Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Chiranjeevi: ‘హిమ సీమల్లో..’ గుర్తు చేశారు.. దాంతో ఆ పాట వచ్చింది: మహతి

Chiranjeevi: ‘హిమ సీమల్లో..’ గుర్తు చేశారు.. దాంతో ఆ పాట వచ్చింది: మహతి

  • August 1, 2023 / 04:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi: ‘హిమ సీమల్లో..’ గుర్తు చేశారు.. దాంతో ఆ పాట వచ్చింది: మహతి

చిరంజీవి సినిమాల్ని, చిరంజీవి పాటల్ని రామ్‌చరణ్‌ చేస్తే చూడాలని అనుకోని అభిమానులు ఉండరు. అలా చిరు పాటల్లో కొన్ని చరణ్‌ చేయాలి అంటే ఓ లిస్ట్‌ బయటకు వస్తుంది. అందులో యువ సంగీత దర్శకుడు స్వర సాగర్‌ మహతి మరో పాటను యాడ్‌ చేశారు. అది తన తండ్రి మణిశర్మ స్వరపరిచిన పాటే. ‘భోళా శంకర్‌’ సినిమాకు సంగీతం అందిచిన సాగర్‌ ఆ సినిమా విడుదల సందర్భంగా ఇటీవల మీడియాతో మాట్లాడారు. ఈ నేపథ్యంతో తన సంగీతం గురించి, తండ్రి సూచనలు, చిరంజీవి ఆలోచనల గురించి కూడా మాట్లాడారు.

మణిశర్మ పుట్టిన రోజు సందర్భంగా మెహర్‌ రమేశ్‌ వచ్చి (Chiranjeevi) ‘చిరంజీవితో సినిమా చేస్తున్నాం, నువ్వే సంగీతం ఇవ్వాలి’ అని చెప్పారట. దాంతో జోక్‌ చేస్తున్నారేమో అనుకున్నారట సాగర్‌. ఆ తర్వాత కథ చెప్పి, మాట్లాడేసరికి కల నిజమైందని చెప్పాడు సాగర్‌. మణిశర్మ, చిరంజీవి కలయికలో బ్లాక్‌బస్టర్‌ పాటలొచ్చాయి. వాటితో నేను పోల్చుకోకుండా నాదైన శైలిలో సంగీతం ఇచ్చాను. ఈ సినిమాకి సాగర్‌.. మణిశర్మ సలహాలు తీసుకున్నారట.

తొలుత ‘మిల్కీ బ్యూటీ…’ పాట స్థానంలో ఓ మాస్‌ డ్యూయెట్‌ ప్లాన్‌ చేశారట. అయితే అన్నీ మాస్‌ పాటలే ఉన్నాయి… మధ్యలో కొంచెం రిలీఫ్‌ ఉండాలి. ‘అన్నయ్య’ సినిమాలోని ‘హిమ సీమల్లో…’ లాంటి పాటను ట్రై చేయొచ్చు అని చిరంజీవి చెప్పారట. దీంతో ‘మిల్కీ బ్యూటీ…’ పాట వచ్చిందట. అయితే చిరజంఈవి చేసిన పాటల్లో చరణ్‌తో ఏ పాట చేస్తే బాగుంటుంది అని సాగర్‌ను అడిగితే.. ‘ఇంద్ర’ సినిమాలోని ‘రాధే గోవిందా…’ పాట బాగుంటుంది అని చెప్పారు.

దీంతో ఇప్పుడు మెగా ఫ్యాన్స్‌ ఈ దిశగా ఆలోచిస్తున్నారు. ఆ పాటకు చరణ్‌ స్టెప్పులేస్తే ఎలా ఉంటుంది అంటూ.. ఓ వ్యూ వేసుకుంటున్నారు. ఇప్పటికే చరణ్‌ రీమిక్స్‌ చేయాల్సిన పాటలు చాలానే ఉన్నాయి. కానీ చరణ్‌ ఆ దిశగా ఏమీ ఆలోచనలు చేయడం లేదు. మరి ‘రాధే గోవిందా..’ వస్తుదో లేదో చూడాలి.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Director Meher Ramesh
  • #Mahathi Swara Sagar
  • #Swara Sagar

Also Read

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

related news

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

Chiranjeevi: చిరు కూతురిగా ధురంధర్ బ్యూటీ?

Chiranjeevi: చిరు కూతురిగా ధురంధర్ బ్యూటీ?

Lavanya Tripathi: చిరంజీవిపై నోరుజారిన రిపోర్టర్‌: ఇచ్చిపడేసిన లావణ్య త్రిపాఠి

Lavanya Tripathi: చిరంజీవిపై నోరుజారిన రిపోర్టర్‌: ఇచ్చిపడేసిన లావణ్య త్రిపాఠి

Mega 158: విజయ్‌ సినిమా లేట్‌ ఎఫెక్ట్‌: చిరంజీవి సినిమా నిర్మాత మారుతారా?

Mega 158: విజయ్‌ సినిమా లేట్‌ ఎఫెక్ట్‌: చిరంజీవి సినిమా నిర్మాత మారుతారా?

Mana ShankaraVaraprasad Garu Collections: 3వ వారం కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

Mana ShankaraVaraprasad Garu Collections: 3వ వారం కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

Apollo Issue: అపోలో దగ్గర తోపులాట.. తప్పెవరిది? మెగా ఫ్యామిలీదా? ఫ్యాన్స్‌దా?

Apollo Issue: అపోలో దగ్గర తోపులాట.. తప్పెవరిది? మెగా ఫ్యామిలీదా? ఫ్యాన్స్‌దా?

trending news

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

2 hours ago
Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

2 hours ago
Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

17 hours ago
Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

2 days ago
Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

2 days ago

latest news

Prabhas: స్పిరిట్.. ప్రభాస్ అలెర్ట్ అవ్వాల్సిందే..

Prabhas: స్పిరిట్.. ప్రభాస్ అలెర్ట్ అవ్వాల్సిందే..

5 mins ago
NTR: ‘డ్రాగన్’ మేకోవర్: స్లిమ్ లుక్ వెనుక అసలు రహస్యం అదేనా?

NTR: ‘డ్రాగన్’ మేకోవర్: స్లిమ్ లుక్ వెనుక అసలు రహస్యం అదేనా?

11 mins ago
Allu Arjun: అల్లు అర్జున్ రెమ్యునరేషన్.. ఎక్కడి నుంచి ఎక్కడివరకు?

Allu Arjun: అల్లు అర్జున్ రెమ్యునరేషన్.. ఎక్కడి నుంచి ఎక్కడివరకు?

20 mins ago
Vishwak Sen: ఫంకీ టికెట్ రేట్ల పెంపు.. ఏపీలో ఈ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?

Vishwak Sen: ఫంకీ టికెట్ రేట్ల పెంపు.. ఏపీలో ఈ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?

26 mins ago
Kalki 2 : కల్కి 2 షూటింగ్ కి కమల్, అమితాబ్ రెడీ.. అయితే ఆలస్యం ఎవరిదీ..?

Kalki 2 : కల్కి 2 షూటింగ్ కి కమల్, అమితాబ్ రెడీ.. అయితే ఆలస్యం ఎవరిదీ..?

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version