Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » బడా హీరోలకు…మహానుబావుడు షాక్..!

బడా హీరోలకు…మహానుబావుడు షాక్..!

  • October 2, 2017 / 10:32 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బడా హీరోలకు…మహానుబావుడు షాక్..!

కాంటెంట్ ఉండాలి గాని…హీరోతో సంభంధం లేకుండా హిట్స్ అందుకుంటున్నాయి చిన్న సినిమాలు…ఈ ఫొర్ములానే బేస్ చేసుకుని హిట్స్ మీద హిట్స్ కొడుకున్నాడు మన యువ హీరో శర్వానంద్…యాదృుచికమో…లేక కాకతాళీయమో తెలీదు కానీ… ఇద్దరు బడా హీరోల సినిమాల మధ్యలోనే వచ్చి, భారీ హిట్స్ ఇస్తున్నాడు మన యువ హీరో శర్వానంద్….విషయంలోకి వెళితే…శ‌ర్వానంద్ – మెహ్రీన్ జంట‌గా మారుతి డైరెక్ష‌న్‌లో మ‌హానుభావుడు సినిమా ద‌స‌రా కానుక‌గా ఈ నెల 29న రిలీజ్ అయ్యి మంచి ఓపెనింగ్స్ రాబ‌ట్టుకుంది. శ‌ర్వానంద్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయిన శ‌త‌మానం భ‌వ‌తి సినిమాకు వ‌చ్చిన ఓపెనింగ్స్ కూడా మ‌హానుభావుడు క్రాస్ చేసేసింది. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అవ్వ‌డంతో మంచి ఓపెనింగ్స్ వ‌స్తున్నాయి. లేటెస్ట్ అప్‌డేట్ ప్ర‌కారం మ‌హానుభావుడు తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా రూ 3.8 కోట్ల షేర్ ని రాబట్టినట్లు తెలుస్తోంది.

ఓవర్సీస్‌లో మ‌హానుభావుడు ప్రీమియర్లతోపాటు శుక్రవారం వరకు ఒక లక్ష 99వేల 281 డాలర్లు కలెక్ట్ అయ్యాయి. అంటే ఒక కోటి 31 లక్షల 10వేల రూపాయలు ఇండియ‌న్ క‌రెన్సీలో క‌లెక్ట్ చేసింది. మ‌రో వైపు స్పైడ‌ర్‌, జై ల‌వ‌కుశ లాంటి పెద్ద సినిమాల పోటీ ఉన్నా ఈ దాదాపు 2 లక్షల డాలర్ల కలెక్షన్లు రావడంతో డిస్ట్రిబ్యూటర్లు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక షాక్ ఏంటంటే శ‌నివారం ఈ సినిమా ఓవ‌ర్సీస్‌లో స్పైడ‌ర్‌, జై ల‌వ‌కుశ సినిమాల‌కు దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చింది. శనివారం జై లవకుశ సినిమాకు 20వేల డాలర్లు, స్పైడర్‌కు ఒక లక్షా 4వేల డాలర్లు, మహానుభావుడు సినిమాకు ఒక లక్షా 62వేల డాలర్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి. శనివారం ఒక్కరోజు కలెక్షన్ల పరంగా జై లవకుశ, స్పైడర్ కంటే మహానుభావుడు ముందున్నాడు. మొత్తంగా చూసుకుంటే ఈ సినిమా ఇప్పటివరకూ మంచి వసూళ్లను సాధించి అందరినీ ఆశ్చర్యంలోకి ముంచెత్తింది…ఇక చెప్పాలి అంటే…ఇలానే కొనసాగితే….దసరా బ్లాక్ బష్టర్ రేస్ లో శర్వానంద్ పై చేయి సాధించినట్లే అని చెప్పక తప్పదు.అదీ మొత్తంగా మహానుబావుడి మ్యాటర్.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jai lava kusa movie
  • #mahanubhavudu movie
  • #Mahesh Babu
  • #Maruthi Dasari
  • #Mehreen Pirzada

Also Read

Allu Arjun: అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ.. ‘నెక్స్ట్ 10 ఏళ్ళు’…!

Chennai Love Story Review in Telugu: చెన్నై లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayakudu: ‘జన నాయకుడు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్!

Chennai Love Story First Review: ఇంటర్వెల్…కే హీరో కిరణ్ అబ్బవరం అంత షాక్ ఇస్తాడా?

Trisha, Jana Nayagan: జన నాయగన్ థియేటర్లో త్రిష సందడి.. వీడియో వైరల్!

Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

Prithviraj: నాకేమో చలి.. ఆయనకేమో చెమటలు.. ‘వారణాసి’ ముచ్చట్లు చెప్పిన స్టార్‌ హీరో

NTRxTrivikram: ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ సినిమా మీద మొదలైన పంచాయితీ.. మొదలైన వార్నింగ్‌లు

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

trending news

Allu Arjun: అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ.. ‘నెక్స్ట్ 10 ఏళ్ళు’…!

Allu Arjun: అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ.. ‘నెక్స్ట్ 10 ఏళ్ళు’…!

1 hour ago
Chennai Love Story Review in Telugu: చెన్నై లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Chennai Love Story Review in Telugu: చెన్నై లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Jana Nayakudu: ‘జన నాయకుడు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్!

Jana Nayakudu: ‘జన నాయకుడు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్!

16 hours ago
Chennai Love Story First Review: ఇంటర్వెల్…కే హీరో కిరణ్ అబ్బవరం అంత షాక్ ఇస్తాడా?

Chennai Love Story First Review: ఇంటర్వెల్…కే హీరో కిరణ్ అబ్బవరం అంత షాక్ ఇస్తాడా?

21 hours ago
Trisha, Jana Nayagan: జన నాయగన్ థియేటర్లో త్రిష సందడి.. వీడియో వైరల్!

Trisha, Jana Nayagan: జన నాయగన్ థియేటర్లో త్రిష సందడి.. వీడియో వైరల్!

22 hours ago

latest news

Spirit Movie: ‘స్పిరిట్’లో కత్రీనా.. నిజమెంత?

15 hours ago
Pooja Hegde: పూజా హెగ్డే రీ రీ ఎంట్రీ.. వరుసగా కొత్త సినిమాలకు సంతకాలు

17 hours ago
Ranabaali – Epic: అన్న ప్లేస్‌లో తమ్ముడు.. దేవరకొండ హీరోలకూ తప్పని వాయిదాలు

18 hours ago
NBK 111: బాలయ్య మళ్లీ సంక్రాంతికే వస్తాడా.. ఇప్పటికే టైట్‌.. ఈ సినిమా కూడా వస్తే..

19 hours ago
Jaya Krishna Ghattamaneni : అందరూ మహేష్ అనుకున్నారు.. కానీ జయకృష్ణ ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా ?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version