Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » ఆ స్టార్ హీరో ఆమెను అంతలా వేధించాడా… తన చెల్లిని కూడా కొట్టాడా?

ఆ స్టార్ హీరో ఆమెను అంతలా వేధించాడా… తన చెల్లిని కూడా కొట్టాడా?

  • May 21, 2020 / 08:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆ స్టార్ హీరో ఆమెను అంతలా వేధించాడా… తన చెల్లిని కూడా కొట్టాడా?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేష్ కృష్ణ డైరెక్షన్లో వచ్చిన ‘మాష్టర్’ చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది సాక్షి శివానంద్. ఆ తరువాత ‘ఇద్దరు మిత్రులు’ చిత్రంలో కూడా మెగాస్టార్ తో కలిసి నటించింది. అటు తరువాత నాగార్జున తో ‘సీతారామరాజు’, బాలకృష్ణ తో ‘వంశోద్ధారకుడు’ , రాజశేఖర్ తో ‘సింహరాశి’, మోహన్ బాబుతో ‘కలెక్టర్ గారు’ ‘యమజాతకుడు’ , వడ్డె నవీన్ తో ‘స్నేహితులు’, జగపతి బాబుతో ‘సముద్రం’ వంటి చిత్రాల్లో నటించి అప్పటి టాప్ హీరోయిన్లకు చమటలు పట్టించింది.

అయితే ఎందుకో ఈ బ్యూటీ సడెన్ గా టాలీవుడ్ నుండీ బాలీవుడ్ కు చెక్కేసింది. అసలు ఈమె ఎందుకు సడెన్ గా తెలుగు సినిమాలు మానేసింది అనే అంశం పై అప్పట్లో చాలా డిస్కషన్లు జరిగాయి. అయితే దానికి అసలు కారణం ఓ పెద్ద హీరో అని తెలుస్తుంది. ఆ పెద్ద హీరో కొడుకుని హీరోగా లాంచ్ చేస్తూ.. సాక్షి శివానంద చెల్లెలు శిల్పా శివానంద్ ను హీరోయిన్ గా ఎంపిక చేసాడట. ఆ చిత్రానికి ఆ పెద్ద హీరోనే నిర్మాత కూడా. అయితే ఆమెకు ఒంట్లో బాగోకపోవడంతో షూటింగ్ కు హాజరుకాలేకపోయిందట. ఈ విషయం తెలుసుకున్న ఆ పెద్ద హీరో కమ్ నిర్మాత … ఆమెను పిలిపించి ఆమెను కొట్టి అవమానించాడట.

Mahesh Babu actress shocking comments on Tollywood star Hero1

దీంతో సాక్షి శివానంద్ అలాగే శిల్పా శివానంద్ అతని పై కేసు పెట్టారట. కానీ అతనికి ఉన్న పొలిటికల్ సపోర్ట్ తో ఆ కేసుని కొట్టేయించాడని తెలుస్తుంది. అందులోనూ ఆ పెద్ద హీరో ఎం.పి గా కూడా చేసాడు.. టాలీవుడ్ లో ఒక్కప్పటి స్టార్ డైరెక్టర్ .. అందులోనూ ఇండస్ట్రీని ఏలే ఒక వ్యక్తి సపోర్ట్ కూడా ఉంది అని తెలుసుకుని … అతన్ని ఎదిరించలేక టాలీవుడ్ కు గుడ్ బై చెప్పేసారట సాక్షి శివానంద్ మరియు ఆమె చెల్లి శిల్పా శివానంద్.

Most Recommended Video

అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
రానా కు కాబోయే భార్య గురించి ఎవరికీ తెలియని విషయాలు!<

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Sakshi Shivanand
  • #Actress Shilpa Shivanand
  • #Sakshi Shivanand
  • #Shilpa Shivanand

Also Read

Teja Sajja: తేజ సజ్జ.. గ్రేట్ ఎస్కేప్

Teja Sajja: తేజ సజ్జ.. గ్రేట్ ఎస్కేప్

Seetha Payanam Review in Telugu: సీతా పయనం సినిమా రివ్యూ & రేటింగ్!

Funky: నెగిటివ్ టాక్ తో కూడా బెటర్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

Sree Vishnu: శ్రీవిష్ణుతో పాటు… ఒకే రోజు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోల లిస్ట్

Couple Friendly Review in Telugu: కపుల్ ఫ్రెండ్లీ సినిమా రివ్యూ & రేటింగ్!

100 Days Love Story: ‘100 డేస్ లవ్ స్టోరీ’ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన చిత్ర బృందం

related news

Magic Move Ments:సీనియర్ స్టార్ దర్శకులు కె. దశరథ్ సమర్పణలో ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’… వాలెంటైన్స్ డే స్పెషల్ పోస్టర్ వైరల్

Magic Move Ments:సీనియర్ స్టార్ దర్శకులు కె. దశరథ్ సమర్పణలో ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’… వాలెంటైన్స్ డే స్పెషల్ పోస్టర్ వైరల్

Teja Sajja: తేజ సజ్జ.. గ్రేట్ ఎస్కేప్

Teja Sajja: తేజ సజ్జ.. గ్రేట్ ఎస్కేప్

Seetha Payanam Review in Telugu: సీతా పయనం సినిమా రివ్యూ & రేటింగ్!

Seetha Payanam Review in Telugu: సీతా పయనం సినిమా రివ్యూ & రేటింగ్!

Funky: నెగిటివ్ టాక్ తో కూడా బెటర్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

Funky: నెగిటివ్ టాక్ తో కూడా బెటర్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

Sree Vishnu: శ్రీవిష్ణుతో పాటు… ఒకే రోజు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోల లిస్ట్

Sree Vishnu: శ్రీవిష్ణుతో పాటు… ఒకే రోజు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోల లిస్ట్

Couple Friendly Review in Telugu: కపుల్ ఫ్రెండ్లీ సినిమా రివ్యూ & రేటింగ్!

Couple Friendly Review in Telugu: కపుల్ ఫ్రెండ్లీ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Teja Sajja: తేజ సజ్జ.. గ్రేట్ ఎస్కేప్

Teja Sajja: తేజ సజ్జ.. గ్రేట్ ఎస్కేప్

52 mins ago
Seetha Payanam Review in Telugu: సీతా పయనం సినిమా రివ్యూ & రేటింగ్!

Seetha Payanam Review in Telugu: సీతా పయనం సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Funky: నెగిటివ్ టాక్ తో కూడా బెటర్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

Funky: నెగిటివ్ టాక్ తో కూడా బెటర్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

7 hours ago
Sree Vishnu: శ్రీవిష్ణుతో పాటు… ఒకే రోజు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోల లిస్ట్

Sree Vishnu: శ్రీవిష్ణుతో పాటు… ఒకే రోజు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోల లిస్ట్

8 hours ago
Couple Friendly Review in Telugu: కపుల్ ఫ్రెండ్లీ సినిమా రివ్యూ & రేటింగ్!

Couple Friendly Review in Telugu: కపుల్ ఫ్రెండ్లీ సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago

latest news

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ లో సౌమ్య గుర్తుందా? ఆమె అసలు పేరు ఏంటో.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

24 hours ago
Nilave Review in Telugu: నిలవే సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Funky: నేనేమైనా ‘సాగర సంగమం’ తీశాను అని చెప్పానా.. మీరేమైనా సైంటిస్టులా? : నాగవంశీ

Temper: ‘టెంపర్’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Prabhas : నిజంగానే ప్రభాస్ అంత పెద్ద నిర్ణయం తీసుకున్నాడా..?

Prabhas : నిజంగానే ప్రభాస్ అంత పెద్ద నిర్ణయం తీసుకున్నాడా..?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version