Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » మహేష్ బాబు – తమన్నా పాల్గొంటున్న షూటింగ్ ఏదంటే..?

మహేష్ బాబు – తమన్నా పాల్గొంటున్న షూటింగ్ ఏదంటే..?

  • March 17, 2023 / 05:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మహేష్ బాబు – తమన్నా పాల్గొంటున్న షూటింగ్ ఏదంటే..?

సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ వైపు సినిమాలు, మరో వైపు యాడ్ షూటింగులతో ఫుల్ బిజీగా ఉన్నారు.. ఇప్పటికే పలు సక్సెస్ ఫుల్ బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఆకట్టుకున్న మహేష్ ప్రతి కమర్షియల్‌లోనూ తన మార్క్ చూపిస్తూ ప్రేక్షకాభిమానులను అలరిస్తున్నారు.. ప్రస్తుతం ఆయన మరో కొత్త యాడ్ చిత్రీకరణలో పాల్గొంటున్నారు.. మిల్కీబ్యూటీ తమన్నా కూడా మహేష్ బాబుతో జత కలిసింది.. ఇంతకుముందు వీరిద్దరూ ‘ఆగడు’ మూవీ కోసం తొలిసారి కలిసి వర్క్ చేశారు..

తర్వాత లాయ్డ్ గ్రాండీ హెవీ డ్యూటీ ఎయిర్ కండీషనర్ యాడ్ చేశారు.. ఆ యాడ్‌లో వీరి పెయిర్ ఆకట్టుకుంది.. ఇప్పుడు మరో ప్రకటనతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.. షూటింగ్‌కి సంబంధించిన పిక్స్ సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి.. మహేష్ ఎప్పటిలానే సరికొత్త లుక్‌లో యంగ్‌గా కనిపిస్తుండగా.. తమన్నా కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉంది.. యాడ్ బ్రాండ్ ఏంటనేది క్లారిటీగా తెలియదు కానీ పాపులర్ బాలీవుడ్ యాడ్ ఫిలిం మేకర్ అభిషేక్ వర్మన్ డైరెక్ట్ చేస్తున్నారు..

షూటింగ్ స్పాట్‌లో టీంతో కలిసున్న పిక్ తన ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేశారు నమ్రత మహేష్.. దీనికి సంబంధించిన లేటెస్ట్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.. బాబు రోజు రోజుకీ యంగ్ అవుతున్నాడు.. తమన్నా అయితే ఔట్ ఫిట్‌లో సాలిడ్‌గా కనిపిస్తుంది అంటూ ఫ్యాన్స్, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.. సినిమాల విషయానికొస్తే.. ‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత స్టార్ రైటర్ కమ్ డైరెక్టర్ త్రివిక్రమ్‌తో మూడోసారి పని చేస్తున్నాడు సూపర్ స్టార్.. మహేష్ నటిస్తున్న 28వ సినిమా ఇది..

త్వరలో టైటిల్ అనౌన్స్ చేయనున్నారు.. పూజా హెగ్డే, శ్రీలీల కథానాయికలు.. థమన్ మ్యూజిక్ డైరెక్టర్.. ఇది కంప్లీట్ అయ్యాక దర్శకధీరుడు రాజమౌళితో సినిమా ఉంది.. ఆస్కార్ గెలిచాక జక్కన్న తీస్తున్న మూవీ కావడంతో భారీ అంచనాలున్నాయి.. యాక్షన్ అడ్వెంచర్‌గా తెరకెక్కనుందీ చిత్రం.. తమన్నా, మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’ తో పాటు సూపర్ స్టార్ రజినీ కాంత్ ‘జైలర్’ మూవీలోనూ నటిస్తోంది..

View this post on Instagram

A post shared by Picture Perfect (@pictureperfect.in)

❤️❤️ pic.twitter.com/Ealsz0cx0r

— Naveen MB Vizag (@NaveenMBVizag) March 17, 2023

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Tamannaah Bhatia
  • #mahesh
  • #Mahesh Babu
  • #Tamannaah

Also Read

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

related news

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

Nadigar Sangam: నడిగర్‌ సంఘం వ్యవహారం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన హైకోర్టు.. ఏమైందంటే?

trending news

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

4 hours ago
5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

4 hours ago
23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

4 hours ago
Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

17 hours ago
Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

18 hours ago

latest news

Pavithra Gowda: బెయిలివ్వండి.. చనిపోయే అవకాశమైనా ఇవ్వండి: నటి రిక్వెస్ట్‌

20 hours ago
Raghava Lawrence: ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

22 hours ago
Drishtya Kuttakkar: భారీ విజయం సాధించిన మరో మలయాళ సినిమా.. ఏంటా సినిమా? ఏంటా కథ?

23 hours ago
The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
The Paradise Twitter Review: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ: నాని ఖాతాలో మాస్ హిట్ పడినట్టేనా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version