో ఎంతో బిజీగా ఉన్నారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే బంధువులందరికీ కూడా ఇన్విటేషన్స్ అందిస్తున్నట్లు సమాచారం.

ఇదిలా ఉండగా తాజాగా బిగ్ బాస్ కార్యక్రమంలో తన ప్రాణ స్నేహితుడు అయినటువంటి అమర్ కోసం ఈయన బిగ్ బాస్ వేదికపైకి అమర్ తల్లితో కలిసి వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే బిగ్ బాస్ వేదికపై సందడి చేసినటువంటి మానస్ తన స్నేహితుడు సలహాలు సూచనలు కూడా చేశారు. అన్నపూర్ణ స్టూడియోలో నాగార్జున గారిని కలిసినటువంటి ఈయన తన తల్లిదండ్రులతో పాటు వెళ్లి నాగార్జున గారికి తన వెడ్డింగ్ ఇన్విటేషన్ ఇచ్చారని తెలుస్తుంది.

ఇలా నాగార్జున గారికి స్వీట్ బాక్స్ తో పాటు ఇన్విటేషన్ కార్డు కూడా ఇచ్చి తన పెళ్లికి రావాలని కోరగా నాగార్జున గారు కూడా తనని ఆశీర్వదించి విషెస్ తెలియజేశారు అంటూ మానస్ తల్లి పద్మిని ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ఫోటోలను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక మానస్ (Maanas) ఈ నెల 22వ తేదీ పెళ్లి చేసుకోబోతున్నారని తెలుస్తోంది.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Maanas
  • #nagarjuna

Also Read

Scene Movie Review in Telugu: సీన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Summer Holidays Review in Telugu: సమ్మర్ హాలిడేస్ సినిమా రివ్యూ & రేటింగ్!

ప్రముఖ చిత్ర నిర్మాత లగడపాటి శ్రీధర్ చేతుల మీదగా “యద్భావం తద్భవతి” చిత్ర టీజర్ విడుదల,- నవంబర్ 27న థియేటర్లలో విడుదల

Aadarsha Kutumbam AK 47 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Cult Collections: 5వ రోజు మరింత డౌన్ అయిన ‘కల్ట్’

Ramayana Review in Telugu: రామాయణం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

King 100: ‘కింగ్‌ 100’కి ఏమైంది.. పేరు మారుతుందా.. చెప్పిన డేట్‌కి వస్తుందా?

trending news

Scene Movie Review in Telugu: సీన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Scene Movie Review in Telugu: సీన్ సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Summer Holidays Review in Telugu: సమ్మర్ హాలిడేస్ సినిమా రివ్యూ & రేటింగ్!

Summer Holidays Review in Telugu: సమ్మర్ హాలిడేస్ సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
ప్రముఖ చిత్ర నిర్మాత లగడపాటి శ్రీధర్ చేతుల మీదగా “యద్భావం తద్భవతి” చిత్ర టీజర్ విడుదల,- నవంబర్ 27న థియేటర్లలో విడుదల

ప్రముఖ చిత్ర నిర్మాత లగడపాటి శ్రీధర్ చేతుల మీదగా “యద్భావం తద్భవతి” చిత్ర టీజర్ విడుదల,- నవంబర్ 27న థియేటర్లలో విడుదల

12 hours ago
Aadarsha Kutumbam AK 47 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఆదర్శ కుటుంబం’

1 day ago
Cult Collections: 5వ రోజు మరింత డౌన్ అయిన ‘కల్ట్’

Cult Collections: 5వ రోజు మరింత డౌన్ అయిన ‘కల్ట్’

1 day ago

latest news

GV Prakash: దివ్యాంగ గాయకుడి కాంటాక్ట్‌ అడిగిన స్టార్‌ మ్యూజిక్‌ డైరక్టర్‌

33 mins ago
Regena: బాలీవుడ్‌ హీరోయిన్లకు, కరణ్‌ జోహార్‌కు లెఫ్ట్‌ అండ్‌ రైట్‌ ఇచ్చేసిన రెజీనా

2 hours ago
‘వెంకటలక్ష్మితో ఏడాది కిందట’ చిత్రం త్వరలో థియేటర్లలోకి!

4 hours ago
Sandeep Vanga: రాప్తాడు ఘటనతో ‘యానిమల్‌’కి ట్రోలింగ్‌.. రియాక్ట్‌ అయి ట్రోల్‌ అయిన సందీప్‌ రెడ్డి వంగా

10 hours ago
Ramayana 2: షాకిచ్చిన ‘రామాయణ’ దర్శకుడు.. అంటే ‘దేవర’కి చేసినట్లే చేస్తారా?

Ramayana 2: షాకిచ్చిన ‘రామాయణ’ దర్శకుడు.. అంటే ‘దేవర’కి చేసినట్లే చేస్తారా?

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version