Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » బిగ్-బాస్ షో నన్ను మానసికంగా బాధపెట్టింది – మధు ప్రియ!

బిగ్-బాస్ షో నన్ను మానసికంగా బాధపెట్టింది – మధు ప్రియ!

  • August 2, 2017 / 12:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బిగ్-బాస్ షో నన్ను మానసికంగా బాధపెట్టింది – మధు ప్రియ!

టాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న యువ గాయని మధు ప్రియ ఫిదా సినిమాలో పాడిన ఎంతటి విజయాన్ని అందుకుందో మనకు తెలుసు. అయితే కాసేపు ఆమె పడిన పాట విషయం పక్కన పెడితే, ఈ సింగర్ ఎప్పుడూ సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారుతుంది అనడానికి అనేక సాక్ష్యాలు ఉన్నాయి. అందులో ఒకటి ఆమె వ్యక్తిగత విషయం కాదా, మరొకటి ఆమె పాల్గొన్న బాగ్ బాస్ షో పై ఆమె చేసిన వ్యాఖ్యలు. మ్యాటర్ లోకి కాస్త క్లుప్తంగా వెళితే, బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేషన్ ద్వారా బయటకు వచ్చింది మధు ప్రియ, అయితే అలా వచ్చిన తరువాత ఒక ప్రముఖ ఛానెల్ వారు చేసిన ఇంటెర్వ్యులో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ ‘బిగ్ బాస్’ హౌస్‌ లోని విషయాలు బయట పెట్టడమే కాకుండా ‘బిగ్ బాస్’ పార్టిస్ పెంట్స్ ప్రవర్తన పై మధుప్రియ సంచలన వ్యాఖ్యలుచేసింది.

అంతేకాకుండా  ‘బిగ్ బాస్’ షో లో  అర్చనతో తనకు వచ్చిన విభేదాలు గురించి మాట్లాడుతూ హోమం దగ్గర మంటపెట్టే విషయంలో జరిగిన గొడవను బయట పెట్టింది.  అంతేకాదు ‘బిగ్‌ బాస్’ హౌస్‌లో కొందరి ప్రవర్తన తనకు  బాధ కలిగింది అంటూ  ఒక  వైపు చెల్లెలు అంటూనే అర్చన తనతో  చాలా దారుణంగా ప్రవర్తించింది అంటూ  చాలామంది పార్టిస్ పెంట్స్ తనగురించి  మాట్లాడుకుంటూ చెవులు కొరుక్కునే వారు అని చెపుతూ ‘బిగ్‌ బాస్’ హౌస్‌లో కొందరి ప్రవర్తన వల్ల తాను పడ్డ మానసిక వేదనను బయటపెట్టింది. అయితే ఎన్ని ఇబ్బందులు ఉన్నా, స్వేచ్ఛగా బ్రతకడానికే ఇష్ట పడతాను కానీ, అలా బంధీగా ఉండలేను అంటూ చెప్పింది మధు ప్రియ. అయితే షో లో పర్టీసిపెంట్స్ సంగతి ఎలా ఉన్నా, అవకాశం దొరికితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మళ్లీ షో కి వెళ్తాను అంటుంది ఈ అమ్మడు. మరి చూద్దాం ఆ అవకాశం ఆమెకు వస్తుందో లేదో.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #bigg boss contestnts
  • #Bigg boss show
  • #Bigg Boss Telugu
  • #Madhu priya
  • #NTR

Also Read

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

Biker Collections: మొదటి వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘బైకర్’… కానీ

Biker Collections: మొదటి వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘బైకర్’… కానీ

ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

related news

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

trending news

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

21 mins ago
Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

54 mins ago
Biker Collections: మొదటి వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘బైకర్’… కానీ

Biker Collections: మొదటి వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘బైకర్’… కానీ

1 hour ago
ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

3 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

6 hours ago

latest news

Anupama Parameswaran : వచ్చే నెలలో అనుపమ నిశ్చితార్థం.. వరుడు ఎవరంటే ?

Anupama Parameswaran : వచ్చే నెలలో అనుపమ నిశ్చితార్థం.. వరుడు ఎవరంటే ?

1 hour ago
Peddi : అనుకున్న టైం కి పెద్ది రిలీజ్ అవుతుందా ?

Peddi : అనుకున్న టైం కి పెద్ది రిలీజ్ అవుతుందా ?

4 hours ago
Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

21 hours ago
Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

21 hours ago
Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version