Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » మహానటి ఫస్ట్ డే కలక్షన్స్

మహానటి ఫస్ట్ డే కలక్షన్స్

  • May 11, 2018 / 01:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మహానటి ఫస్ట్ డే కలక్షన్స్

“ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాతో మంచి అభిరుచిగల దర్శకుడనిపించుకున్న నాగ్ అశ్విన్ సావిత్రి జీవితంపై మహానటి అనే సినిమాను తెరకెక్కించి మరోసారి శెభాష్ అనిపించుకున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ తో కలిసి స్వప్న దత్ నిర్మించిన ఈ సినిమా మే 9న రిలీజ్ అయి మంచి చిత్రంగా పేరుతెచ్చుకుంది. సావిత్రిగా కీర్తి సురేష్ నటన అందరినీ ఆకట్టుకుంది. సావిత్రి భర్త జెమినీ గణేశన్ పాత్రకు దుల్కర్ సల్మాన్ న్యాయం చేశారు. మిక్కీ జె మేయర్ స్వరపరిచిన పాటలతో పాటు నేపథ్యసంగీతంతో ప్రేక్షకుల మనసుదోచుకుంటున్నారు. అన్ని బాగా కుదిరిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 5 .9 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. షేర్ 3 .27 కోట్లు రాబట్టింది. ఏరియాల వారీగా కలక్షన్స్ వివరాలు.. (లక్షల్లో)

ఏరియా షేర్    గ్రాస్
నైజాం : 65      130Mahanati Collectionsసీడెడ్ : 14     20
ఉత్తరాంధ్ర : 18 Mahanati Collectionsవెస్ట్ గోదావరి : 6
ఈస్ట్ గోదావరి : 10
గుంటూరు : 9 Mahanati Collectionsకృష్ణ : 15
నెల్లూరు : 3
మొత్తం : 1 .4 కోట్లు 2 .5 కోట్లు Mahanati Collectionsఅమెరికా : 1 . 87కోట్లు 3 .40 కోట్లు
మొత్తం : 3 . 27కోట్లు    5 .9 కోట్లుMahanati Collections

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #10 Reasons To Watch Mahanati Movie
  • #Keerthy Suresh in Mahanati
  • #Mahanati
  • #Mahanati Dialogues
  • #Mahanati Director Nag Ashwin

Also Read

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న కొత్త తరం సినిమా “డెలులు” – సెప్టెంబర్ 3 న  టీజర్

RAPO 23: ఎస్ జె సూర్య ప్లేస్లో జెనీలియా భర్త.. రామ్‌ను ఢీకొట్టే విలన్‌గా

2K Lovers: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘2కె లవర్స్’

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Agadha: హీరో, యాంటీ హీరో రెండూ అతనే..!

Agadha: హీరో, యాంటీ హీరో రెండూ అతనే..!

Vishwanath And Sons: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

related news

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న కొత్త తరం సినిమా “డెలులు” – సెప్టెంబర్ 3 న  టీజర్

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న కొత్త తరం సినిమా “డెలులు” – సెప్టెంబర్ 3 న టీజర్

Bollywood: బాలీవుడ్‌ స్టార్‌ హీరోలకు నోటీసులు.. మహేష్‌కు కూడా నోటీసులు ఇస్తారా?

Yash: అల్లు అరవింద్‌, రష్మికకు క్లారిటీ ఇచ్చేసిన యశ్‌.. ఏమన్నాడంటే?

Dhruv Vikram: లవ్‌  – బ్రేకప్‌ – టార్చర్‌ రూమర్లు.. రియాక్ట్‌ అయిన హీరో ధ్రువ్‌

Hayden Panettiere: బర్త్‌డేకి నాలుగు రోజుల ముందు హీరోయిన్‌ మృతి

Hayden Panettiere: బర్త్‌డేకి నాలుగు రోజుల ముందు హీరోయిన్‌ మృతి

RAPO 23: ఎస్ జె సూర్య ప్లేస్లో జెనీలియా భర్త.. రామ్‌ను ఢీకొట్టే విలన్‌గా

RAPO 23: ఎస్ జె సూర్య ప్లేస్లో జెనీలియా భర్త.. రామ్‌ను ఢీకొట్టే విలన్‌గా

trending news

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న కొత్త తరం సినిమా “డెలులు” – సెప్టెంబర్ 3 న  టీజర్

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న కొత్త తరం సినిమా “డెలులు” – సెప్టెంబర్ 3 న టీజర్

1 hour ago
RAPO 23: ఎస్ జె సూర్య ప్లేస్లో జెనీలియా భర్త.. రామ్‌ను ఢీకొట్టే విలన్‌గా

RAPO 23: ఎస్ జె సూర్య ప్లేస్లో జెనీలియా భర్త.. రామ్‌ను ఢీకొట్టే విలన్‌గా

4 hours ago
2K Lovers: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘2కె లవర్స్’

2K Lovers: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘2కె లవర్స్’

6 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

7 hours ago
Agadha: హీరో, యాంటీ హీరో రెండూ అతనే..!

Agadha: హీరో, యాంటీ హీరో రెండూ అతనే..!

1 day ago

latest news

Shrasti Verma: రాజకీయాల్లోకి వైరల్‌ డ్యాన్స్‌  కొరియోగ్రాఫర్‌ శ్రష్టి… కారణమేంటో?

5 hours ago
Yash: అందుకు రావణుడిని అయ్యాను: యశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Yash: అందుకు రావణుడిని అయ్యాను: యశ్‌ కామెంట్స్‌ వైరల్‌

6 hours ago
Irumudi – Ram Charan: ‘ఇరుముడి’ పాటలో రామ్‌చరణ్‌.. క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్‌

Ananya Raj: యంగ్‌ టాలీవుడ్‌ హీరోయిన్‌ కన్నుమూత.. నెల తర్వాత బయటకు

Ananya Raj: యంగ్‌ టాలీవుడ్‌ హీరోయిన్‌ కన్నుమూత.. నెల తర్వాత బయటకు

7 hours ago
Anupama: అనుపమ పరమేశ్వరన్‌ బాధలో ఉన్నప్పుడు గుర్తొచ్చేది ఆయనేనట..

Anupama: అనుపమ పరమేశ్వరన్‌ బాధలో ఉన్నప్పుడు గుర్తొచ్చేది ఆయనేనట..

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version